Jump to content

Gurazala

sonykongara

Recommended Posts

6 minutes ago, RKumar said:

Pulivendula nunchi manushalanu dincharu against Yerapathaneni annaru as he fought against Jagan land deals in Guntur. 

Pulivendula manulushu ante... Kindha rendu vuntaaya endhi... Ivanni cinema lllo bavuntay... Panthaniki pothe palnadu area seema ki amma Mogudu lanti prantham..Oora mass

Link to comment
Share on other sites

9 minutes ago, TDP_2019 said:

Ela undi situation TDP ki??? First post not visible

వైసీపీలో అంతర్మథనం.. చేతులె త్తేసిన ‘కాసు’ ప్రచారఖర్చులకు పైసలు ఇవ్వనివైనం నమ్మి సీటిస్తే నట్టేటముంచావని అధినేత అక్షింతలు 15వేల ఓట్ల గ్యాప్‌ ఎలా పూడుస్తావని ప్రశ్నలవర్షం ముదురుపాకాన గ్రూపుల గోల

Link to comment
Share on other sites

49 minutes ago, Federal said:

Tdp candidate baga  spending...ycp nothing..tough fight nundi one side ki ayyindi Gurujala ...

Good.

What about Narsaraopeta, Sattenapalli, Macherla, Vinukonda & Pedakurapadu?

Expecting Chilakaluripeta to be one sided at the end, don't know why YSRCP candidate spending that much amount.

Link to comment
Share on other sites

27 minutes ago, RKumar said:

Good.

What about Narsaraopeta, Sattenapalli, Macherla, Vinukonda & Pedakurapadu?

Expecting Chilakaluripeta to be one sided at the end, don't know why YSRCP candidate spending that much amount.

Ch.Peta lo Pullarao wife meeda baaga anty undata. We should not take it lightly. YCP candidates 6k, 7k kooda spending ki ready for 1 vote. Anduke jaggad seat ichhindhi. Pullarao 100 cr aina kharchu petti gelavaali, lekapothe waste annatte

Link to comment
Share on other sites

28 minutes ago, RKumar said:

Good.

What about Narsaraopeta, Sattenapalli, Macherla, Vinukonda & Pedakurapadu?

Expecting Chilakaluripeta to be one sided at the end, don't know why YSRCP candidate spending that much amount.

Chpet aameki money ayipothe asthulu takattu pettineani full talk ...picchi janalaki..she will not win 

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Pedakurapadu YSRCP candidate Namburi mothham women ki sarees panchadu, ready for 5K anta kada.

Election ayyaka Vizag poyevaadiki endhuku intha jila.

Fight tight akkada ..can’t predict 

Link to comment
Share on other sites

23 minutes ago, Federal said:

Sattenapalli tiger garu kottestharu...bcz of janasena split 😁

Sattenapalli lo JanaSena Reddy ki ichharu. YCP is torturing him and athanu mee bedirimpu endi ani fight chesthunnadu. 

Ninna kooda Janasena cader and candidate meeda attack chesaru reddy villages lo.

Backend lo Kodela support isthe, he might split kap and few reddy votes

Link to comment
Share on other sites

20 minutes ago, Rajesh_NBK said:

Ambati cops villages ki velli..meeku abhimanam undochu..antha matrana gaaju glass ki veste adi gajju mukka ayi naa pranam teestundi. Vallu gelavaru..naake veyandi antunnadu

అంబటి Uncle ki ఎన్ని కష్టాలు.. 🤣🤣

MLA avvalanna dream, dream laage vundipyiddemo

Link to comment
Share on other sites

2 hours ago, nbk@myHeart said:

200c pettadaaniki koodaa ready anta aame

bro evi ela nammutaru,eppatike jagga gadu baga dobbedu valla daggra,taruvtha akkayi hadahudi chesi baga karchupettindi, ippudu electioin karchu etu untudi..

