Jump to content

NTR is my Favorite-Director Hari


chanu@ntrfan

Recommended Posts

Posted

Story kuda narrate chesadanta kani workout kaledu anta

Temper 2 times chusadanta

Ippudu moham ekkada pettukuntayo aa websites.

 

‘ఎన్టీఆర్‌ అంటే నాకు ఎవరో తెలియదు’ అని మీరు చెప్పినట్లు ఇటీవల టాలీవుడ్‌లో వార్తలొచ్చాయే? 
జ: అసలు ఈ వార్త ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎన్టీఆర్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయనకు సినిమా కథ కూడా వినిపించా. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌ నటించిన సినిమాలన్నీ తప్పకుండా చూస్తా. ఆయన యాక్షన్‌ అంటే బాగా ఇష్టం. ఆయనలో ఉన్న ఎనర్జీతోనే నేను కూడా షూటింగ్‌ స్పాట్‌లో పని చేస్తా. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘టెంపర్‌’ సినిమాను రెండుసార్లు చూశా. ఇటీవల విడుదలైన ‘జనతా గ్యారేజ్‌’ కూడా చూశా. ఆయనకు నేను పెద్ద అభిమాని(ఫ్యాన్‌)ని! అలాంటప్పుడు.. నేను అభిమానించే వ్యక్తిని తెలియదని ఎలా అనగలను.

EENADU Interview

Guest Urban Legend
Posted

 

 


Ippudu moham ekkada pettukuntayo aa websites.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...