Jump to content

Mistakes which we are doing repeatedly


Recommended Posts

39 minutes ago, Raaz@NBK said:

విజయనగరం లో పాదయాత్ర లో. శ్రీకాకుళం లో తుఫాను. అయినా వాళ్ళను పరామర్శించలేదు.

ఫలితం: 10 కి 10 సీట్లిచ్చారు.

తిరుపతి లో 36 మంది చనిపోయారంటున్నారు. అయినా పరామర్శించవు. మీ వాళ్ళు గుర్రపు స్వారీలు చేస్తుంటారు.

ప్రజలకు కావాల్సింది అకౌంట్ లో డబ్బులు.

 ప్రజల గురించి మీకు తెలుసు.

Then no chance to TDP in 24 too bro 

Link to post
Share on other sites

TDP ke poide eam ledu, maha aite party close avutundhi Lokesh poi world bank lo work chesukontadu.

Basic thing vaccine, adi ivakunda kamodu vaccine ivaledu ante Antanakana bava daridrameam vundi. Ide kida question cheika pote manam nijanga waste.

Next time jagan govt vachina poidi eam ledu, a tarvuta elections babu garu vuntaro ledo telidu. Nakipoide AP matrame.

I'm not worried about TDP, but AP future kalakiyalu midtala dandu aipotundhi.

Link to post
Share on other sites
9 hours ago, akhil ch said:

hamayya  lekapothe ikada AP mida aasalu aina untay kontha mandi pranulaki. tvaraga confirm cheste sardukuntaru

Confirm emundi, as per current situations either of Modi or Jagan regaining the Power is enough; AP Gone case... 

Even if TDP wins, 3 capitals kosam yatralu edupulu common.... Kapu or other reservations antu inkonni edupulu shara maamule... Pani cheyyamani champesthunnadani inkondari edupulu..... 

30 - 45 yrs koda pension program pedithe baguntadi Jalaganna.... Bail cancel ayina no problem, Jail nunche gelichesthaadu...

Link to post
Share on other sites
2 hours ago, r_sk said:

Confirm emundi, as per current situations either of Modi or Jagan regaining the Power is enough; AP Gone case... 

Even if TDP wins, 3 capitals kosam yatralu edupulu common.... Kapu or other reservations antu inkonni edupulu shara maamule... Pani cheyyamani champesthunnadani inkondari edupulu..... 

30 - 45 yrs koda pension program pedithe baguntadi Jalaganna.... Bail cancel ayina no problem, Jail nunche gelichesthaadu...

AP development gurinchi entha takkuva matladukunte antha best.. AP inka Gone case even CBN power loki vachina.. Entha bathilimadina investors raru.. 2014 lone adigevallu maku assurance enti ani.. Jagga vachi vunna doubts anni pata panchalu chesadu.. TDP party and cadre ni ela kapadukovalo alochisthe better.. 

Link to post
Share on other sites

ఐసా...పైసా..!
------------
ఏదో ఒకటి తేల్చుకోవాలి..టీడీపి నాయకత్వం..!

జగన్ రెడ్డి ప్రభుత్వం ..ఒక పధకం ప్రకారం ముందుకెళుతున్నారు.

డే ఒన్ నుండి..వారి నిర్ణయాలు..దోపిడీ ..ప్రజాకంటక పాలన గురించి వారికి పూర్తి అవగాహన ఉన్నది.

పేదవాడి నోటికాడ అన్నం తన్నేసారు..ఇసుక ..మద్యం పాలసీ తో పొట్టకొట్టారు..రక్తం పీల్చేస్తున్నారు.

ప్రజలకు ఎంగిలి మెతుకులు వేస్తున్నారు..ఎంతోకొంత మద్దతు నిలిచే ఉంటుంది..దానికి తోడు..మతం ..కుల విద్వేషాలు తప్పని సరి సపోర్టు ఉంటుంది.

ఎలాంటి ప్రజావ్యతిరేకత నయినా ఎదుర్కోవటానికి వారికి బ్రహ్మాస్త్రం ఒకటి సిద్దం చేసుకుంటున్నారు.

ఆప్రయత్నమే..పోలీసు వ్యవస్దను నిర్వీర్యం చేసి..వారిని వశపర్చుకోవటం..!

ఆంధ్రాపోలీసు..దేశంలోనే పేరు ప్రతిష్ఠలున్నవారు.

వారు అందరూ అడ్డదారిలో వెళ్ళరు..కాని కొందరైతే ..అత్యంత నీచాతి నీచులుంటారు.

చదివిన చదువుకు..చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా..వీధి పంచాయితీలు..ఆకురౌడీలు మాదిరి ..ముఠానాయకులు లాగ వ్యవహరించేవారున్నారు.

