sonykongara Posted December 2, 2018 Author Share Posted December 2, 2018 బాలయ్య రోడ్ షోకు భారీగా తరలివచ్చిన అభిమానులు02-12-2018 11:58:00 హైదరాబాద్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం శేరిలింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా భవ్య అనందప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీక కూడా గట్టి పట్టు ఉంది. దీంతో బాలయ్య ఎన్నికల ప్రచారానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 2, 2018 Author Share Posted December 2, 2018 బాలయ్య ప్రచారానికి బ్రహ్మా రథం పట్టిన ప్రజలు జన నీరాజనం #TelanganaElections2018 Link to comment Share on other sites More sharing options...
baggie Posted December 2, 2018 Share Posted December 2, 2018 adirindi Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 2, 2018 Share Posted December 2, 2018 హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ గ్రేటర్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇవాళ వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ, హెచ్ఎంటీ హిల్స్, ఎంఏనగర్, హఫీజ్పేట్లో బాలకృష్ణ ప్రచారం చేయనున్నారు. కాగా బాలయ్య ప్రచారం కూటిమి అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted December 2, 2018 Share Posted December 2, 2018 23 minutes ago, baggie said: adirindi Link to comment Share on other sites More sharing options...
kishbab Posted December 2, 2018 Share Posted December 2, 2018 11 minutes ago, RKumar said: హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ గ్రేటర్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇవాళ వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ, హెచ్ఎంటీ హిల్స్, ఎంఏనగర్, హఫీజ్పేట్లో బాలకృష్ణ ప్రచారం చేయనున్నారు. కాగా బాలయ్య ప్రచారం కూటిమి అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. Vivekananda nagar,hmt hills time amina telusa meeku Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 2, 2018 Share Posted December 2, 2018 2 minutes ago, kishbab said: Vivekananda nagar,hmt hills time amina telusa meeku Kavuri hills lo night 9 ki end ani TDP candidate Anand prasad annaru morning. Live vasthondi check cheyyandi. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 2, 2018 Author Share Posted December 2, 2018 12 minutes ago, kishbab said: Vivekananda nagar,hmt hills time amina telusa meeku akkada nunde start ayyaedi naku telisi adi dati munduku vacchi untadu Link to comment Share on other sites More sharing options...
Andhra Dada Posted December 2, 2018 Share Posted December 2, 2018 On 11/16/2018 at 2:47 PM, baggie said: party will help ka Prastutam miyapur sankranthi hotel lo balayya lunch chestunnaru Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 2, 2018 Author Share Posted December 2, 2018 సైకిల్ గుర్తుకే మన ఓటు / సీరియల్ నెంబర్ 2 బాలయ్యకు ఘన స్వాగతం... శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ లో ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ళ ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో లో స్టార్ కాంపైనర్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 2, 2018 Author Share Posted December 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 2, 2018 Author Share Posted December 2, 2018 dshow and Public Meetings of Mohammad Azharuddin Star Campaigner are being organized by Sri V. Ananda Prasad, TDP Contesting Candidate, (Ballot http://S.No .2) on Monday 03 Dec 18. Roadshow starts at Shaikpet Dargah from 4.00 PM. Link to comment Share on other sites More sharing options...
baggie Posted December 2, 2018 Share Posted December 2, 2018 Azzu bhai come onnnn Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 4, 2018 Author Share Posted December 4, 2018 Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted December 6, 2018 Share Posted December 6, 2018 https://www.facebook.com/groups/kalavalapalli/permalink/2424189757623167/ Must watch Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.