Jump to content

A2 gadu on modi foot


krish2015

Recommended Posts

మోదీ కాళ్లు మొక్కిన విజయసాయిరెడ్డి
27-03-2018 11:35:50
 
636577473512011296.jpg
న్యూఢిల్లీ: ఓ వైపు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ప్రధాని మోదీ కాళ్లకు మొక్కి ... ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ పరిణామం రాజ్యసభలో చోటు చేసుకుంది. సభలో మోదీతో భేటీ అయిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు నమస్కారం చేసి ఆపై కాళ్లను తాకారు. మోదీ ప్రతినమస్కారం చేస్తూ విజయసాయిరెడ్డి భుజంపై చేయివేసినట్లు సమాచారం.
 
ఈరోజు ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు సభలో ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చైర్మన్ వెంకయ్యనాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధాని ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా ప్రధానితో సహా సభ్యులు ఎవరు బయటకు వెళ్లకుండా సభలోనే ఉండిపోయారు. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి... ప్రధాని మోదీని కలిసి నమస్కారం చేసి కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
కాగా ఇప్పటికే వైసీపీ అనేక ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతీ రోజు ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని... అసలు ఎందుకు అక్కడకి వెళ్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదని ప్రకటిస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు ప్రధానిని కలుస్తూనే ఉన్నారు. ఈరోజు ఏకంగా విజయసాయిరెడ్డి... ప్రధాని కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడంలో ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది. మొత్తానికి వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నది ఈ సంఘటన బట్టి తెలుస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, KaNTRhi said:

+1111

RS live ye kabatti... eroju proceedings vi chusthe dorikesiddi

anni angles camera lu vadalaru... RS lo chusina evaranna vere state MP chebithe, appudu aadukuntaru... 
appati varaku nijamaina, vallu blame game adathaane untaru
 

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Sujana kooda kalisi namaskaram pettadu antunnaru.

Chepptho kottalsina modi ki namaskaram endi.

Just namaskaram is not bad and thats a tradition to follow, that is giving respect to the chair he is sitting.

Kalla meda padatam is different

 

 

Link to comment
Share on other sites

Just now, BalayyaTarak said:

Just namaskaram is not bad and thats a tradition to follow, that is giving respect to the chair he is sitting.

Kalla meda padatam is different

 

 

Assala sujana raledhu anta appatki buradhalo unna pandhi burdha jalluthundhi anthe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...