దురదృష్టమేమిటంటే..వాళ్ళదైన రోజు వారి వికృత మనస్తత్వం బయటపడుతుంది.

ఇవాళ ..వరస్ట్ పోలీసులది పైచెయ్యి..!

నిజాయితీ పరులు..బాధ్యత కలిగిన వారు..మౌనంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీ ని టార్గెట్ చేసి..రెచ్చిపోయి..వ్యవహరిస్తున్నారు..బేడ్ డాగ్స్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో.....!

సహజంగానే టీడీపి నాయకత్వం విమర్శిస్తుంది..డిపార్ట్ మెంట్ వైకిరిని..!

క్రమంగా విమర్శల స్దాయి దాటి హెచ్చరికలు..తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ..మీపని పడతాము అంటూ ఆక్రోశంతో..వార్నింగ్ లు..ఇస్తున్నారు.

అయినా పోలీసు ..ఇంకా దుర్మార్గం గా వ్యవహరిస్తున్నారు..!
నిర్భంధం ..కొనసాగిస్తున్నారు..ఎన్నికల అక్రమాలకు సహకరిస్తున్నారు.

ఒన్ సైడ్..గా పనిచేస్తున్నారు‌.ఒకరకం చెప్పాలంటే వైసీపి కార్యకర్తలను మించి విధేయత చూపిస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం ..వైసీపి హార్డ్ కోర్ సానుభూతి పరులు కూడా ప్రభుత్వ పనితీరును ఏవగించుకుంటున్నారు.

కాని పోలీసులు మాత్రం...ప్రజల కోసం కాకుండా వైసీపి కోసం పనిచేస్తున్నారు.

ఆసుపత్రుల్లో అన్యాయంగా మరణించిన వారి బంధువులను..ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారు.

ప్రజలను అప్రమత్తం చేసిన చంద్రబాబు మీద కేసులు నమోదు చేస్తారు.
చేస్తున్నది తప్పు అని తెలిసీ..టీడీపి నాయకులని ..అక్రమ అరెస్టులు..వారు కోవిద్ బారిన పడేలా చేస్తున్నారు..!

టీడీపి నాయకులు కంప్లైంట్ ఇస్తే తీసుకోవటం లేదు.
తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారు.

వైసీపి పెద్దలు ..చాకచక్యంగా..వైసీపి వెర్సాస్ టీడీపి..కాకుండా.‌‌పోలీసు వెర్సాస్ టీడీపి గా మారుస్తున్నారు.

టీడీపి నాయకత్వం చాలా సంయమనం పాటించింది.
కాని ఇంకా రెచ్చిపోతున్నారు.

నకిలీ పోలీసులను కూడా వాడుతున్నారు..!
అన్ని రూల్స్ బేఖాతరు చేస్తున్నారు.

ప్రతిపక్షం అన్ని రకాల విజ్ఞప్తులు చేసారు..హెచ్చరికలు చేసారు..!

ఇక డైరెక్టు ఫైట్ మిగిలి ఉన్నది..!

దాని కోసమే చూస్తున్నారు..!

ఒక వేళ సహనం నశించిన టీడీపి కేడరు..సామూహికంగా జైలు కెళ్ళటానికి సిధ్దపడి ఎదురు తిరిగి ..పోలీసులతో తలపడినా..కోర్టుద్వారా ప్రైవేటు కేసులు వేసి దోషులుగా నిలిపినా..!

అప్పుడు ..నిజాయితీ పరుల సేవలు..వారి చాకచక్యం..వారి పనితీరు ముందుకు తీసుకొస్తారు.

ముండమోపి మేధావులు రంగంలోకి దిగుతారు...!
విశ్లేషణలు చేస్తారు..పోలీసు సేవలు కొనియాడతారు..!శిరోముండనాలు..ప్రభుత్వహత్యలు..అక్రమ కేసులు కన్వీనియంట్ గా మర్చిపోతారు.

కంప్లీట్ పోలీసు డిపార్టమెంట్..టీడీపి కి వ్యతిరేకంగా మారుతుంది.

మంచాళ్ళు .‌చెడ్డ వాళ్ళు ఒక్కటవుతారు.

డిపార్ట్ మెంట్ క్రమశిక్షణ..గౌరవం ..పరువు పోకూడదని కలవ తప్పదు.

టీడీపి కి వ్యతిరేకంగా పూర్తి స్దాయిలో పనిచేస్తారు.

ఇప్పటికే సగం డిపార్టమెంట్ అలాగే ఉన్నారు.
అందుకే వైసీపి ధీమా...క్రూరులైన పార్టీ నాయకత్వం..జ్ఞానం లేని కేడరు..వారికి జతగా పోలీసు..ఇంకేం కావాలి..!

