Jump to content

Jaggadi yedava tanam ....

bharath_k

Recommended Posts

edi gaani implement cheste,  A.P urban areas people batakaleru  

vaadu valuation vestadu anta,  danni batti tax vasoolu chestadu anta

eppudu vunnadaniki 4 to 5 times dobbutadu  ....

naaku telisi janalu  oostaru  

https://www.thehindu.com/news/national/andhra-pradesh/change-in-system-to-fix-property-tax/article33171832.ece

image.thumb.png.a9c1ddc0b8eaa50a9aa6c3c7989c3842.png

Link to comment
Share on other sites

6 minutes ago, Uravakonda said:

Janalu oosthey collect chesukubtaru le A1 and A2.

Basic gaa veedu money collection agent laa maripoyadu.  ekkada pavala dorikina  dobbitaniki choostunnadu. 

vaadi dikkumalina ration door delivery padhakam evadu adigaadu.  

Link to comment
Share on other sites

2 hours ago, bharath_k said:

edi gaani implement cheste,  A.P urban areas people batakaleru  

vaadu valuation vestadu anta,  danni batti tax vasoolu chestadu anta

eppudu vunnadaniki 4 to 5 times dobbutadu  ....

naaku telisi janalu  oostaru  

https://www.thehindu.com/news/national/andhra-pradesh/change-in-system-to-fix-property-tax/article33171832.ece

image.thumb.png.a9c1ddc0b8eaa50a9aa6c3c7989c3842.png

November 24.2020 ani vundi bro article 

Link to comment
Share on other sites

13 hours ago, bharath_k said:

edi gaani implement cheste,  A.P urban areas people batakaleru  

vaadu valuation vestadu anta,  danni batti tax vasoolu chestadu anta

eppudu vunnadaniki 4 to 5 times dobbutadu  ....

naaku telisi janalu  oostaru  

https://www.thehindu.com/news/national/andhra-pradesh/change-in-system-to-fix-property-tax/article33171832.ece

image.thumb.png.a9c1ddc0b8eaa50a9aa6c3c7989c3842.png

This has to be propagated in Muncipal elections very affectively and create fear of hike in Sewerage (tax per toilet), Water and Electricity bills also

Link to comment
Share on other sites

WhatsApp received 

ప్రజల నెత్తిన పన్నుల పిడుగు.

మీ ఇంటికి ఆస్తిపన్ను ఎంత బాదబోతున్నారో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే మహేష్ రెడ్డి మీకోసం అందిస్తున్నాడు ప్రత్యేక సమాచారం.

కొత్త ఆస్తిపన్ను = (ఇంటి వైశాల్యం × 0.2 × ప్రభుత్వ ధర అడుగుకి)/100

ఉదాహరణ: 

పన్ను = (1400 చ అ × 0.2 × 4000)/100

మా ఇల్లు విజయవాడలో 1400 చదరపు అడుగుల్లో (SFT) ఉంది అనుకుంటే, అక్కడ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ అడుగుకి 4000 ఉంది అనుకుంటే నేను ఏడాదికి కట్టాల్సిన పన్ను (1400x0.2x4000)/100 = 11200/-

దీనికి 18% GST అంటే 2016/-

మొత్తం ఆస్థి పన్ను GST తో కలిపి 13,216/-

ఈ 0.2 ఉంది చూశారూ, అది ఊరుని బట్టి 0.15 నుండి 0.5 దాకా నిర్ణయిస్తారు.

విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు మోత మోగిపోవడం ఖాయం.

కర్నూల్ లో 0.2 మీద నోటిఫికేషన్ ఇచ్చేశారు.

ఎస్కోండి మరి రాజా..కాజా..మజా

అక్కడితో అవలేదు రాజా..

మీకు నగరాల్లో షాపు ఉందా..

అయితే ఇదే సూత్రంలో 0.2 బదులు 2 పెట్టుకోండి.

తిరుపతి వెళ్ళక్కర్లేదు, వెంకటేస్వర స్వామి నేరుగా కనబడతాడు.😌

Link to comment
Share on other sites

9 hours ago, rajanani said:

Tvaraga amaloki vasthe baaguntadi....

Link to comment
Share on other sites

10 hours ago, rajanani said:

Ante rent ki inka shop owner lu aasthi adugutaremo..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...