Link to comment
Share on other sites

3 hours ago, nbk@myHeart said:

200c pettadaaniki koodaa ready anta aame

Avanni appddalu Anna...teliyanollu chebtharu oorike pukarlu..200 cr ante maatala..she exhausted all money..last 3 days ki karchulaki ledu money and money antha waste chesindi leaders no satisfy cheyyataniki icchi..voters ki emi vellaledu 

Link to comment
Share on other sites

వైసీపీలో కలకలం.. కీలక సమయంలో రాజీనామా బాటలో..
09-04-2019 10:22:48
 
636904021760143324.jpg
రాజీనామా బాటలో ఆర్యవైశ్య నేత ‘ఒగ్గు’?
వైసీపీ కార్యక్రమాలకు దూరంగా కీలక నేత
‘జంగా’ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కినుక
 
పిడుగురాళ్ల (గుంటూరు): ఎన్నిక సమీపిస్తున్నవేళ పిడుగురాళ్ల వైసీపీలో కలకలం రేగింది. ఆ పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉన్న ఆర్యవైశ్య ముఖ్యనేత ఒగ్గు నాగేశ్వరరావు రాజీనామా బాట పట్టినట్లు తెలుస్తుంది. కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్మోహన్‌రెడ్డి పిడుగురాళ్ల పర్యటనలోనూ ఆయన పాల్గొనలేదు. మొదటి నుంచి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనుచరుడిగా ఆయనకు ముద్ర ఉంది. గడచిన మున్సిపల్‌ ఎన్నికలలోనూ జంగా ఆదేశాల మేరకు నాగేశ్వరరావు పోటీలో నిలిచారు. ఆ ఎన్నికలలో పార్టీకోసం భారీ స్థాయిలో నిధులు వెచ్చించారు. ఓటమి చవిచూసినప్పటికీ జంగాకు ముఖ్య ఆంతరంగికుడుగా మెలిగారు. అయితే, నియోజకవర్గ సమన్వయకర్త పదవి కాసు మహేష్‌ రెడ్డికి ఇచ్చిన తరువాత జంగా అనుచరుడిగా వున్న ఒగ్గులాంటి నేతలకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కాసు కోటరీ వల్ల మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్న ఒగ్గు నాగేశ్వరరావు లాంటివారు క్రమేపి పార్టీకి దూరమవుతూ వచ్చారు.
 
మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి కాసు మహేష్‌రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారన్న భావన ఒగ్గు నాగేశ్వరరావు లాంటి నేతల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఈ ఎన్నికల్లో కాసుకు సహాయ నిరాకరణ ప్రకటించినట్లు స్పష్టమవుతుంది. ఒగ్గు నాగేశ్వరరావును సముదాయించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విలువ లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పలు స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు కలిగిన ఒగ్గులాంటి వారు వెసీపీకి ఎన్నికల వేళ దూరం కావడం చెప్పుకోదగ్గ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
 
ఒగ్గు దూరమైంది అందుకేనా !?
ఎన్నికల ప్రచార సరళి ప్రారంభమైన తరువాత కాసు మహేష్‌రెడ్డి ఆర్యవైశ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. యరపతినేనిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయాలని ఆర్యవైశ్య శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఈ సూచనపై ఒగ్గు నాగేశ్వరరావు అక్కడే అసహనాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మనమేం చేస్తామో ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది కానీ యరపతినేని గురించి వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. యరపతినేనిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఆర్యవైశ్యులకు లేదని కూడా అక్కడే ఉన్న వారితో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒగ్గు పార్టీకి దూరంగా ఉండటానికి ఈ రకమైన పోకడలు కూడా ఒక కారణమని అంటున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేసిన జంగా కృష్ణమూర్తిని ఇప్పటికీ కొందరు బలంగా వ్యతిరేకిస్తున్నందువల్ల కూడా ఒగ్గు వైసీపీపై కినుక వహించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది.
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

Laagandi veelaithe.. Votes emanna vunte.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...