Jump to content

AP origin people, get your own water - KCR

swarnandhra

Recommended Posts

హైదరాబాద్‌ తాగునీటిలో.. సగం వాటా భరించండి 
24-08-2016 01:52:35
  • ఏపీకి కేఆర్‌ఎంబీ ప్రతిపాదన
  • 26న కృష్ణా బోర్డు సమావేశం
  • అజెండా అంశాలపై ఏపీ అభ్యంతరం
 
హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. హైదరాబాద్‌ ప్రజల తాగునీటిలో సగం వాటా ఆంధ్రప్రదేశ్‌ భరించాలి’.. ఏపీ ముందు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేసిన ప్రతిపాదన ఇది. ఈ నెల 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఎంఆర్‌బీ) ఐదో సమావేశం సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ అధ్యక్షతన జరగనుంది. సమావేశం అజెండాలో చేర్చిన 11 అంశాలను చూసి ఏపీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది బోర్డు అజెండా అంశంగా కాకుండా బహిరంగ చర్చకు దిగినట్లు ఉందని వారు పేర్కొంటున్నారు. అజెండాలో ఎలాంటి ఉమ్మడి అంశాలు లేవని, తెలంగాణ రూపొందించిన అజెండాను బోర్డు సమావేశంలో పెట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పూర్తిస్థాయి సమావేశానికి రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి హాజరు కావాలి. బోర్డు సమావేశంలో చర్చించేందుకు తగు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఒకటి రెండు రోజుల మందు సమావేశానికి ఆహ్వానం పంపడం ఏమిటి’ అని ఏపీ జల వనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీకి మంగళవారం ఫోన్‌చేసి ప్రశ్నించారు. అజెండా అంశాలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. అజెండాలోని ముఖ్యాంశాలు:
  • శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కొలిచేందుకు వీలుగా టెలీమెట్రీ విధానం కోసం నిధులు, పరికరాల సమీకరణ
  • రెండు రాష్ట్రాలకు ఖరీ్‌ఫకు సాగు, తాగు నీటి విడుదల.
  • కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ సమక్షంలో జరిగిన సమావేశంలో శ్రీశైలం జలవిద్యుత్తును రెండు రాష్ట్రాలు 50 శాతం చొప్పున పంచుకోవాలని నిర్ణయించారు. దీనిపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికపై చర్చ.
  • గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించినందుకుగాను కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా.
  • ఉమ్మడి రాజధాని అయినందున హైదరాబాద్‌ నగర తాగునీటిలో సమానంగా వాటాను భరించాలి.
  • 2016-17 బడ్జెట్‌ ప్రతిపాదనలు
  • కొత్త ప్రాజెక్టులు
  • అధ్యక్షుని అనుమతితో ఇతర చర్చించదగ్గ అంశాలు
Link to comment
Share on other sites

  • Replies 61
  • Created
  • Last Reply

Edi darunam...idea manadhi, dabbulu manavi, effort manadhi (Invaluable)...antha chesthe epppudu a vaata ga TG ki evvala....e board kanna mind undadha agenda lo pette mundhu...in worst case, if we agree for it, they have to pay all the money that we spent on Pattiseema and some more for our time and effort

Link to comment
Share on other sites

oka amsam  pariseelinchEppudu  manchaa , cheDaa ....anthavarake chuuDatam  dharmam......cbn ki ibbandhi avutundEmO ?  ee  kONam avasaram lEdu.....cbn ki tana venuka nilabaTam kaadhu kaavalsindi, eppuDu,   tanaki  maatlaaDE sakthi lEnappudu  inkoka paarsvam lo sakthi ivvaali.....

Eventually those  Independent voices will yield the necessary  'energy' , that will help CBN in more ways than lot of people think.......

Link to comment
Share on other sites

TG/kcr aa  time  yendhuku  AP ki short hand ayyindhi?

ituvaipu   'null' vundhi..... central lo political parties  congress, bjp yEvi ayina  veetini chuustunTaayi.........Energy match cheyyakundaa lEdhaa adhigaminchakundaa  panulu avvavu.......False security lo ki veLLaaru  AP praja........Reactionary  Threat lEdhankonTe  bokka pedathaaru.........adhE chEstunnaaru   Congress & BJP........

cbn meedha aadaarapadi  vunDakuuDadhu.......what ever the reasons, capacity and resources of CBN,  he is  not leading in those issues........But he is good enough to pick the energy if it exists in people.....Use and show that to counter  BJP or somebody effectively with his style.......keep  vacuum(blindly following him), it  also weakens cbn.......

Link to comment
Share on other sites

In a way, cbn is yearning for that  constructive  energies in the mix........Unfortunately our opposition, intellectuals & others etc, not filling  that role......Lack of that energy, it  is severely hampering  CBN in his efforts to bring  dough .......

Physics lo different forces .......independent entities laaga vuntaa kuuda oka  Result ki panichEsE  circumstances vuntaayi...... EQUATION

Link to comment
Share on other sites

On the other hand, We can understand cbn position also.........Also understand  KCR's game.......

Naturally.......vaishamyam kOsam , okE telugu vaaLLa madya  wedge laaga play cheyyaTam -  Easy..........pitting one against other....He is thriving on that divisive game......kcr mEdhaavi kaadhu.......kcr game read cheyyalEnantha  complex kaadhu...small man.. .CBN  chEsE paniki  kontha strength kaavaali........

Link to comment
Share on other sites

On the other hand, We can understand cbn position also.........Also understand  KCR's game.......

Naturally.......vaishamyam kOsam , okE telugu vaaLLa madya  wedge laaga play cheyyaTam -  Easy..........pitting one against other....He is thriving on that divisive game......kcr mEdhaavi kaadhu.......kcr game read cheyyalEnantha  complex kaadhu...small man.. .CBN  chEsE paniki  strength kaavaali........

Manam tdp kanuka ardham cheskuntam... Inkevaruu cheskoru ee situations. Lepi avathala estaru next term.. XXXX autha pothee

Link to comment
Share on other sites

Manam tdp kanuka ardham cheskuntam... Inkevaruu cheskoru ee situations. Lepi avathala estaru next term.. XXXX autha pothee

andukE gaa  oke  Thread lo rendu dimensions lo posts,  sariggaa artham chEsukOkapOthe  confusion raavacchu.......Let me reiterate N bro., for better communication....

swayam pratipatti gaa  prajalu   react kaavaali........cbn meedha gouravam,  dhaaniki aDDupaDakuuDadhu....... Niceguy bro, get it?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...