Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

భీమడోలులో జపాన్‌ పరిశ్రమ
రూ.400 కోట్లతో శానిటరీ  వేర్‌ తయారీ యూనిట్‌
ప్రారంభించిన మంత్రులు చినరాజప్ప, అమర్‌నాథ్‌రెడ్డి
7ap-main3a.jpg

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: నూటయాభై దేశాల్లో పరిశ్రమలున్న జపాన్‌ సంస్థ లిక్జిల్‌ భారత్‌లో తొలిసారి పశ్చిమగోదావరి జిల్లాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని భీమడోలు మండలం అంబరుపేటలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటు చేసిన  నీరు, గృహావసరాల (శానిటరీ వేర్‌) తయారీ కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి బుధవారం  ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చినరాజప్ప చెప్పారు. దావోస్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు లిక్జిల్‌ సంస్థ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిందని వివరించారు. 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 400 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాలతో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రంలో మూడు పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించామని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్న సంస్థలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిలో 15 శాతం పురోగతి ఉంటే.. మన రాష్ట్రంలో 45 నుంచి 50 శాతం పురోగతి ఉందని వివరించారు. ఆహార రంగ యూనిట్ల ఏర్పాటులో 60 శాతం పురోగతి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లిక్జిల్‌ సంస్థ అధ్యక్షుడు కిన్యాసెటో, సీఈఓ బిజోయ్‌మోహన్‌, జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌, జపాన్‌ రాయబారి హిరామట్ను, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 
Link to comment
Share on other sites

  • Replies 1.1k
  • Created
  • Last Reply
రాష్ట్రానికి మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు
12-08-2018 01:52:08
 
  • అచ్యుతాపురంలో ‘సెయింట్‌ గోబైన్‌’
  • గుడిపల్లిలో ‘గ్లోబల్‌ గ్రాబ్‌ మెషీన్‌ టూల్స్‌’
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా పేరొందిన రెండు ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. నిర్మాణ పరికరాలు, గ్లాస్‌ తయారీలో ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచి దిగ్గజ సంస్థ సెయింట్‌ గోబైన్‌ రూ.2000 కోట్లతో విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పరిశ్రమ స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిద్వారా 1300 మందికి ఉపాధి కల్పించనుంది.
 
అలాగే ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్‌ గ్రాబ్‌ మెషీన్‌ టూల్స్‌ సంస్థ రూ.304 కోట్లతో అనంతపురం జిల్లా గుడిపల్లిలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీనిద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రెండు సంస్థలూ ఏపీలో తమ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా దక్షిణాదిలో వర్తకాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో పరిశ్రమల శాఖ వాటికి భూ కేటాయింపులతో పాటు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.
Link to comment
Share on other sites

మరో భారీ పెట్టుబడి 
కృష్ణపట్నంలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ 
  రూ.2,500 కోట్లతో ఏర్పాటు 
  సీఎంను కలిసిన ఆ సంస్థ భారత అధిపతి 
ఈనాడు - అమరావతి 
22ap-main4a.jpg

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. రూ.2500 కోట్లతో కృష్ణపట్నంలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కానుంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా దీనిని ఏర్పాటు చేయనుంది. విశాఖలో ఇప్పటికే ఒక యూనిట్‌ కలిగిన ఎల్‌జీ కెమ్‌ కృష్ణపట్నంలో ఏబీఎస్‌ ప్లాస్టిక్‌ మెటీరియల్‌ ప్లాంట్‌ను నిర్మించనుంది. సంస్థ భారత్‌ హెడ్‌, మేనేజింగ్‌ డైరెక్టరు హావార్డ్‌ చుంగ్‌, ఎల్‌జీ పాలిమర్స్‌ డైరెక్టరు యంగ్‌ మొజుంగ్‌ తదితరులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలో కలిశారు. ఈ సందర్భంగా వ్యాపార విస్తరణ ప్రణాళికలను వారు ముఖ్యమంత్రివద్ద ఉంచారు. స్పందించిన సీఎం... ఎల్‌జీ కెమ్‌కు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

