AnnaGaru Posted February 13, 2019 Share Posted February 13, 2019 With a centralized system this will reduce costs. FRom central system they provide it in insulated pipes to complexes. https://www.arabianindustry.com/construction/news/2019/feb/13/tabreed-to-build-and-operate-district-cooling-plant-in-indias-andhra-pradesh-signs-30-year-agreement-6038942/ Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted February 13, 2019 Share Posted February 13, 2019 Good Link to comment Share on other sites More sharing options...
katti Posted February 13, 2019 Share Posted February 13, 2019 1 hour ago, AnnaGaru said: With a centralized system this will reduce costs. FRom central system they provide it in insulated pipes to complexes. https://www.arabianindustry.com/construction/news/2019/feb/13/tabreed-to-build-and-operate-district-cooling-plant-in-indias-andhra-pradesh-signs-30-year-agreement-6038942/ is this only for govt buildings or other buildings and homes too? Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted February 13, 2019 Author Share Posted February 13, 2019 1 minute ago, katti said: is this only for govt buildings or other buildings and homes too? anyone can use..it's like GAs&electricity "pay per use, meter" Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 13, 2019 Share Posted February 13, 2019 vidu ,singapore power vadu bid vesaru,vidu takkuva ki vesadu vidike vacchindi Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 13, 2019 Share Posted February 13, 2019 పైప్‌లైన్ ద్వారా ఏసీ సరఫరా ఏర్పాటుకు సీఆర్డీఏ సమగ్ర ప్రణాళిక ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం శంకుస్థాపన దేశంలోనే మొదటి భారీ యూనిట్ఈనాడు - అమరావతి ప్రతి ఇంటికీ ఏసీ మెషీన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా... కొన్నిచోట్ల పైప్లైన్ల ద్వారా మంచి నీరు, వంట గ్యాస్ సరఫరా చేస్తున్న విధానంలోనే చల్లని గాలిని కూడా పంపిస్తే.. ఎంతో బాగుంటుంది కదా! రాజధాని అమరావతిలో ఇలాంటి సదుపాయమే అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతిలో అతి పెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్-డీసీఎస్)ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, నివాసగృహాలకు ఈ విధానంలో భాగంగా ఏసీ సదుపాయాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిపాలన నగరంలో 40,000టన్నుల సామర్థ్యంగల యూనిట్టును నెలకొల్పడానికి యూఏఈకి చెందిన తబ్రీద్ సంస్థను ఎంపిక చేసింది. దీనికి ఫిబ్రవరి మొదటివారంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.260కోట్లతో రెండున్నర ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ వ్యవస్థ దేశంలోనే పెద్దది. ప్రస్తుతం గుజరాత్‌లోని గిఫ్ట్సిటీలో ఐదు వేల టన్నుల సామర్థ్యంగల ఒక యూనిట్ ఉంది. కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ ఉంటే..!సాధారణంగా మనం పెట్టుకునే ఏసీల్లో రెండు యూనిట్లు..ఒకటి ఇంటి లోపల (ఇండోర్), మరొకటి వెలుపల (అవుట్డోర్) ఉంటాయి. కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డీసీఎస్)లో భాగంగా ప్రతి ఏసీకి విడివిడిగా అవుట్డోర్ యూనిట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కలిపి ఒకే యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా ప్రతి ఇంటికీ ‘ఏసీ’ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు.పైప్లైన్లను భూగర్భంలో వేస్తారు. సాధారణ ఏసీల కంటే భిన్నమైన ‘కూలింగ్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ఈ విధానంలో 40శాతం వరకు ఇంధనం ఆదాతో పాటు వినియోగదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతి ఇంటిలో మీటర్లు ఉంటాయి. మనం ఎంత సమయం ఏసీ వినియోగించుకున్నామో లెక్కించి... దాని ప్రకారమే బిల్లు వసూలు చేస్తారు. రాజధానిలో ఇలా..!