sonykongara Posted November 5, 2024 Author Posted November 5, 2024 12 minutes ago, AndhraBullodu said: @sonykongara bhoosekharana dheeniki tvaragaanae avuthundha ? 2026 lopu ee projet kattadam modalavuthundha ? cheyyalani chusthunnaru AndhraBullodu 1
sonykongara Posted January 11 Author Posted January 11 Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు ఓకే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కి.మీ. ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ.. ప్రాథమికంగా ఆమోదించింది. By Andhra Pradesh News DeskUpdated : 11 Jan 2025 06:45 IST Ee Font size 189 కి.మీ.. ఆరు వరుసలతో నిర్మాణం రూ.16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చాలు ఓఆర్‌ఆర్ లోపలివైపే సర్వీస్ రోడ్ల నిర్మాణం విజయవాడ తూర్పు బైపాస్ వద్దంటూ కొర్రీ మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ కీలక నిర్ణయాలు ఈనాడు, అమరావతి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కి.మీ. ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ.. ప్రాథమికంగా ఆమోదించింది. ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తుండడంతో.. ఇది అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్‌ఆర్‌లో నాలుగుచోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది. గత నెల 20న మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా.. అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెల్లడయ్యాయి. 189.4 కి.మీ.. రూ.16,310 కోట్ల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం 189.4 కి.మీ.లతో ఒకే ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించగా.. దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ఇటీవల ఎలైన్‌మెంట్‌ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా.. రెండుచోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోదాములు, మరోచోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది. ఈ ప్రాజెక్టుకు సివిల్‌వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి రూ. 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్, బిటుమిన్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరాలకు సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం రూ. 1,156 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు రూ. 15,154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. 150 మీటర్లు వద్దు.. 70 మీటర్లు చాలట ఓఆర్‌ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పు (రైట్ ఆఫ్ వే)తో భూసేకరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్ వెంబడి రైల్వేలైన్ నిర్మాణం, తదితరాలకు భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకూ వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం-1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున, ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది. తూర్పుబైపాస్ వద్దంటూ.. విజయవాడకు తూర్పువైపు ప్రతిపాదించిన నాలుగు వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్‌ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో, దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పనిలేదంది. రెండింటికీ మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది. అయితే చెన్నై-కోల్‌కతా హైవేలో కాజ వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ (చిన్నఅవుటపల్లి-గొల్లపూడి-కాజ)ను.. ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేయాలని పేర్కొంది. అంటే కాజ నుంచి ఓఆర్‌ఆర్‌కు 18 కి.మీ. మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజ కూడలి వద్ద ఫ్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించాలని కమిటీ సూచించింది. భూముల లావాదేవీలు స్తంభింపజేయాలంటూ.. ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయవిక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించగా.. దీనిపైనా ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు. ఓఆర్‌ఆర్‌ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగ్‌రోడ్‌కు లోపలివైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించాలని కమిటీ సూచించింది. Mobile GOM 1