చిత్తూరు, గోదావరి జిల్లాల్లో 3 ఫైబర్‌ బోర్డు, సిరామిక్‌ ప్లాంట్లు... 
చిత్తూరు, గోదావరి జిల్లాల్లో 3 ఫైబర్‌ బోర్డు, సిరామిక్‌ ప్లాంట్ల ఏర్పాటుకు హింద్‌వేర్‌ సంస్థ వైస్‌ ఛైర,్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు, ఫిక్కీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమాని ముందుకొచ్చారు. ముఖ్యమంత్రిని బుధవారం కలిసిన ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1500 కోట్లతో ఫైబర్‌ బోర్డు, సిరామిక్‌ యూనిట్లు నెలకొల్పుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ (ఈడీబీ) ముఖ్య కార్యనిర్వాహణాధికారి కృష్ణకిశోర్‌, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, అదనపు కార్యదర్శి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

17వేల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌
23-08-2018 03:39:44
 
636706044361786879.jpg
  • ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ
  • సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ
  • విశాఖలో 2500 కోట్ల ఎల్జీ కెమ్‌ పాలిమర్స్‌ పెట్టుబడి
  • రాష్ట్రంలో పర్యటిస్తున్న మిత్సుబిషీ బృందం
  • జిప్‌ తయారీ రంగంలో ప్లాంట్‌ ఏర్పాటుకు
  • జపాన్‌ దిగ్గజ సంస్థ వైకేకే ఆసక్తి
  • సీఎం అధ్యక్షతన ఈడీబీ సమావేశం
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.17వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అంతర్జాతీయ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ), సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ ముఖ్య ప్రతినిధులు సమావేశం అయ్యారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సి ఉంది. కానీ, కేంద్రం ఆ హామీని నెరవేర్చడం లేదు. కడపలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయన సంస్థ మెకన్సీ నివేదిక కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2200 ఎకరాలను కేటాయించింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఇనుప ఖనిజం నిల్వలనూ రిజర్వు చేసి ఉంచింది.
 
ఇటీవలే టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆమరణ దీక్షకూ దిగారు. అయినా మోదీ సర్కారులో కదలిక లేకపోవడంతో రాష్ట్ర ఖనిజాభిృద్ధి సంస్థ, ప్రైవేట్‌ సంస్థల కలయికలో జాయింట్‌ వెంచర్‌పై కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది తెలుసుకొన్న ఒక అంతర్జాతీయ కంపెనీ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ను సంప్రదించింది.
 
అయితే తమ సంస్థ పేరును ఎక్కడా వెల్లడించవద్దంటూ ఆ కంపెనీ యాజమాన్యం షరతు పెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేంతవరకూ సంస్థ పేరును పొక్కనీయబోమంటూ ఆ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. వనరులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కడపసహా ఇతర ప్రాంతాల్లోనూ ప్లాంటు ఏర్పాటుకు గల అవకాశాలపై అన్వేషణ చేస్తామని వెల్లడించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. భారీస్థాయిలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్న కడపలోనే స్టీల్‌ ప్లాంటును స్థాపించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని ఈడీబీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయలసీమ యువతకు వేలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెబుతున్నాయి.
 
చిత్తూరు, పశ్చిమలో ‘హింద్‌వేర్‌’
రాష్ట్రంలో రూ.1000 కోట్లతో చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో సహా మరో రెండు చోట్ల హింద్‌వేర్‌ తయారీ ప్లాంట్లను స్థాపిస్తామంటూ ఆ సంస్థ ఎండీ సందీప్‌ సొమానీ వెల్లడించారు. ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌తో కలసి సీఎం చంద్రబాబుతో బుధవారం భేటీ అయ్యారు. శానిటరీవేర్‌ తయారీకి సంబంధించిన ప్లాంట్లను చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. మరో రెండుచోట్ల కూడా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామని వివరించారు.
 
వేల కోట్లతో మరికొన్ని..!
విశాఖలో ప్లాంటును నిర్వహిస్తోన్న ఎల్జీ కెమ్‌ పాలిమర్స్‌ సంస్థ పెట్రో కెమికల్‌ రంగంలో విస్తరణకు సిద్ధమైంది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశం అయ్యారు. రూ.2500కోట్ల దాకా పెట్టుబడులు పెడతామని.. త్వరాలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తామని వారు వెల్లడించారు. కాగా, శ్రీసిటీ సహా ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మిత్సుబిషీ పరిశీలిస్తోంది. ప్రత్యేక బృందం మరో రెండురోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, జిప్‌ తయారీ రంగంలో జపాన్‌ దిగ్గజ సంస్థ వైకేకే రూ.వెయ్యి కోట్లతో పరిశ్రమను స్థాపించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయ్యారు.
 

