Jump to content

KCR COVID positive


Recommended Posts

Posted

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్‌కుమార్‌ చెప్పారు.‌

Posted
39 minutes ago, kurnool NTR said:

ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు

adi normal ee ga bro...deenlo kotta emundi😄

Posted

High time to restrict travel and impose lockdown if not completely , by taking care of labour and low income earning groupa unlike first time 

Due to majority being asymptomatic its currently spreading like a wild fire, chain needs to be broken 

first time kante koda lockdown is required now

 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...