VSHK_CBN Posted March 14, 2021 Posted March 14, 2021 *రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో 11, 15,17, 20 వార్డుల్లో వైసీపీ ఆధిక్యం* *12,13,14,16,18, 19 వార్డుల్లో టీడీపీ ఆధిక్యం*
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 46 minutes ago, VSHK_CBN said: *రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో 11, 15,17, 20 వార్డుల్లో వైసీపీ ఆధిక్యం* *12,13,14,16,18, 19 వార్డుల్లో టీడీపీ ఆధిక్యం* Ycp won muncipality
RKumar Posted March 14, 2021 Posted March 14, 2021 1 minute ago, Godavari said: Ycp won muncipality How many wards both parties?
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 9 minutes ago, RKumar said: How many wards both parties? 20 ayyayi counting ycp 13 TDP 6 independent 1
VSHK_CBN Posted March 14, 2021 Posted March 14, 2021 1 minute ago, Godavari said: 20 ayyayi counting ycp 13 TDP 6 independent 1 Confirm aa bro.!!
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 19 minutes ago, VSHK_CBN said: Confirm aa bro.!! S
eNterTaineR Posted March 14, 2021 Posted March 14, 2021 46 minutes ago, Godavari said: 20 ayyayi counting ycp 13 TDP 6 independent 1 Ookaboka
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 Mandapeta final TDP 7 ycp 22 independent 1
Chandasasanudu Posted March 14, 2021 Posted March 14, 2021 Manda peta close ga fallow ainavallu cheppandi how ysrcp won
ChiefMinister Posted March 14, 2021 Posted March 14, 2021 Just now, Chandasasanudu said: Manda peta close ga fallow ainavallu cheppandi how ysrcp won Yes idey problem vallu gelustaaru veellu gelustaaru antinnaru gani no one is telling clearly the reason for their win
rama123 Posted March 14, 2021 Posted March 14, 2021 Main caste leaders iddaru bose,trimurrulu work chesaru....plus welfare schemes
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 14 minutes ago, Chandasasanudu said: Manda peta close ga fallow ainavallu cheppandi how ysrcp won Welfare schemes ,money effect,caste angle with change of incharge,fear,TDP won 4 times in a row they used that slogan for change
RKumar Posted March 14, 2021 Posted March 14, 2021 5 minutes ago, Godavari said: Welfare schemes ,money effect,caste angle with change of incharge,fear,TDP won 4 times in a row they used that slogan for change Janasena tho kalisi poti chesthe TDP position improve avuthunda?
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 9 minutes ago, RKumar said: Janasena tho kalisi poti chesthe TDP position improve avuthunda? Mandapeta lo pedda negative emi kadu js lekunna but district lo help avtadi
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 మండపేట పురపాలక సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డులకు గానూ 22 వార్డులు దక్కించుకుని ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తెలుగుదేశం పార్టీ కేవలం 7 సీట్లతో సరిపెట్టుకోగా స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. *1వ వార్డులో వైసీపీ అభ్యర్థి పొత్తంశెట్టి ప్రసాద్ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.* *2వ వార్డులో వైసీపీ అభ్యర్థి చిట్టూరి సతీష్ 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *3వ వార్డులో టీడీపీ అభ్యర్థి యారమాటి గంగరాజు 236 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *4వ వార్డు టీడీపీ అభ్యర్థి గుండు రామ తులసి 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *5వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎర్నేన ప్రభావతి 224 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *6వ వార్డు టీడీపీ అభ్యర్థి కాశిన కాశీ విశ్వనాధం 17 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ 49 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *8వ వార్డు వైసీపీ అభ్యర్థి మందపల్లి రవి కుమార్ 192 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *9వ వార్డు టీడీపీ అభ్యర్థి చుండ్రు చిన సుబ్బారావు చౌదరి 11 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *10వ వార్డు టీడీపీ అభ్యర్థి సిరంగు జ్యోతి 70 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు* *11వ వార్డు వైసీపీ అభ్యర్థి కొవ్వాడ బేబీ 395 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *12వ వార్డులో వైసీపీ అభ్యర్థి మలసాని సీతా మహాలక్ష్మి 311 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *13 వ వార్డు వైసీపీ అభ్యర్థి పిల్లి గానేశ్వరరావు 233 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *14వ వార్డు వైసీపీ అభ్యర్థి శెట్టి కల్యాణి 540 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *15వ వార్డు వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 545 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు.* *16 వ వార్డు వైసీపీ అభ్యర్థి మెండు బాపిరాజు 145 ఓట్ల మెజారిటీతో గెలుపు* *17వ వార్డు టీడీపీ అభ్యర్థి కాళ్లకూరి స్వరాజ్య భవాని 88 ఓట్లమెజారిటీ తో గెలుపొందారు.* *18వ వార్డు వైసీపీ అభ్యర్థి నాయుడు లక్ష్మీ సౌజన్య 67 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *19వ వార్డు వైసీపీ అభ్యర్థి వేగుళ్ల నారాయణరావు 165 ఓట్ల మెజారిటీతో విజయం.* *20వ వార్డు వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి పతివాడ రాణి 253 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.