Advertisement

Link to comment
Share on other sites

BCIL signs MoU with Andhra Pradesh MedTech Zonehttp://www.thehansindia.com/assets/MDBiotechnology-Consortium_9018.jpg

Visakhapatnam: The Andhra Pradesh MedTech Zone (AMTZ) hosted first of its kind Innovator’s Pitch Event in the domain of health technologies in the presence of panelists primarily from the manufacturing community.

Under the Atal Innovation Mission, NITI Aayog recently shortlisted AMTZ as an AIC incubation centre. The event was an outreach effort to enable incubates for the AIC, registered as AIC–AMTZ Medi Valley Incubation Council (Medi Valley).

In all, 16 teams participated from eight different states at the event held at PHD Chamber of Commerce and Industry, New Delhi, on Tuesday. The panelists from the Association of Indian Medical Device Industry, Subhash Punja, Managing Director, Dr GD Agarwal, CMD, Surgiwear and Ashish Dange, CEO, Ophtechnics.

Among other panelists, Vishal Gandhi from BioRx provided the much needed financial and go to market knowhow while Biraj Swain, Fellow-ICFJ Washington DC and Contributing Editor of Newslaundry suggested societal and outreach perspectives.

Such innovation pitch judged from a manufacturer’s point of view is unprecedented in the national start-up scenario. A selected number of incubates were shortlisted for initial incubation. The remaining were also selected for pipeline of prototype development for a longer timeline in view.

As a part of the event, Dr Jitendar Sharma, CEO of AMTZ,  spoke on the role such manufacturing focused incubation centre would play in the changing MedTech landscape of the country and how every single innovator could be supported in the process to promote indigenous manufacturing in this sector.

On the occasion, MoU signed between the Biotechnology Consortium India Limited represented by its Managing Director Purnima Sharma and Dr Jitendar Sharma, CEO of AMTZ

Link to comment
Share on other sites

Tata group interested in investing in A.P.

author-deafault.png Staff Reporter
VIJAYAWADA, August 28, 2018 00:04 IST
Updated: August 28, 2018 00:04 IST
Inviting business: Chief Minister N. Chandrababu Naidu felicitates industrialist Ratan Tata as Tata Sons chairperson Natarajan Chandrasekaran looks on, in Mumbai .

Inviting business: Chief Minister N. Chandrababu Naidu felicitates industrialist Ratan Tata as Tata Sons chairperson Natarajan Chandrasekaran looks on, in Mumbai .   | Photo Credit: PTI

 

Naidu showcases potential in hotel industry, electric vehicle manufacturing

The Tata group on Monday evinced interest in investing in the hospitality industry and the electric vehicle manufacturing sector in the State. The Tata group officials told Chief Minister N. Chandrababu Naidu, who visited the Tata Experience Centre in Mumbai, that they were working on electrical vehicles in nine cities at present. An electric car would be released into the market in two months, they said.

They made a presentation to the Chief Minister on their plans and Mr. Naidu assured them all cooperation. He also invited them to visit Andhra Pradesh and present their proposals. One committee each would be constituted for the proposals, Mr. Naidu said.

Earlier, Mr. Naidu explained Tata Trusts Chairman Ratan N Tata the tourism potential.

 

Target of 1 lakh rooms

The State government had set a target of constructing one lakh rooms — a boost to hotel industry. With picturesque places, the State could be promoted as tourist destination. Andhra Pradesh was the best place to invest in the hotel industry, he said.

The government planned to promote electric vehicles, Mr. Naidu said and suggested the group to invest in the manufacturing of electric buses. The idea was to promote green mobility and introduce e-buses in Capital city Amaravati area. The government was expecting their cooperation and expertise in this endeavour.

Referring to air connectivity, Mr. Naidu said the first international flight from Vijayawada to Singapore would be operated from October 2.

