rajanani Posted April 16, 2021 Share Posted April 16, 2021 కాకర్ల సుబ్బారావు కన్నుమూత హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషకంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు. Link to comment Share on other sites More sharing options...
rajanani Posted April 16, 2021 Author Share Posted April 16, 2021 One of the greatest radiologists in the world. అన్నగారికి చాలా ఆత్మీయులు. ఓం శాంతి🙏🙏 Link to comment Share on other sites More sharing options...
Telugunadu Posted April 16, 2021 Share Posted April 16, 2021 Shanti for the departed soul. Annagari family ki baga close eeyana. Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted April 16, 2021 Share Posted April 16, 2021 Ohm Shanthi 🙏 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted April 16, 2021 Share Posted April 16, 2021 Very sad... Link to comment Share on other sites More sharing options...
Koduri Posted April 16, 2021 Share Posted April 16, 2021 5 minutes ago, vasu4tarak said: Ohm Shanthi 🙏 Link to comment Share on other sites More sharing options...
KING007 Posted April 16, 2021 Share Posted April 16, 2021 9 minutes ago, vasu4tarak said: Ohm Shanthi 🙏 Link to comment Share on other sites More sharing options...
rama123 Posted April 16, 2021 Share Posted April 16, 2021 RIP....US lo entho earnings ni vadukukoni ntr maata meeda ap ki vachi ...nims ni oka pride inistitutevgaa teerchididdaru Link to comment Share on other sites More sharing options...
baggie Posted April 16, 2021 Share Posted April 16, 2021 1 hour ago, vasu4tarak said: Om Shanthi 🙏 Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted April 16, 2021 Share Posted April 16, 2021 Om Shanti Link to comment Share on other sites More sharing options...
ravindras Posted April 16, 2021 Share Posted April 16, 2021 96 years good. it is tough for many people to cross 80 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 16, 2021 Share Posted April 16, 2021 4 hours ago, rajanani said: One of the greatest radiologists in the world. అన్నగారికి చాలా ఆత్మీయులు. ఓం శాంతి🙏🙏 Link to comment Share on other sites More sharing options...
Only Andhra Posted April 16, 2021 Share Posted April 16, 2021 Om shanti. His story is very inspiring. He faced difficulties at each and every step of his life. He overcame each and everyone of them and became an institution builder. A true karma yogi.🙏🙏 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted April 16, 2021 Author Share Posted April 16, 2021 తెలుగునేల వైద్య దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని.. ఆయన మరణం వైద్యవృత్తికి తీరనిలోటు అన్నారు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావులు కాకర్ల అని కొనియాడారు. హైదరాబాద్ నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు ఆయన ఎంతో సేవ చేశారన్నారు. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted April 16, 2021 Share Posted April 16, 2021 4 hours ago, ravindras said: 96 years good. it is tough for many people to cross 80 6 hours ago, rama123 said: RIP....US lo entho earnings ni vadukukoni ntr maata meeda ap ki vachi ...nims ni oka pride inistitutevgaa teerchididdaru 1 hour ago, rajanani said: తెలుగునేల వైద్య దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని.. ఆయన మరణం వైద్యవృత్తికి తీరనిలోటు అన్నారు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావులు కాకర్ల అని కొనియాడారు. హైదరాబాద్ నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు ఆయన ఎంతో సేవ చేశారన్నారు. Aayana aathma santhoshanga vellalani devunni prarthisthunna. Link to comment Share on other sites More sharing options...
Bezawada Posted April 16, 2021 Share Posted April 16, 2021 Worth your time Link to comment Share on other sites More sharing options...
TINKU Posted April 16, 2021 Share Posted April 16, 2021 Rest in peace🙏☹ Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.