Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
నెల్లూరు జిల్లాలో నాట్కో పురుగు మందుల ప్లాంట్‌
26-01-2019 03:31:37
 
636840702978730624.jpg
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పని చే స్తున్న ఔషధాల తయా రీ కంపెనీ నాట్కో ఫార్మా పంట పొలాల్లో చీడపీడలను నివారించే పురుగు మందుల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌లో మూల రసాయనాల(టెక్నికల్‌)తోపాటు వాటి నుంచి ఉత్పత్తి చేసే తుది పురుగు మందుల్ని (ఫార్ములేషన్స్‌) తయారు చేస్తారు. రూ.100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ ఈ సంవత్సరాంతానికల్లా ఉత్పత్తి ప్రారంభిస్తుందని కంపెనీ తెలిపింది. ఔషధ రసాయనాల అభివృద్ధి రంగంలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు, వ్యవసాయ పురుగు మందుల అభివృద్ధికీ కలిసి వస్తాయని నాట్కో ఫార్మా భావిస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
విశాఖలో 70 వేల కోట్లతో డేటా సెంటర్‌
10-02-2019 03:03:14
 
  • అదాని పెట్టుబడులు... 28 వేల ఉద్యోగాలు
  • రూ.978 కోట్లతో అమరావతిలో సోకా్ట్రనిక్‌
  • 6వేల ఉద్యోగాలు... ఎస్‌ఐపీబీ అనుమతి
 
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): సన్‌రైజ్‌ స్టేట్‌ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూపు ముందుకు వచ్చింది. ఈ గ్రూపు ఆధ్వర్యంలో డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. రూ.70వేల కోట్లతో అయిదేళ్లలో డేటాసెంటర్‌ పార్క్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా 28వేల మందికి ప్రత్యక్షంగా, 5వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 12 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తారు. విశాఖ జిల్లా కాపులుప్పాడ, నక్కపల్లి, జి.కొండూరు ప్రాంతాల్లో డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటు కోసం 500 ఎకరాల భూములను గుర్తించారు. యాంకర్‌ ఇన్వెస్టుమెంట్‌గా అదాని గ్రూపు డేటా సెంటర్‌ పార్క్‌ ఉంటుంది. డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటు వల్ల విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధి చేస్తారు. అమెరికాలోని ఫినిక్స్‌ తరహాలో విశాఖనగరం విస్తరించనుంది.
 
మరోవైపు, రాజధాని అమరావతిలో సోకా్ట్రనిక్‌ సంస్థ రూ.978 కోట్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఈ కంపెనీ స్థాపనకు 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రాథమికంగా ఆమోదించారు. ఆరేళ్లలో ఈ సంస్థ పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ప్రారంభించనుంది. 260 మందికి ప్రత్యక్షంగా, 6వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. తిరుపతి ఎలకా్ట్రనిక్‌ క్లస్టర్‌-1లో యాస్ట్రమ్‌ రూ.100.32 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ హైటెక్‌ కన్జ్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. 2,090 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
 
తిరుపతి-శ్రీకాళహస్తి-నాయుడుపేట రోడ్డులో రూ.136.72 కోట్ల పెట్టుబడులతో ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు మేజెస్‌ సిద్ధంగా ఉంది. సీఆర్‌డీఏ ప్రాంతంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో ఐటీ, ఐటీఈఎస్‌ పార్కు ఏర్పాటుకు బీవీఎం ఎఏనర్జీ అండ్‌ రెసిడెన్సీ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
Link to comment
Share on other sites

దానీ ప్రతిపాదనలకు ప్రాథమిక ఆమోదం

 

విశాఖ జిల్లాలో 500 ఎకరాలు గుర్తింపు
రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో నిర్ణయం
ఐటీ కేంద్రంగా విశాఖ మరింత అభివృద్ధి: ముఖ్యమంత్రి