 

Meets industrialists

Mr. Naidu later interacted with captains of the industry at the Taj Mahal Palace. Reliance Industries Limited Chairman and Managing Director Mukesh Ambani, Godrej group Managing Director Nadir Godrej, Mahindra World City Developers Limited COO Sangeeta Prasad, Aditya Birla group Chairman Kumar Mangalam Birla, Raheja group president Neel Chandru Raheja, Welspun Chairman Balakrishna Goenka, Haldia group Chairman Purnendu Chatterjee and Vikas Deep Gupta of Piramal group were present.

Economic Development Board CEO J Krishna Kishore and Kumar Rajagopalan, CEO of Retailers Association of India, signed an MoU. Another one was signed with Hikvision India, one of the world’s leading providers of innovative video surveillance products and solutions.

Finance Minister Yanamala Ramakrishnudu, Municipal Administration Minister P. Narayana, Special Chief Secretary Satish Chandra, Principal Secretaries Ajay Jain and G Saiprasad, State Planning Board vice-chairman C Kutumba Rao, RTG CEO Babu A, CRDA Commissioner Ch Sridhar, Commissioner of Information and Public Relations S Venkateswar and other officials accompanied Mr. Naidu.

Link to comment
Share on other sites

As more industries arrive, focus shifts to water supply

author-deafault.png V. Raghavendra
VIJAYAWADA, August 28, 2018 00:00 IST
Updated: August 28, 2018 05:17 IST
The Kandaleru reservoir in Nellore district.K. RavikumarK_ Ravikumar

The Kandaleru reservoir in Nellore district.K. RavikumarK_ Ravikumar  

Requirement of nine clusters in State estimated at 9.96 tmcft

As Andhra Pradesh started attracting substantial investments, the Industries and Commerce and Water Resources (WRD) Departments are duly concentrating on providing assured water supply to the new units coming up particularly in the manufacturing sector, straddling the Visakhapatnam - Chennai corridor.

As per the Industrial Water Allotment Policy framed in late 2014, 10% of the water from both existing and new projects is to be reserved for industrial use and allocations are to be made by the State Investment Promotion Committee or District Industries Promotion Committee for industries for which clearances are provided at the State and district levels respectively.

It was estimated that nine industrial clusters, including the largest one spread across 37,650 acres in Chittoor and Nellore districts (southern region) comprising Yerpedu-Srikalahasti node, Mambattu, Sri City and Naidupeta and Chinnapanduru areas, require 9.96 tmcft (approximately 778 Million Litres per Day) of water.

Quota from Kandaleru

According to official sources, the southern region cluster alone needs 3.60 tmcft (279.30 MLD). For this thriving industrial cluster in the VCIC, the Kandaleru reservoir in Nellore district has been identified as the source of water.

Kandaleru is also the source for Krishnapatnam node whose requirement is pegged at 0.74 tmcft (57.40 MLD). The southern region and Krishnapatnam clusters were together allocated one tmcft earlier.

Other allocations

Coming to other clusters, Orvakal (Kurnool district), Erramanchi automobile park (Anantapur), Gorantla-Hindupur (Anantapur), Donakonda (Prakasam), Vayalpadu (Chittoor), Kopparthy (Kadapa) and Thatiguntapalli (Chittoor) require 109.40 MLD, 7.76 MLD, 67.50 MLD, 134.20 MLD, 70.60 MLD, 46.10 MLD and 6.50 MLD respectively.

It has been decided to supply water to the Orvakal cluster from Srisailam foreshore near Mucchumarri and from the Gollapalli reservoir to Erramanchi cluster where KIA Motors has set up its India’s first manufacturing unit.

Water for Gorantla-Hindupur, Donakonda and Vayalpadu clusters is to be provided from the Gandikota, Veligonda and Veligallu reservoirs.

Kopparthy cluster has been allotted the water available in Somasila foreshore and the Adivipalli reservoir is the source for Thatiguntapalli.

Higher quota

According to a senior officer in the Industries Department, as at the beginning of August, the WRD is in the process of making higher allocation of water to the Chittoor node and Orvakal industrial park following their reaching of the 10% limit of water withdrawal from the Somasila project and tying up water for the mega industrial park at Kopparthy.

Necessary steps are being taken in accordance with the A.P. Domestic, Irrigation and Industrial Water Grid Pipelines (Acquisition of Right of User in Land) Bill which was passed in both houses of the State Legislature in April this year.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...