sonykongara Posted January 12 Author Posted January 12 Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్.. 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణా? ఓ కీలక ప్రాజెక్టు చేపడుతున్నామంటే.. దాని దశాబ్దాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉండాలి. By Andhra Pradesh News DeskUpdated : 12 Jan 2025 07:12 IST Ee Font size ఓఆర్‌ఆర్‌ను 10 లేన్లుగా విస్తరించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? భవిష్యత్తు అవసరాలను పట్టించుకోని కేంద్రం కనీసం 150 మీటర్లతో చేపడితేనే మేలు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌ను చూసైనా నిర్ణయం మార్చుకోవాలి ఈనాడు-అమరావతి: ఓ కీలక ప్రాజెక్టు చేపడుతున్నామంటే.. దాని దశాబ్దాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉండాలి. రహదారి నిర్మాణం చేపడుతున్నామంటే.. దానిపై ఎంత ట్రాఫిక్ ఉంటుంది? భవిష్యత్‌లో ఎంత పెరుగుతుందనేది అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి. రాజధాని ప్రాంతం, దాని చుట్టూ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌లా మారనున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ విషయంలో అవేమీ ఆలోచించకుండా.. కేవలం 70 మీటర్ల రైట్ ఆఫ్ వే (వెడల్పు)తో భూసేకరణ చేస్తామని కేంద్రం చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు ఎనిమిది, పది వరుసలుగా ఓఆర్‌ఆర్‌ను విస్తరించాల్సి వచ్చినప్పుడు, మళ్లీ భూసేకరణ చేయడం సాధ్యమవుతుందా? అనేది పట్టించుకోవడం లేదు. నగరానికి అత్యంత కీలకంగా.. 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం 70 మీటర్లకే ఆమోదం తెలపడంతో.. ఇది ఓఆర్‌ఆర్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయనుంది. రాజధాని ప్రాంతంతోపాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో అంచనాలకు మించి వేగంగా అభివృద్ధి జరుగుతోంది. వచ్చే పదేళ్లలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి.. కలిపి మహానగరంగా రూపాంతరం చెందుతుంది. ఇలాంటి నగరానికి ఓఆర్‌ఆర్ అత్యంత కీలకమవుతుంది. హైదరాబాద్ నగరాభివృద్ధిలో అక్కడి ఓఆర్‌ఆర్ ముఖ్యభూమిక పోషిస్తోంది. ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉండాల్సిందే.. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు తప్పనిసరి. యాక్సెస్ కంట్రోల్‌తో నిర్మించే ఓఆర్‌ఆర్‌పై సమీప గ్రామాలు, పట్టణాల ప్రజలు ప్రయాణించలేరు. అందుకే ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటే.. అటూ ఇటూ సులువుగా వెళ్లేందుకు వీలుంటుంది. కేంద్రం మాత్రం కేవలం ఓఆర్‌ఆర్‌కు లోపలివైపు.. అంటే అమరావతి వైపే సర్వీస్ రోడ్డు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల అనేక ఇబ్బందులు రానున్నాయి. ఓఆర్‌ఆర్‌కు బయటివైపు ఉండే గ్రామాలకు చెందినవారు.. ఓఆర్‌ఆర్ దాటి, లోపలివైపు రావాలంటే 5-10 కి.మీ. దూరం ప్రయాణించి.. ఎక్కడో ఉండే వెహికల్ అండర్‌పాస్ ద్వారా రావాలి. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ బైపాస్‌లో పూర్తిస్థాయిలో సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు, ఇంటర్‌ఛేంజ్‌లు వంటివి లేకుండా గందరగోళంగా ఉంది. దీనివల్ల సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓఆర్‌ఆర్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తనుంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి ఓఆర్‌ఆర్‌కు జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణ చేస్తామని, దీనికోసం సేకరించే భూమి ఇతర అవసరాలకు వినియోగించేందుకు వీలుండకూడదని మోర్త్ చెబుతోంది. వాస్తవానికి ఓఆర్‌ఆర్ విస్తరించాలనుకున్నప్పుడు ఇప్పుడు సేకరించే 70 వెడల్పుతో భూములు సరిపోవు. అయినా మోర్త్ దీనికే మొగ్గుచూపింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకొని 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విస్తరణ వేళ ఏం చేస్తారు? 