ఈనాడు, అమరావతి: విశాఖలో రూ.70,000 కోట్లతో డేటా సెంటర్‌ పార్క్‌, పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూపు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన ‘రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి’ (ఎస్‌ఐపీబీ) సమావేశం ప్రాథమికంగా ఆమోదించింది. 28 వేల మందికి ప్రత్యక్షంగా, ఐదువేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే ఈ ప్రాజెక్టుని మూడు దశల్లో 12 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తామని అదానీ గ్రూపు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విశాఖ జిల్లా కాపులుప్పాడ, నక్కపల్లి, జి.కొండూరు ప్రాంతాల్లో డేటా సెంటర్‌ పార్కు ఏర్పాటుకు 500 ఎకరాల భూములు గుర్తించామని అధికారులు వివరించారు. రానున్న కాలంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థలే కీలకం కానున్నందున డేటా సెంటర్‌ పార్కు ఏర్పాటుతో విశాఖ కేంద్రంగా ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
* మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉపయోగించే సెమీ కండక్టర్ల తయారీకి సోక్ట్రానిక్స్‌కు అమరావతిలో 40 ఎకరాల భూమి కేటాయించేందుకు సమావేశంలో ప్రాథమిక ఆమోదం.
* తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల సముదాయంలో రూ.100.32 కోట్ల పెట్టుబడులతో మాస్ట్రమ్స్‌ సంస్థ హైటెక్‌ కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు 4.6 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం. తిరుపతి ఈఎంసీ-2లో డిక్సన్‌ టెక్నాలజీకి కేటాయించేందుకు 8.72 ఎకరాల భూమి గుర్తింపు. రూ.145.40 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ప్లాంట్‌లో వాషింగ్‌ మిషన్లు, విద్యుద్దీపాల ఉత్పత్తులు, మొబైల్‌ ఫోన్లు తయారు కానున్నాయి.
* తిరుపతి-శ్రీకాళహస్తి-నాయుడుపేట రోడ్‌లో రూ.136.72 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు మేజెస్బ్‌కు రెండు దశల్లో 200 ఎకరాలు కేటాయించేందుకు సమావేశంలో ప్రాథమిక నిర్ణయం. వైద్య పరికరాల తయారీ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.
* సీఆర్‌డీఏ పరిధిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఐటీ, ఐటీఈఎస్‌ పార్కు ఏర్పాటుకు బీవీఎం ఎనర్జీ, రెసిడెన్సీ సంస్థ ప్రతిపాదనల్ని పరిశీలించిన ఎస్‌ఐపీబీ.

 

Link to comment
Share on other sites

తిరుపతిలో మరో పది ఎలక్ట్రానిక్‌ కంపెనీలు

 

నేడు భూమి పూజ చేయనున్న లోకేశ్‌

9ap-main16a_1.jpg

ఈనాడు, అమరావతి: తిరుపతి రేణిగుంటలోగల ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌-1, 2లో ఆదివారం పది కంపెనీలకు ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేయడంతో పాటు మరో కంపెనీని ప్రాంభించనున్నారు. మొత్తం రూ.1,462.80 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీలతో 7,088 మందికి ఉపాధి లభించనుంది. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటైన వోల్టాస్‌ రాష్ట్రంలో మొదటి సారి రూ.653 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. డిక్సన్‌ తన రెండో ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. రూ.80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు కల్పించే మొబైల్‌ తయారీ కంపెనీ కార్బన్‌ను మంత్రి ప్రారంభిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటయ్యే కంపెనీలు పెట్టుబడి, ఉపాధి వివరాలు

9ap-main16b_1.jpg

 

Link to comment
Share on other sites

Gold Plus to invest Rs 2,200 cr in AP

Gold Plus to invest Rs 2,200 cr in AP

 

Vijayawada: Gold Plus Industries signed a Memorandum of Understanding (MoU) with the Andhra Pradesh Economic Development Board (APEDB) here on Tuesday to start two float glass manufacturing units in Visakhapatnam with an investment of approximately Rs 2,200 crore with an installed production capacity of 7,30,000 metric tonnes a year.

The MoU was signed by J Krishna Kishore, CEO of Andhra Pradesh Economic Development Board (APEDB) and Jimmy Tyagi, ED of Gold Plus Industries in the presence of the Executive VC of APEDB SP Tucker.  This unit will also provide direct employment to over 1500 people and indirect employment to over 12,000 people. Gold Plus Glass Industry Limited is one of the fastest growing float glass manufacturing companies in India. 