రాజధాని అమరావతిలో ఈ వ్యవస్థను మొదట పరిపాలన నగరంలోని సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి ప్రభుత్వ భవనాలకే ఈ సదుపాయాన్ని కల్పించాలనుకున్నారు. ఇప్పుడు వాణిజ్య సముదాయాలు, నివాసగృహాలకు కూడా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం 1350ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పరిపాలన, న్యాయ నగరాలకు 40 వేల టన్నుల సామర్థ్యంగల రెండు యూనిట్లు అవసరమవుతాయని అంచనా. తబ్రీద్ సంస్థ తొలుత 20 వేల టన్నుల స్థాయిగల యూనిట్‌ను నెలకొల్పి దానిని 40 వేల టన్నుల సామర్థ్యానికి పెంచనుంది. భవిష్యత్తులో మరో 40 వేల టన్నుల సామర్థ్యంగల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రతి 500 ఎకరాలకు ఒక డీసీఎస్‌ను నెలకొల్పనుంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాలు, ఏపీ ఎన్ఆర్టీ సంస్థ నిర్మించే టవర్లతో పాటు, పరిపాలన, న్యాయ నగరాల్లో నిర్మించే ఇతర వాణిజ్య టవర్లు, నివాస భవనాలకు ఈ రెండు డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థల నుంచి ‘చల్లని గాలి’ని సరఫరా చేస్తారు. సీఆర్డీఏ నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్-1, హ్యాపీనెస్ట్-2 ప్రాజెక్టులకూ ఇదే విధానంలో ఏసీ సదుపాయాన్ని కల్పిస్తారు. రాజధానిలో అభివృద్ధి చేయనున్న మూడు ప్రధాన వాణిజ్య ప్రాంతాలను సిటీ సెంటర్లుగా పిలుస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మరో మూడు, నాలుగు డీసీఎస్లను ఏర్పాటు చేయనున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. తబ్రీద్ సంస్థ యూఏఈ, దుబాయిల్లో 77 డీసీఎస్‌లు నిర్వహిస్తోందన్నారు. అవసరమైన భూమిని సీఆర్డీఏ కేటాయించిందని, పెట్టుబడి వ్యయాన్ని నెలవారీ ఛార్జీలతో పాటు ఆ సంస్థ వసూలు చేసుకుంటుందని వివరించారు. సాధారణంగా మనకు ఏసీల వినియోగానికి 10యూనిట్ల విద్యుత్ అవసరమైన చోట... డీసీఎస్ విధానంలో 6 యూనిట్లే సరిపోతాయని, ఆ మేరకు వినియోగదారులకు డబ్బు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 13, 2019 Share Posted February 13, 2019 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted February 13, 2019 Author Share Posted February 13, 2019 సాధారణంగా మనకు ఏసీల వినియోగానికి 10యూనిట్ల విద్యుత్ అవసరమైన చోట... డీసీఎస్ విధానంలో 6 యూనిట్లే సరిపోతాయని, ఆ మేరకు వినియోగదారులకు డబ్బు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
Husker Posted February 13, 2019 Share Posted February 13, 2019 deenitho temp control chesukovacha.. lekapothe constant cold air ah Link to comment Share on other sites More sharing options...
John Posted February 13, 2019 Share Posted February 13, 2019 pipe ki bokkesi bokka kaada padukovachu inka Link to comment Share on other sites More sharing options...
APDevFreak Posted February 13, 2019 Share Posted February 13, 2019 42 minutes ago, Kiran Edara said: deenitho temp control chesukovacha.. lekapothe constant cold air ah You will have a thermostat installed at home, based on your settings the temperature will be controlled. Now with Google Assistant and Alexa supporting thermostats, you can control the temperature from anywhere. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted February 13, 2019 Author Share Posted February 13, 2019 41 minutes ago, John said: pipe ki bokkesi bokka kaada padukovachu inka bokkedithe crime antaaru bro, enchakkaa aa pipe ni gattigaa vaatesukoni paduko ? Link to comment Share on other sites More sharing options...
Bollu Posted February 13, 2019 Share Posted February 13, 2019 48 minutes ago, John said: pipe ki bokkesi bokka kaada padukovachu inka a chali ki gadda kadathavu emo adi chusuko. Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted February 13, 2019 Share Posted February 13, 2019 3 hours ago, AnnaGaru said: anyone can use..it's like GAs&electricity "pay per use, meter" will this project causes pollution? Link to comment Share on other sites More sharing options...
katti Posted February 13, 2019 Share Posted February 13, 2019 1 hour ago, adithya369 said: will this project causes pollution? instead of every house having AC and polluting every where, this will be in one place. these pipes will be under ground. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.