189.4 కి.మీ మేర నిర్మించే ఓఆర్‌ఆర్‌లో మున్ముందు ట్రాఫిక్ రద్దీ భారీగా పెరుగుతుంది. దూరప్రాంత వాహనాలు అమరావతి, విజయవాడ, గుంటూరులోకి రాకుండా ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తాయి. దీనికి అనుసంధానమయ్యే ఆరు జాతీయ రహదారుల్లోని ట్రాఫిక్ కూడా భారీగా ఓఆర్‌ఆర్‌లోకి చేరుతుంది. అలాగే రాజధాని ప్రాంతం నుంచి సరకు, ప్రజారవాణా వాహనాల రాకపోకలు పెరుగుతాయి. అప్పుడు ఓఆర్‌ఆర్‌ను తొలుత 8 వరుసలుగా, తర్వాత 10 వరుసలుగా విస్తరించాల్సి ఉంటుంది. ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని రైల్వేలైన్ నిర్మాణం ఉండాలని రాష్ట్రప్రభుత్వం ముందుచూపుతో ఆలోచిస్తోంది. వీటన్నింటికీ భవిష్యత్‌లో మళ్లీ భూసేకరణ సాధ్యమవుతుందా అనేది కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) పట్టించుకోవడం లేదు. ఓఆర్‌ఆర్ నిర్మాణంతో భూముల ధరలు అనేక రెట్లు పెరుగుతాయి. అప్పుడు భూసేకరణ తలకు మించిన భారమవుతుంది. ప్రస్తుతం భూసేకరణకే రూ.2,665 కోట్లు అవుతుందని అంచనా. అంటే భవిష్యత్‌లో మళ్లీ అదనంగా భూసేకరణ చేయాలంటే కనీసం రూ.10-15 వేల కోట్లు అయినా వెచ్చించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా చూడటం తప్పనిసరి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
PP SIMHA Posted January 13 Posted January 13 4 hours ago, padmakumar said: next green zone petadam okkate late
sonykongara Posted January 28 Author Posted January 28 Home » Andhra Pradesh » Krishna » ORR route minor changes దారి మారింది..! ABN , Publish Date - Jan 28 , 2025 | 12:34 AM అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో స్వల్పంగా మార్పులు చేశారు. తుది డీపీఆర్ సిద్ధం చేసేలోపు ఈ మార్పులు, చేర్పులు జరిగాయి. అటవీ, కొండప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయి. మొత్తం తొమ్మిది లొకేషన్లను మార్చగా, రెండు లొకేషన్లలో మాత్రమే అలైన్‌మెంట్ బయటకు వచ్చింది. ఏడుచోట్ల లోపలికి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఐదు, కృష్ణాజిల్లాలో రెండు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండుచోట్ల అలైన్‌మెంట్ మార్పులు జరిగాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 చోట్ల ఎన్టీఆర్ జిల్లాలో 5, కృష్ణాజిల్లాలో 3 ప్రాంతాల్లో మార్పులు మున్నలూరు, వల్లూరుపాలెం వద్ద కృష్ణానదిపై వంతెనలు పేత్రంపాడు దగ్గర రెండు భారీ టన్నెల్స్ ఏపీ-తెలంగాణ సరిహద్దులో 8 కి.మీ రోడ్డు మార్గం ఎక్కడెక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో.. : అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో కంచికచర్ల దగ్గర నాలుగు కిలోమీటర్ల మేర ఎగువకు పెరిగింది. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం దిగువన చెన్నారావుపాలెం దగ్గర 6 కిలోమీటర్ల దూరం మేరకు బయటకు జరిగింది. మైలవరం దిగువ ప్రాంతం పూరగుట్ట కంటే దిగువన లొకేషన్-3లో మరో మూడు కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఆ తర్వాత లొకేషన్-4లో భాగంగా గణపవరం గణపతి ఆలయం దిగువన 3 కిలోమీటర్ల మేర తగ్గుతూ లోపలికి జరిగింది. లొకేషన్-5లో భాగంగా ఈదర, పోతవరప్పాడు, ఆగిరిపల్లి ప్రాంతాల మధ్య నుంచి వెళ్తున్న అలైన్‌మెంట్‌లో 44వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ వరకు నాలుగు కిలోమీటర్ల దూరం లోపలికి జరిగింది. కృష్ణాజిల్లాలో.. : అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో లొకేషన్-6లో భాగంగా నరసింగపాలెం, సగ్గూరు గ్రామాల్లో 52వ కిలోమీటర్ నుంచి 58వ కిలోమీటర్ వరకు 6 కిలోమీటర్ల దూరం మేర అలైన్‌మెంట్ బయటకు జరిగింది. లొకేషన్ నెంబర్ 7లో తరిగొప్పల, వేంపాడు, మారేడుమాక, తెన్నేరు మీదుగా వెళ్లే అలైన్‌మెంట్ 76వ కిలోమీటర్ నుంచి 80వ కిలోమీటర్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. : లొకేషన్ నెంబర్ 8లో భాగంగా సేలపాడు, వేజెండ్ల ప్రాంతాల్లో 116వ కిలోమీటర్ నుంచి 123వ కిలోమీటర్ వరకు 7 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్ లోపలికి జరిగింది. లొకేషన్-9లో భాగంగా మున్నలూరు, మోగులూరు ఎగువ ప్రాంతాల్లోనూ అలైన్‌మెంట్ లోపలికి, బయటకు మారింది. తెలంగాణ సరిహద్దుగా.. ఓఆర్‌ఆర్.. ఎన్టీఆర్ జిల్లాలో దుగ్గిరాలపాడు దాటాక తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వెంబడి 16వ కిలోమీటర్ నుంచి 24వ కిలోమీటర్ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర సాగుతుంది. రెండు రాష్ర్టాల మధ్య అవుటర్ రింగ్‌రోడ్డు ద్వారా చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. సరిహద్దు వెంట ఓఆర్‌ఆర్ ప్రారంభమైన చోట నుంచి కిలోమీటర్ దాటాక విజయవాడ-నాగపూర్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు అనుసంధానమవుతుంది. ఇన్నర్ రింగ్-అవుటర్ రింగ్‌రోడ్డు ఎంత దూరం? ఇన్నర్ రింగ్‌రోడ్డు నుంచి అవుటర్ రింగ్‌రోడ్డు మధ్య దూరం చూస్తే.. ఎన్టీఆర్ జిల్లాలో కట్టుబడిపాలెం నుంచి కుంటముక్కల వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణాజిల్లాలో దోనె ఆత్కూరు నుంచి పొట్టిపాడు వరకు 14 కిలోమీటర్ల దూరం ఉంది. నూతకి ్క నుంచి మున్నంగి వరకు 11 కిలోమీటర్ల దూరం ఉంది. కాజా నుంచి వెంకటాయపాలెం వరకు 23.14 కిలోమీటర్ల దూరం ఉంది. తెలంగాణ సరిహద్దులో రెండు భారీ టన్నెల్స్ ఓఆర్‌ఆర్‌లో భాగంగా తెలంగాణ-ఏపీ సరిహద్దు దిగువన పేత్రంపాడు సమీపంలోని కొండప్రాంతం మీదుగా రెండు టన్నెల్స్‌కు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రతిపాదించారు. దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన కొండప్రాంతం కావటంతో ఇక్కడ టన్నెల్స్‌ను ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 20వ కిలోమీటర్ నుంచి 23వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ వరకు వస్తుంది. రెండో టన్నెల్ 24వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ నుంచి 26వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ వరకు ప్రతిపాదించారు. కృష్ణానదిపై రెండు వంతెనలు ఓఆర్‌ఆర్‌లో అంతర్భాగంగా.. కృష్ణానదిపై రెండుచోట్ల వంతెనలు రాబోతున్నాయి. కృష్ణాజిల్లాలో వల్లూరుపాలెం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వల్లభాపురం వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి ప్రతిపాదించారు. అలాగే, రెండో బ్రిడ్జి ఎన్టీఆర్ జిల్లాలోని మున్నలూరు నుంచి గుంటూరు జిల్లాలో ముత్తాయిపాలెం వరకు 3.15 కిలోమీటర్ల మేర ఉంటుంది. Mobile GOM 1
aditya369 Posted January 29 Posted January 29 20 hours ago, sonykongara said: Home » Andhra Pradesh » Krishna » ORR route minor changes దారి మారింది..! ABN , Publish Date - Jan 28 , 2025 | 12:34 AM అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో స్వల్పంగా మార్పులు చేశారు. తుది డీపీఆర్ సిద్ధం చేసేలోపు ఈ మార్పులు, చేర్పులు జరిగాయి. అటవీ, కొండప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయి. మొత్తం తొమ్మిది లొకేషన్లను మార్చగా, రెండు లొకేషన్లలో మాత్రమే అలైన్‌మెంట్ బయటకు వచ్చింది. ఏడుచోట్ల లోపలికి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఐదు, కృష్ణాజిల్లాలో రెండు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండుచోట్ల అలైన్‌మెంట్ మార్పులు జరిగాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 చోట్ల ఎన్టీఆర్ జిల్లాలో 5, కృష్ణాజిల్లాలో 3 ప్రాంతాల్లో మార్పులు మున్నలూరు, వల్లూరుపాలెం వద్ద కృష్ణానదిపై వంతెనలు పేత్రంపాడు దగ్గర రెండు భారీ టన్నెల్స్ ఏపీ-తెలంగాణ సరిహద్దులో 8 కి.