Apart from two float glass plants in Roorkee, (Uttarakhand) Gold Plus is also into value added glass manufacturing with factories in Sonepat (Haryana) & Kala Amb (Himachal Pradesh). The current installed capacity of float glass plant in Roorkee is 4,27,000 metric tonnes.

This plant would not only decrease the lead time for supply of glass but will also be more cost effective and thus will contribute for the growth of the State. 

Link to comment
Share on other sites

విశాఖలో మోల్డ్‌ టెక్‌ తయారీ యూనిట్‌
23-02-2019 01:53:58
 
636864836399355983.jpg
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏషియన్‌ పెయింట్స్‌, తూర్పు దేశాల్లోని మరికొన్ని కంపెనీలకు ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ కంటైనర్లను అందించడానికి విశాఖపట్నం సమీపంలోని పూడి వద్ద 9వ తయారీ ప్లాంట్‌ను మోల్డ్‌ టెక్‌ ఏర్పాటు చేసింది. దీన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెల 7న మైసూరులో 8వ ప్లాంట్‌ను కంపెనీ ప్రారంభించింది. ఇక్కడ తయారు చేసే ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ కంటైనర్లను ప్రఽధానంగా ఏషియన్‌ పెయింట్స్‌కు సరఫరా చేస్తారు. ఒక్కో ప్లాంటు ఉత్పత్తి సామ ర్థ్యం ఏడాదికి 3,000 ఎంటీఎస్‌ అని, 2022-23 నాటికి 7,000 ఎంటీఎ్‌సకు పెంచుతామని కంపెనీ వివరించింది. ఈ రెండు ప్లాంట్ల వల్ల కంపెనీ ఆదాయం రూ.120 కోట్ల మేరకు పెరుగుతుంది. ఒక్కో ప్లాంట్‌ ఏర్పాటుకు మోల్డ్‌ టెక్‌ రూ.25 కోట్లు వెచ్చించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్లలో అత్యాధునిక ఇంజెక్షన్‌ మోల్డిం డ్‌ మెషిన్లు, రోబోటిక్‌ ఐఎంఎల్‌ డెకరేషన్‌, స్ర్కీన్‌ ప్రింటింగ్‌ ఎక్వి్‌పమెంట్‌ మొదలైనవి ఉన్నాయి. రెండు ప్లాంట్లలో వాణిజ్య ఉత్పత్తి మార్చి ఒకటి నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
 

Advertisement

Link to comment
Share on other sites

Andhra Pradesh signs MoUs worth Rs 21,000 cr

 

ZTT India Private Ltd will invest Rs 700 crore in optical fibre cable manufacturing at Sri City with an investment of Rs 1,600 crore
ZTT India Private Ltd will invest Rs 700 crore in optical fibre cable manufacturing at Sri City with an investment of Rs 1,600 crore Amaravati, The Andhra Pradesh Economic Development Board on Tuesday signed Memoranda of Understanding (MoUs) worth Rs 21,0000 crore with various companies.

The MoUs were signed in the presence of Chief Minister N. Chandrababu Naidu, APEDB Chief Executive Officer J. Krishna Kishore and representatives of different companies.

These MoUs would fructify into the investment potential of Rs 21,000 crore and generate direct employment of around 57,000 and indirect employment of around 1,65,000, said APEDB, which is responsible for sustainable economic growth through trade, investments, partnerships and collaborations.

Under one of the MoUs, Maruti Ispat & Energy Private Ltd will set up MS Steel and Alloy Steel Manufacturing plant at Kurnool with an investment of Rs 1,227 crore.

Telugu Pharmaceutical & Chemicals Association propose to set up a cluster of MSME pharma companies in Prakasam with an investment of Rs 9,000 crore. This is expected to generate direct employment for 45,000 people and indirect employment to 1.50 lakh.

Hewlett Packard India (HP), APEDB and the AP Innovation Society are collaborating to set up a state of art centre of excellence centred around latest technologies such as additive manufacturing.

ZTT India Private Ltd will invest Rs 700 crore in optical fibre cable manufacturing at Sri City with an investment of Rs 1,600 crore, while Avanze Inventive Private Ltd will invest Rs 1,800 crore for a unit to manufacture lithium ion batteries.