* *21వ వార్డు నుండి 30వార్డు వరకూ గల మూడో రౌండ్ ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.* *21వ వార్డు టీడీపీ అభ్యర్థి చింతలపూడి దుర్గ 100 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *22 వ వార్డు వైసీపీ అభ్యర్థి బొక్క సరస్వతి 162 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *23 వ వార్డు వైసీపీ అభ్యర్థి ముక్కా లోవ లక్ష్మీ 148 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *24వ వార్డు వైసీపీ అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మి 270 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *25 వార్డు వైసీపీ అభ్యర్థి ముక్కా మేరీ స్వరూపా రాణి 225 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *26వ వార్డు వైసీపీ అభ్యర్థి అమలదాసు లక్ష్మీ 43 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు* *27వ వార్డు వైసీపీ అభ్యర్థి నీలం దుర్గ 245 ఓట్లమెజారిటీ తో గెలుపొందారు.* *28వ వార్డు వైసీపీ అభ్యర్థి మొండి భవాని 367 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు* *29వ వార్డు వైసీపీ అభ్యర్థి పిల్లి శ్రీనివాస్ 164 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *30వ వార్డు వైసీపీ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ 300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.*
Chandasasanudu Posted March 14, 2021 Posted March 14, 2021 17 minutes ago, Godavari said: Welfare schemes ,money effect,caste angle with change of incharge,fear,TDP won 4 times in a row they used that slogan for change Mana candidate same caste ga
Sunny@CBN Posted March 14, 2021 Posted March 14, 2021 Schemes vache janam antha vadike support chestaru. Who will dare to vote against him
Sunny@CBN Posted March 14, 2021 Posted March 14, 2021 Put yourself in the place of a poor guy who gets Amma vodi/pension. May be I will also not vote against ruling party if some threatens me. There is no use of voting to TDP in this election for such people. Kopam unna kuda they will wait for these three years. People are intelligent fellows.
rama123 Posted March 14, 2021 Posted March 14, 2021 2 minutes ago, Sunny@CBN said: Schemes vache janam antha vadike support chestaru. Who will dare to vote against him Schemes vachevallabdaru veste tadipatri,mydukuru kuda rakudadu
kiran319 Posted March 14, 2021 Posted March 14, 2021 Strong leadership unte results automatic ga vasthayi.Konni assembly constituencies ki incharge le leru.Konni daggara unna waste fellows unnaru.Atleast incharges ni identify chesthe cardre ki oka thodu untundhi kasta samayallo.oka pakka police la harassment oka pakka financial problems ivvanni thattukuni ground level lo party kosam pani cheyalanate cadre need support morally.
Sunny@CBN Posted March 14, 2021 Posted March 14, 2021 @rama123 pasupu kunkuma last lo icham. 2024 before election nobody cares about schemes anymore. 3 years power undi and if they vote against government, they may face issue unit 2024. Konni emotional issues untayi. Tadipatri is JC's bastion and they attacked his house few months ago. And JCPR contested himself. I still didn't understand why someone like devineni Uma, chintamaneni etc. didn't contest directly in election like JCPR. Sympathy and leader directly contesting might have worked. No idea about Mydakur.
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 1 hour ago, Sunny@CBN said: Put yourself in the place of a poor guy who gets Amma vodi/pension. May be I will also not vote against ruling party if some threatens me. There is no use of voting to TDP in this election for such people. Kopam unna kuda they will wait for these three years. People are intelligent fellows. Nuvve kadha monna chepavu roads asala Bagaaledu TDP guarantee ani mandapeta lo..ipudu inko logic ah
Sunny@CBN Posted March 14, 2021 Posted March 14, 2021 Neeku Naku roads important. Poor fellows ki avasaram ledu ani antunna.
Sunny@CBN Posted March 14, 2021 Posted March 14, 2021 10 minutes ago, Godavari said: Nuvve kadha monna chepavu roads asala Bagaaledu TDP guarantee ani mandapeta lo..ipudu inko logic ah TDP guarantee ani nenu chepaledu. I visit mandapeta. Anti feeling aithe undi. Roads bagaledu highlight cheyamani cheppa campaign lo.
Godavari Posted March 14, 2021 Author Posted March 14, 2021 3 minutes ago, Sunny@CBN said: Neeku Naku roads important. Poor fellows ki avasaram ledu ani antunna. Main reason. Voting pattern changed. Youth voting bc voting shifted to ycp . Cbn okadi valla kadhu idi 2024 ki kuda. Jagan kavalani mistakes chesi vodipovali leka inko alliance undali anti Jagan allaince. Labour youth konchem kuda itu lekunda lagamante kastam inka
Sunny@CBN Posted March 14, 2021 Posted March 14, 2021 Ok bro nee reasons neevi. Na reasons navi. But data driven conclusion undali to assess the issue. As far as I know people don't have the drive to vote against YCP now. Assembly election will be different.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.