మీ రోడ్డు మార్గం ఎక్కడెక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో.. : అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో కంచికచర్ల దగ్గర నాలుగు కిలోమీటర్ల మేర ఎగువకు పెరిగింది. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం దిగువన చెన్నారావుపాలెం దగ్గర 6 కిలోమీటర్ల దూరం మేరకు బయటకు జరిగింది. మైలవరం దిగువ ప్రాంతం పూరగుట్ట కంటే దిగువన లొకేషన్-3లో మరో మూడు కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఆ తర్వాత లొకేషన్-4లో భాగంగా గణపవరం గణపతి ఆలయం దిగువన 3 కిలోమీటర్ల మేర తగ్గుతూ లోపలికి జరిగింది. లొకేషన్-5లో భాగంగా ఈదర, పోతవరప్పాడు, ఆగిరిపల్లి ప్రాంతాల మధ్య నుంచి వెళ్తున్న అలైన్‌మెంట్‌లో 44వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ వరకు నాలుగు కిలోమీటర్ల దూరం లోపలికి జరిగింది. కృష్ణాజిల్లాలో.. : అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో లొకేషన్-6లో భాగంగా నరసింగపాలెం, సగ్గూరు గ్రామాల్లో 52వ కిలోమీటర్ నుంచి 58వ కిలోమీటర్ వరకు 6 కిలోమీటర్ల దూరం మేర అలైన్‌మెంట్ బయటకు జరిగింది. లొకేషన్ నెంబర్ 7లో తరిగొప్పల, వేంపాడు, మారేడుమాక, తెన్నేరు మీదుగా వెళ్లే అలైన్‌మెంట్ 76వ కిలోమీటర్ నుంచి 80వ కిలోమీటర్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. : లొకేషన్ నెంబర్ 8లో భాగంగా సేలపాడు, వేజెండ్ల ప్రాంతాల్లో 116వ కిలోమీటర్ నుంచి 123వ కిలోమీటర్ వరకు 7 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్ లోపలికి జరిగింది. లొకేషన్-9లో భాగంగా మున్నలూరు, మోగులూరు ఎగువ ప్రాంతాల్లోనూ అలైన్‌మెంట్ లోపలికి, బయటకు మారింది. తెలంగాణ సరిహద్దుగా.. ఓఆర్‌ఆర్.. ఎన్టీఆర్ జిల్లాలో దుగ్గిరాలపాడు దాటాక తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వెంబడి 16వ కిలోమీటర్ నుంచి 24వ కిలోమీటర్ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర సాగుతుంది. రెండు రాష్ర్టాల మధ్య అవుటర్ రింగ్‌రోడ్డు ద్వారా చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. సరిహద్దు వెంట ఓఆర్‌ఆర్ ప్రారంభమైన చోట నుంచి కిలోమీటర్ దాటాక విజయవాడ-నాగపూర్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు అనుసంధానమవుతుంది. ఇన్నర్ రింగ్-అవుటర్ రింగ్‌రోడ్డు ఎంత దూరం? ఇన్నర్ రింగ్‌రోడ్డు నుంచి అవుటర్ రింగ్‌రోడ్డు మధ్య దూరం చూస్తే.. ఎన్టీఆర్ జిల్లాలో కట్టుబడిపాలెం నుంచి కుంటముక్కల వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణాజిల్లాలో దోనె ఆత్కూరు నుంచి పొట్టిపాడు వరకు 14 కిలోమీటర్ల దూరం ఉంది. నూతకి ్క నుంచి మున్నంగి వరకు 11 కిలోమీటర్ల దూరం ఉంది. కాజా నుంచి వెంకటాయపాలెం వరకు 23.14 కిలోమీటర్ల దూరం ఉంది. తెలంగాణ సరిహద్దులో రెండు భారీ టన్నెల్స్ ఓఆర్‌ఆర్‌లో భాగంగా తెలంగాణ-ఏపీ సరిహద్దు దిగువన పేత్రంపాడు సమీపంలోని కొండప్రాంతం మీదుగా రెండు టన్నెల్స్‌కు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రతిపాదించారు. దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన కొండప్రాంతం కావటంతో ఇక్కడ టన్నెల్స్‌ను ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 20వ కిలోమీటర్ నుంచి 23వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ వరకు వస్తుంది. రెండో టన్నెల్ 24వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ నుంచి 26వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ వరకు ప్రతిపాదించారు. కృష్ణానదిపై రెండు వంతెనలు ఓఆర్‌ఆర్‌లో అంతర్భాగంగా.. కృష్ణానదిపై రెండుచోట్ల వంతెనలు రాబోతున్నాయి. కృష్ణాజిల్లాలో వల్లూరుపాలెం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వల్లభాపురం వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి ప్రతిపాదించారు. అలాగే, రెండో బ్రిడ్జి ఎన్టీఆర్ జిల్లాలోని మున్నలూరు నుంచి గుంటూరు జిల్లాలో ముత్తాయిపాలెం వరకు 3.15 కిలోమీటర్ల మేర ఉంటుంది. Ee map clarity tho unda?
