Jump to content

చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు


Ramesh39

Recommended Posts

చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు 

31brk77a.jpg

అమరావతి: విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును అంతర్జాతీయ అవార్డు వరించింది. చంద్రబాబుకు ‘యూఎస్‌ఐబీసీ ట్రాన్ప్‌ఫర్మెటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ అవార్డు అందజేయనున్నట్లు యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. మే 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో 150కి పైగా పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు పాల్గొననున్నాయి. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...