ఎన్నికల్లో గెలుపుకు డోకా ఉండదు.

అదే ధీమా...వైరస్ తో విలవిల లాడుతున్నా సిగ్గు లేకండా..కులం గురించి మాట్లాడుతున్నారు..!

మరణాల గురించి పచ్చిఅబద్దాలాడుతున్నారు.

చేతగాని..దద్దమ్మలా పాలన సాగిస్తున్నా..మానం మర్యాద వదిలేసి..అన్నీ విడిచేసి..ధీమాగా ఉంటున్నారు.

టీడీపి నాయకత్వం..ఈ సమస్య ను అర్జంటుగా పరిష్కరించుకోవాలి.

దూల తీరిపోయిన జనం ..టీడీపి చంద్రబాబు వంక చూస్తున్నారు.

జనానికి..పార్టీ కి మధ్య ఉన్న గోడ‌‌..అధికార యంత్రాంగం..పోలీసు ..!

అడ్డు ఎలా తొలగించుకోవాలి..వ్యవస్ధలు తో నిష్పక్షపాతంగా ఎలా పని చేయించుకోవాలి అన్నదే..ప్రధాన సమస్య..!

అది తొలగించుకోకుండా..ప్రజల కొరకు ఏమీచేసినా..ఎన్ని పోరాటాలు చేసినా ప్రయోజనం ఉండదు.

ఈ ఒక్క సమస్య తొలగించుకుంటే...మొత్తం సెట్ అయిపోతుంది.

టీడీపి నాయకత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాము.
 

lifted from FB

Link to post
Share on other sites

No matter wat, we cannot blame people atleast publicly.... antha thopulumu aithe. manam convince cheyyali or manipulate cheyyali...thats it, thats all the leadership about... anni mana daggaraki ready gaa raavu...

Link to post
Share on other sites
On 5/12/2021 at 2:51 AM, Chandasasanudu said:

People are relying on govt is pedda boothu...post demo did not affect labor..mostly business people and no government is supporting businesses men..people became lazy due to too many comforts provided by government..if ur a farmer u would know ...how govt spoiled labor..if ur a businessman u would know how government is looting u to support schemes..people to be blamed end of the day..they get what they need 

2004-09 lo agricultural lands own cheskunna vallu, house construction vallu congress government ni thittukunnaru... paniki aahaara padhakam kindha vallaki 300 rupees or so ichevallu, so daily labour ekkuva vachevaalu kaadhu(vaallaki 120 rupees ichevaallu apaptloo) or they ussed to deman more money. As they are getting that money from govt. freely. But cut chesthee thats one of the key reason why Indian economy and GDP grew. As common people were getting more money, they ended up spending it a lot....

 

Manam enthasepu one year back illu kattukunnapudu intha ayyedhi kaadhu, labor rates perigipoyaayi so govt is responsible anukuntaamu...but we always have to factor in unknowns as well... 

Link to post
Share on other sites
On 5/12/2021 at 12:23 AM, krantionline29 said:

1. Jananni tittadam..Vallani avvalsinde ..ilanti maatalu backfire avtai. Final ga vallu estene gelichedi 

2. Employees ni tittadam.. biometric ani Babu annadu..Ollu balisi odincharu ..ilantivi manukovali Manam.  It's time to accept reality.. Manam Edo Old Okkadu type lo employees ni teesesta podichesta..work aite okay but 2 times back fire Ayyaka Aina reality accept chesi ..vachinde katnam ani vellali 

3. Utta punyanike odipoyam..emi tappulu cheyaledu ani ..Anta kanna aatma droham undadu..every government does mistakes ..mana kharmaki vallu highlight ( Lenivi Kuda srushtinchi) chesaru.. 

And most of all .. development model is not working in AP..ee Maata ante Malla janalani tidataru manollu.. which is suicidal

4. Alloborating the 3rd point .. janalu langalu luchalu mem patheets Anna attitude.. This is very bad : Desam ante Matti kadoyi desam ante manushuloyi.. Evari votes aite kavalo Vallani titukuni em prayojanam ledu..

Massive unemployment post Demo is forcing people to depend on government support ..which is another topic anyway..

Please keep quiet atleast if you can't resist..Noru vippi penta penta cheyoddu

This pandemic has taught me one thing. 

Gov. is really utter useless. Pandemic and wars are the only two situations where we need a gov. to guide its people and take care of them.  

Almost all govs. in the world (except New Zealand and Taiwan) failed to take care of their people and India is the worst. 

In normal situations, people don't need gov. at all. If institutions are allowed to do their job, then everything will be on auto-pilot. 

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...