sonykongara Posted January 29 Author Posted January 29 6 minutes ago, aditya369 said: Ee map clarity tho unda? ledu bro
Bleed_Blue Posted January 30 Posted January 30 On 1/29/2025 at 1:48 AM, sonykongara said: ledu bro kotha alignment map ekkada dorukuthundi bro
sonykongara Posted January 30 Author Posted January 30 4 hours ago, Bleed_Blue said: kotha alignment map ekkada dorukuthundi bro inka baytaaki raledu bro Bleed_Blue 1
PHANI_NTR Posted January 30 Posted January 30 Inkoncham Vuyyuru varaku extend chestey east side perfect round vachedi sonykongara and Nfan from 1982 2
NatuGadu Posted January 31 Posted January 31 CBN ki mind dobbinatlundhi..70m ki oppukunnadu plus no proper service roads.. West bypass vallu ibbandi paduthunnaru already
AndhraBullodu Posted January 31 Posted January 31 (edited) 2 hours ago, NatuGadu said: CBN ki mind dobbinatlundhi..70m ki oppukunnadu plus no proper service roads.. West bypass vallu ibbandi paduthunnaru already Adentti, intha NDA lo undi kooda, service roads lekunda, 70m ki oppukotam enti ? paiga eastern bypass ni teesesaaru.. eastern bypass ni vadilesina, service roads for ORR chaala mukyam kadha.... hyd ORR laaga cheyyochuga, ee chandaalam ento...... @sonykongara ae anna, inka laenattaena sevice roads ORR ki, ala aela oppukunnaru, govt lo undi kooda ? Edited January 31 by AndhraBullodu
ravindras Posted January 31 Posted January 31 3 hours ago, NatuGadu said: CBN ki mind dobbinatlundhi..70m ki oppukunnadu plus no proper service roads.. West bypass vallu ibbandi paduthunnaru already Kotthagaa build chese highways annee Controlled access highway. Highway both sides railing vesthaaru. Local traffic ni highway meedhaki allow cheyyaru. Toll plaza daggara nunchi highway Entry exit vuntaadhi. Bikes, tractors, bullock carts, autos, slow moving vehicles ni highway lo allow cheyyaru. Accidents thaggipothaayi. Okappudu highway vesthe land rates perigevi. ippudu highway pakkana lands value thaggipothaayi. Local economy ki benefit vundadhu. Highway kosam land acquire chesinappudu petrol pump, hotels, restaurants, other facilities ki koodaa land acquire chesthaaru. AndhraBullodu 1
NatuGadu Posted January 31 Posted January 31 1 hour ago, ravindras said: Kotthagaa build chese highways annee Controlled access highway. Highway both sides railing vesthaaru. Local traffic ni highway meedhaki allow cheyyaru. Toll plaza daggara nunchi highway Entry exit vuntaadhi. Bikes, tractors, bullock carts, autos, slow moving vehicles ni highway lo allow cheyyaru. Accidents thaggipothaayi. Okappudu highway vesthe land rates perigevi. ippudu highway pakkana lands value thaggipothaayi. Local economy ki benefit vundadhu. Highway kosam land acquire chesinappudu petrol pump, hotels, restaurants, other facilities ki koodaa land acquire chesthaaru. Adhe gaa.... sacrifice chesedhi formers ... kaani vallaki migiledhi budidha
Flash Posted February 1 Posted February 1 Useless is there isnt service road on bothsides.. B’lore-mysore expressway is just an access control highway.. biggest joke is, there are police at every entry to stop 2W, Autos entering highway.. calling it a Expressway is fooling people. They will make ORR also a joke
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now