Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
6 hours ago, anil Ongole said:

Evaru Gelichina slight majority bro but kcr baane karchu pedthadu gelavadaniki cm candidate Anni rakaluga try chesthaduga .. but Mana Prathap ki emundi sympathy tappa .. but kcr below 10k tho geliesthey odinatte ga Mana lekkalo?

Haa... Shimoga laaga anil

Link to comment
Share on other sites

  •  
 

కూకటపల్లి నియోజకవర్గంలోని మూసాపేట డివిజన్ నుంచి పలువురు టీఆరెస్ కార్యకర్తలు నందమూరి సుహాసిని గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది #NandamuriSuhasini

DsX1DWoU8AIyflK.jpg
DsX1EFxUcAACyPr.jpg
Link to comment
Share on other sites

ఈ రోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ సర్వే సత్యనారాయణ మరియు ఇతర ముఖ్య నాయకులని మర్యాద పూర్వకంగా కలసిన కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిని శ్రీమతి నందమూరి సుహాసిని గారు. #NandamuriSuhasini

DsdC9S5XQAII8Ft.jpg
DsdC9S4WkAIl2yo.jpg
DsdC9S4X4AULDYp.jpg
DsdC9TKX4AwWMZ7.jpg
Link to comment
Share on other sites

నందమూరి సుహాసిని వారం రోజుల కిందటి వరకు.. ఆమె… సాధారణ గృహిణి. రాజకీయాల గురించి ఆమెకు ఎంత తెలుసో ఎవరికీ తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ తరపున కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాత్రం.. ఆమె రాజకీయం చేయగలదా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఈ విషయంలో ఆమె మెదటి సారి ప్రెస్‌మీట్‌లో మాట్లాడినప్పుడు.. ఆ తర్వాత నామినేషన్ సందర్భంలోనూ మాట్లాడినప్పుడు.. ముందుకు చదువుకుని వచ్చి మీడియా ముందు చెబుతోందన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ కారణంగా.. ఆమె కూకట్‌పల్లిలో ఏమి రాజకీయం చేయగలదనున్నవారు చాలా మంది ఉన్నారు. నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటారని..మిగతా పార్టీ నేతలే బరువు బాధ్యతలు మీదేసుకుంటారని అనుకున్నారు. కానీ.. రెండు, మూడు రోజుల్లోనే నందమూరి సుహాసిని.. ఆ అభిప్రాయాన్ని మార్చేశారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ సరిహద్దులను మొత్తం ఔపాసన పట్టి.. పక్కాగా ఆమె ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ..ఆమె కూకట్‌పల్లిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదీ కూడా.. ఓ పద్దతి ప్రకారం చేస్తున్నారు. టీ టీడీపీ నేతలు.. పెద్దిరెడ్డి, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు పూర్తిగా సహకరిస్తున్నా….ఓ పద్దతి ప్రకారం వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. కూకట్‌పల్లిలో అసంతృప్తికి గురైన టీడీపీ నేతల్ని కలవడానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. అందరి ఇళ్లకు వెళ్లి.. ముకుళిత హస్తాలతో నమస్కరం పెట్టి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. మద్దతు అడుగుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లడానికి కొంత సమయం కేటాయిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్‌గా నామినేషన్ గా వేసిన కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లి… కూటమి ధర్మాన్ని పాటించాలని కోరారు. మద్దతు ఇవ్వాలని అడిగారు. అలాగే.. మాధవరం కృష్ణారావుతో పాటు.. టీఆర్ఎస్‌లోకి వెళ్లి.. సరైన నాయకత్వం లేక అక్కడే ఉండిపోయిన టీడీపీ అభిమానుల్ని మళ్లీ పార్టీలోకి తెచ్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ పాటిస్తున్నారు. సుహాసిని వర్కింగ్ స్టైల్ చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

 
మొత్తం సమయం అంతా.. నేతల్ని కలవడానికి, పరిచయడం చేసుకోవడానికే వెచ్చించడం లేదు. రోజూ.. పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గంలో కీలకమైన బస్తీల్ని పాదయాత్ర ద్వారా కవర్ చేస్తున్నారు. ప్రతి రోజూ.. ఓ షెడ్యూల్ రూపొందిచుకంటున్నారు. ఆయా ప్రాంతంలోని టీడీపీ నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఆమె ప్లానింగ్ చూసి టీడీపీ నేతలు… రిలీఫ్ ఫీలవుతున్నారు. ప్రతీది చెప్పాల్సిన పని లేదని… భావిస్తున్నారు. కార్పొరేటర్ మందాడి శ్రీనిసరావు… సుహాసినిని టీడీపీ క్యాడర్‌కు పరిచయం చేస్తున్నారు. సోషల్ మీడియా విషయంలోనూ..సుహాసిని పక్కాగా ఉన్నారు. రెండు రోజులేక ఆమె పేరుపై కొన్ని అఫీషియల్ ఎకౌంట్లు.. చురుగ్గా పని చేయడం ప్రారంభించాయి. ఆమె షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. మొత్తానికి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానన్న భావన రానీయడం లేదు. ఆమె ఎంత పర్‌ఫెక్ట్‌గా రాజకీయం చేస్తున్నారంటే.. ఈ అవకాశం కోసమే.. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్లుగా.. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నట్లుగా.. అత్యంత శ్రద్ధగా.. రాజకీయం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ముగిసిపోయేసరికి.. నందమూరి సుహాసిని.. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుటుందని.. టీడీపీ నేతలు … జోస్యం చెప్పేస్తున్నారు.
Link to comment
Share on other sites

5 minutes ago, Godavari said:

E jana senaaaa ollu fake messagelu ento kammas 13k  kapu 60k in kkp tkt ela icharu ani ilageee anni abbadalalatho brathikesthunaruuu illuu emi telikundaa...

 

75k unaru kammas . Voting list lo 60k daka undi untaru. andulo sagam poll avtay prati sari. max 30k padachhu gattiga padithe

ellemma edupulu :D 

Link to comment
Share on other sites

1 minute ago, Godavari said:

Adeleee 13k 60k antha diff undadu gaa unna almost equal aynaa untadi anthega

2009 ghmc appudu, kphb lo kamma 9k, kapu 17 k,ani oka kapu athanu cheppadu manchi athane,chiru gadi classmate athanu natho rajakiyala gurichi  matladutadu daily,ua vallu 30 to 40 k untaru vallu main ga srikakulam batch, valu tdp ke anukulam ga untaru, ippudu ela unnaro, vallani line chesukovali,

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

2009 ghmc appudu, kphb lo kamma 9k, kapu 17 k,ani oka kapu athanu cheppadu manchi athane,chiru gadi classmate athanu natho rajakiyala gurichi  matladutadu daily,ua vallu 30 to 40 k untaru vallu main ga srikakulam batch, valu tdp ke anukulam ga untaru, ippudu ela unnaro, vallani line chesukovali,

when will you come out of this kind of analysis.

result vatchinaaka chudu sony

Link to comment
Share on other sites

  • baggie changed the title to Kukatpally TDP candidate Nandamuri Suhasini

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...