Jump to content

IAS officer srilakshmi -warrant issued

gnk@vja

Recommended Posts

Posted

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈమేరకు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

Posted
1 hour ago, Nandamurian said:

Dheeni saduvuki ippudu dheeni bhatukii thuuu

Entire ycp clan is in a situation..that all the cases are trash..in few more months..at max one year all cases will close..etc..

Posted
4 hours ago, Venkatpaladugu said:

Entire ycp clan is in a situation..that all the cases are trash..in few more months..at max one year all cases will close..etc..

Not possible bro.. Proofs on paper/transactions vunnai.. Delay ayithe chestharu gani.. Trash cheyyaleru.. 

Posted
14 hours ago, gnk@vja said:

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈమేరకు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

emundadu, next hearing ki lawyer attend aithe saripoddi, pretty normal in legal proceedings

Posted
6 hours ago, Raaz@NBK said:

Not possible bro.. Proofs on paper/transactions vunnai.. Delay ayithe chestharu gani.. Trash cheyyaleru.. 

Anything possible in India, Any doubts??

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...