Jump to content

paritala kottincha ledha anta

Vinod NKR

Recommended Posts

పరిటాల ఇష్యూ పెరిగి పెరిగి పెద్దదయ్యి పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించడంట దాకా వెళ్ళింది ..నాకు సినిమాలు చేసి విసుకొచ్చి జుట్టు తీయించుకుంటే నామీద అలంటి అబాండం వేశారు - @PawanKalyan

Link to comment
Share on other sites

నేను BHEL లో షూటింగ్ లో ఉన్నప్పుడు మా నాగబాబు అన్నయ్య కాల్ చేసి రేయ్ పరిటాల రవి కొట్టాడంటగా అని అడిగాడు , అసలు పరిటాల రవి ఎవరు అని అడిగాను - @PawanKalyan JANASENA IN VIJAYAWADA

Link to comment
Share on other sites

నిరాయుధుడిగా ఉన్న వంగవీటిని చంపడం తప్పు: పవన్‌
08-12-2017 15:56:48
 
636483454101835519.jpg
విజయవాడ: వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడలేమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా తప్పుచేసి ఉంటే శిక్షించి ఉండాల్సిందని, నిరాయుధుడిగా ఉన్న వ్యక్తిని చంపడం తప్పుని ఆయన అన్నారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండాలని, సమాజం ముందుకు వెళ్లాలంటే కులాల ప్రస్తావన ఉండకూడదని, విజయవాడ కుల రాజకీయాల గురించి తనకు తెలుసని పవన్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:

Eedu kulalu leni samajam antadu malli kulam reference una person perlu ettutadu

Link to comment
Share on other sites

12 minutes ago, sonykongara said:
నిరాయుధుడిగా ఉన్న వంగవీటిని చంపడం తప్పు: పవన్‌
08-12-2017 15:56:48
 
636483454101835519.jpg
విజయవాడ: వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడలేమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా తప్పుచేసి ఉంటే శిక్షించి ఉండాల్సిందని, నిరాయుధుడిగా ఉన్న వ్యక్తిని చంపడం తప్పుని ఆయన అన్నారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండాలని, సమాజం ముందుకు వెళ్లాలంటే కులాల ప్రస్తావన ఉండకూడదని, విజయవాడ కుల రాజకీయాల గురించి తనకు తెలుసని పవన్‌ చెప్పారు.

:super:

Link to comment
Share on other sites

16 minutes ago, PavanTarak said:

Serious ga pichi lechindhi veediki.. subhalagnam cinema lo Sri laxmi chinnappati nunchi matladali anukunnavi pedda ayyaka matladinattu.. veedenti eppativo ippudu matladuthunnadu.. Nidra poyada inni rojulu :sleep:

nijamga ade anipisthundi naku

Link to comment
Share on other sites

27 minutes ago, sonykongara said:
నిరాయుధుడిగా ఉన్న వంగవీటిని చంపడం తప్పు: పవన్‌
08-12-2017 15:56:48
 
636483454101835519.jpg
విజయవాడ: వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడలేమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా తప్పుచేసి ఉంటే శిక్షించి ఉండాల్సిందని, నిరాయుధుడిగా ఉన్న వ్యక్తిని చంపడం తప్పుని ఆయన అన్నారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండాలని, సమాజం ముందుకు వెళ్లాలంటే కులాల ప్రస్తావన ఉండకూడదని, విజయవాడ కుల రాజకీయాల గురించి తనకు తెలుసని పవన్‌ చెప్పారు.

Ranga chesindhi tappu ani TDP govt anipinchaledhu andhuke sikinchaledhu. pakka ne unna congress vollu matash chesaru 

Link to comment
Share on other sites

2 minutes ago, bunty27 said:

నిరాయుధుడిగా ఉన్న వంగవీటిని చంపడం తప్పు: పవన్‌ 

ayana emaina warrior prince aa leka Police or Armed forces lo unnada To carry a weapon? 

sacha navva lekha 

Link to comment
Share on other sites

Already CBN respond Ayna issues mida elli oka meeting peti na vala ayndi ani edupu.

Uddanam was good but not fathima college. 

CBN Korea tour velemundu assurance ichi velladu.  Eedu eedi picha. Monna start ups tho meeting lo prepared questions ki answers ichadu. Full video lo outers adigina questions ki no response. Meeting half an hour Mundu eh em em questions vestaru ani list ivali ..eedi padding lo na xx

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...