Jump to content

Infy Employee Arrested & Terminated


ILLUMINATI

Recommended Posts

న్యూఢిల్లీ: నిజాముద్దీన్‌లోని ప్రముఖ మసీదు ఇమామ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మతపరమైన కార్యక్రమాన్ని.. అది కూడా దాదాపు 300 నుంచి 400 మందితో నిర్వహించడమే ఇందుకు కారణం. ఈ కార్యక్రమం ఏ రోజు జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. మార్చి 15 నుంచి 20 మధ్యలో జరిగిందని తెలిసింది. ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్తాన్ దేశాల నుంచి పలువురు హాజరయ్యారు.

Link to post
Share on other sites
5 hours ago, rama123 said:

Any terror angle ...since many who attended jamat delhi meeting got infected

Infy guy is just a crack head... Nizamuddin religious congregation loo vere desalu (Saudi, Dubai, Indonesia, Malaysia) nunchi kuda preachers attend ayaru, people with international travel history have attended this event and at such occasions there are chances of virus spread...  Similar case of Sikh guru who has organized a religious gathering has also created panic in Punjab... Just bad timing anthe.

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...