Jump to content

TN BY ELECTION

MVS

Recommended Posts

14 minutes ago, swarnandhra said:

I posted a comment on BJP intentions to split TN. it was deleted. what's wrong with that :donno: 

BJP affiliations in this forum are kind of weird.

They would love to split TN like they did AP ... but, TN people aren't going to fall for it ... I hope.

It is remarkable to see what bjp does in the name of good governance ... like everything, bjp is copying everything from gop. But, it won't work.

Link to comment
Share on other sites

12 hours ago, hydking said:

Dmk and AIAdmk bjp tho business cheddam anukunnaru

Janam dinakaran tho deal set chesukunnaru

బీజేపీకి చుక్కెదురు
25-12-2017 02:08:13
 
  • కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని తిరస్కరిస్తున్న తమిళులు
  • పార్టీ ఏదైనా బీజేపీతో అంటకాగితే అంతే సంగతి
  • జయ వారసత్వం శశికళ వర్గానిదే
  • ఆర్కేనగర్‌ ఫలితం సందేశమిదేనా!
చెన్నై, డిసెంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): ఆర్కేనగర్‌.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ స్థానం. అక్కడ జరిగిన ఉప ఎన్నిక... వచ్చిన ఫలితం తమిళనాడులోనే కాదు; దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడులో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై పెను చర్చను రేకెత్తించింది. ఒకప్పుడు జయలలితకు అనుయాయిగా ఉండి, తర్వాత ఆమె తిరస్కారానికి, ఇంటి నుంచి గెంటివేతకు గురై, ఆమె మరణం తర్వాత మాత్రమే మళ్లీ రంగ ప్రవేశం చేయగలిగిన దినకరన్‌, జయ సీట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, అఖండ మెజారిటీతో గెలిచారు.
 
ఇది కేవలం ఆయన సామర్థ్యానికి సంకేతం కాదనీ, ఇది తమిళ ప్రజల ఆలోచనాధోరణికి నిదర్శనమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ తీర్పు కేవలం ఆర్కేనగర్‌ స్థానానికి మాత్రమే సంబంధించినది కాదనీ, జయ మరణం నాటి నుంచి రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రజలిచ్చిన తీర్పే ఇదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి, బీజేపీ హిందుత్వ రాజకీయాల గురించి, తమిళ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ఈ ఎన్నికలు తేల్చాయని వారు అభిప్రాయపడుతున్నారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలు చేయాలని చూస్తే ఏమి చేయగలమో వారిలా చెప్పారని సూచిస్తున్నారు. ‘‘జయ ఉండగా తమిళనాడులో వేలు పెట్టడానికి సాహసించని బీజేపీ, ఆమె మరణానంతరం అనేక ఎత్తుగడలు వేసింది. అన్నాడీఎంకేను చీలికలు పేలికలు చేసి, చివరికి ప్రభుత్వాన్ని తన అదుపులోకి తెచ్చుకుంది.
 
ఆ పార్టీ సాయంతో తమిళనాడులో పాగా వేయాలని వ్యూహం పన్నింది. జయ ఉన్నప్పుడు నోరెత్తడానికి సాహసించని బీజేపీ నేతలు, అమె మరణం తర్వాత నేరుగా మంత్రులకు, అధికారులకు ఫోన్లు చేసి ఆదేశాలిచ్చినట్టు వార్తలు వచ్చాయి. తమిళనాట పాగా వేస్తామంటూ వారు పదేపదే ప్రకటనలు కూడా గుప్పించారు.
 
వీటన్నింటి ఫలితమే ఇది’’ అని ఒక నేత విశ్లేషించారు. ‘‘ఒకవైపు అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేస్తూనే, మరోవైపు డీఎంకేతోనూ బీజేపీ రాయబారాలు నెరిపింది. 2జీ కేసు అవసరాల దృష్ట్యా డీఎంకే కూడా బీజేపీ వైపు మొగ్గినట్టు కనిపించింది. వీటన్నింటినీ ప్రజలు గమనించారు. తమిళనాడులో బీజేపీకి, దాంతో అంటకాగే పార్టీలకు స్థానం లేదని వారు తేల్చిచెప్పదలచుకున్నారు’’ అని మరో నేత విశ్లేషించారు.
 
మొన్నటి వరకూ ఆర్‌కే నగర్‌లో డీఎంకే విజయం నల్లేరుపై నడకలా కనిపించింది. బీజేపీతో ఆ పార్టీ దోస్తీ ఖరారైందని తేలిన తరువాత ప్రజల నిర్ణయం మారిపోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘‘బీజేపీతో చేతులు కలిపితే డీఎంకేనైనా సహించబోమని ప్రజలు చెప్పదలచుకున్నారు. అన్నాడీఎంకే కోణంలో చూసినా, డీఎంకే కోణంలో చూసినా, ఇది ఆ పార్టీలకన్నా బీజేపీకి వ్యతిరేకంగా పడిన ఓటు అని చెప్పడం సబబు’’ అని సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.
 
కీలక మార్పులు ఖాయం
ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితంతో దినకరన్‌, పళనిస్వామి వర్గం చేతులు కలిపే అవకాశం లేకపోలేదని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత దినకరన్‌ ప్రబలశక్తిగా స్టాలిన్‌కు గట్టి పోటీ ఇస్తారని చెబుతున్నారు. ఒకవేళ పళనిస్వామి వర్గం దినకరన్‌తో చేతులు కలపకపోతే, ఆయన ప్రభుత్వం కూలిపోయే ప్రమా దం కూడా లేకపోలేదని అంటున్నారు. మొత్తమ్మీద దినకరన్‌ గెలుపుతో తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యే పో రాటం కొనసాగుతుందని, మూడో శక్తి తమిళ రాజకీయాలను ప్రభావితం చేయలేదని తేలిపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
 
శశిపై వ్యతిరేకత లేనట్టేనా?
జయ నెచ్చెలి శశికళపై ఊహించినంతగా ప్రజల్లో వ్యతిరేకత లేదని కూడా ఈ ఎన్నిక తేల్చిచెప్పింది. జయ మరణం తర్వాత, శశికళను జైలుకు పంపారు. 200 మందికి పైగా శశికళ కుటుంబీకులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఒక మనిషిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపిస్తున్నారన్న భావన ప్రజల్లో వ్యక్తమైంది. ఇది సానుభూతిగా మారింది.
 
ఇన్నాళ్లూ జయ మరణానికి శశికళే కారణమన్న ప్రచారం వుంది. అయితే ఎన్నికకు ఒక్కరోజు ముందు జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియో విడుదల కావడం కూడా ఎన్నికపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ఈపీఎస్‌, ఓపీఎ్‌స బీజేపీతో కలిసి ఉద్దేశపూర్వకంగానే శశిపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద పన్నీర్‌సెల్వం, పళనిస్వామిని కాకుండా శశికళ వర్గాన్నే జ య వారసులుగా ప్రజలు గుర్తిస్తున్నారని ఈ ఎ న్నికతో తేలిందని ఓ సీనియర్‌ నేత విశ్లేషించారు.
 
Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

ninnati varuku sasikala group ni mannarigudi mafia, vellaki janala support ledhu antu pages midha pages rasaru media. ivvala gelavangane, BJP midha paddaru... media ki asalu siggu vundadhu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...