Jump to content

NTR as brand ambassador for ipl?


MSDTarak

Recommended Posts

ఐపీఎల్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్

NTR-Bigg-Boss-TRP-Ratings1522124674.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్-స్టార్ టీవీ బంధం మరింత ముందుకు వెళ్తోంది. ఐపీఎల్ సీజన్ వస్తోంది. ఈసారి స్పెషల్ ఏమిటంటే స్టార్ గ్రూఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు తెలుగు కామెంటరీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయడానికి స్టార్ టీవీ కొత్త ఎత్తుగడ వేసింది. తెలుగు యూత్ లో మాంచి చరిష్మా వున్న హీరో ఎన్టీఆర్ తో ఒక ఒప్పందం చేసుకుంది. 

బ్రాండ్ అంబాసిడర్ గా ఐపీఎల్ ప్రసారాలకు ఎన్టీఆర్ ను తీసుకుంది. అంటే ఐపీఎల్ మ్యాచ్ ప్రసారాలకు సంబంధించిన ప్రోమోలకు, ప్రకటనలను, ఇంకా ఇతరత్రా పబ్లిసిటీ మెటీరియల్స్ కు ఎన్టీఆర్ చరిష్మా ను వాడుకుంటారన్న మాట.

గతంలో బిగ్ బాస్ ఈవెంట్ తో స్టార్-ఎన్టీఆర్ బంధం ధృఢపడింది. బిగ్ బాస్ రెండో సీజన్ కూడా ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ సినిమాలు, పర్సనల్ వ్యవహారాలతో వదులుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ అంటే బిగ్ బాస్ అంత పని వుండదు. సో, ప్రపోజల్ రాగానే ఎన్టీఆర్ ఓకె అన్నాడు.

Link to comment
Share on other sites

NTR Is Brand Ambassador For Star TV
https://www.greatandhra.com/newphotos7/ntr_bigboss21522125606.jpg

Young tiger Jr NTR has been in close association with Star TV ever since he hosted Bigg Boss Telugu first season. Unfortunately, he is unable to allot time for second season of the reality show due to busy schedules. 

NTR needs to wrap up his film with Trivikram Srinivas at the earliest to join Rajamouli’s multi starrer film by end of this year. Luckily, Nani has grabbed the opportunity to host Bigg Boss 2.

Apparently, Star TV is willing to continue its coalition with NTR as they know his star power and following among masses and families. Thus, they have signed NTR as their brand ambassador for IPL latest season.

Like for pro-Kabaddi, they are planning Telugu commentary to enthrall Telugu cricket lovers.

Star Maa team will soon shoot promos with NTR and they will start telecasting them after few days. These promos will be used throughout the season in Star TV Telugu channel.

On the other hand, cheering cricket fans will be a big advantage for NTR. Meanwhile, IPL new edition will kick start from 7th of April.

Link to comment
Share on other sites

8 minutes ago, vgchowdary said:

support shifted to SRH from KKR...Jai SRH

He is not Band ambassador of SRH ambassador of IPL.. re think buddy

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...