According to APEDB, a private company is intending to establish a LNG terminal and LCNG fuel stations across 20 locations with an investment of Rs 4,800 crore.
Link to comment
Share on other sites

14 MoUs worth over Rs. 21,000 Cr exchanged

14 Memoranda of Understanding (MoU) worth Rs. 21,000 Cr in the presence of Chief Minister Chandrababu Naidu and Jeong Deok-min, Honorary Consul General of India to the Republic of Korea, at the Secretariat today. These 14 MoUs will fructify into the investment potential of Rs. 21,000 Cr and generate 57,000 direct jobs and around 1,65,000 indirect jobs.

https://cdn.ncbn.in/ncbn/feed/NCBN-BANNER-1551794594680.jpeg

Speaking on the occasion, the Chief Minister said that AP is number one in Ease of Doing Business and assured cooperation for industrial growth in the State. He expressed happiness over signing 14 MoUs which will provide employment to 2.25 Lac people. “The Asia Pulp & Paper mill which is going to set up its unit near Ramayapatnam with an investment of Rs. 24,000 Cr is going to commence production in 2 years,” he added.

https://cdn.ncbn.in/ncbn/feed/NCBN-BANNER-1551794637830.jpeg

  1. The MoUs include Maruti Ispat & Energy Private Limited in the business of steel, power and textiles. The company came forward to set up Steel and Alloy steel manufacturing plant with an investment of Rs. 1,227.01 Cr, providing direct employment to 1,180 and indirect employment to 3,250 people.
  2. The Telugu Pharmaceutical & Chemicals Association proposed to invest in several pharmaceutical companies in the State. The association is planning to set up a cluster of MSME Pharma Companies with an investment of Rs. 9,000 Cr, providing direct employment to 45,000 people and indirect employment to 1,50,000 people.
  3. The Hewlett Packard India (HP) a global leader in IT, technology & enterprise products, solutions and services, is collaborating with APEDB and the AP Innovation Society to set up a state of art center of excellence centered around 4th IR Technologies such as additive manufacturing.
  4. The ZTT India Private Limited Group is a leading player in optical fiber communication since the early 1990s. ZTT is active in the development, design, production, supply and installation of wide application ranges in telecom, power, renewable energy, oil and gas. It is planning to set up an Optical Fibre Cable Manufacturing industry with an investment of Rs. 700 Cr, providing direct employment to 400 and indirect employment to 250 people.
  5. The Ojovati Pvt Limited headquartered in Singapore is engaged in the business of a lithium-ion cell manufacturing planning to set up a Lithium-ion cell manufacturing company at Sri City with an investment of Rs. 1,600 Cr. It will provide direct employment to 700 and indirect employment to 500 people.
  6. The Avanze Inventive Private Limited which is in the business of building energy storage solutions and is headquartered in New Delhi will set up a Lithium-ion Battery Manufacturing plant with an investment of Rs. 1,800 Cr at Sri City, providing direct employment to 900 and indirect employment to 1,000 people.
  7. The Godavari University will set up a private university in AP, that offers technical and scientific scholastic courses in Petroleum Studies, Computer Science, Business Studies, Agricultural Studies, Medical Liberal Arts and so on. About 7,000 students will be covered in 10 years with an investment of Rs. 710 Cr in the West Godavari district. It will provide direct employment to 3,000 and indirect employment to 1,000 people.
  8. The Accolite India Private Limited is planning to set up a center for excellence in the existing government/private university that aspires to promote scholastic programs, applied research and R&D Centres of Sports equipment, wear and accessory manufacturers. 8,000 students will be covered by 2024. The company plans on investing Rs. 90 Cr in AP.
  9. The Silver Oaks International School plans to develop an International Baccalaureate School in Amaravati with an investment of Rs. 30-35 Cr, providing employment to 500 people.
  10. The Shreyantra Industrial Hemp Andhra Private Limited plans to set up industrial Hemp park (Cultivation of industrial hemp) with an investment of Rs. 1,000 Cr, providing direct employment to 1,500 and indirect employment to 2,000 farmers.
  11. The Dream Valley Resorts plans to set up Adventure and Entertainment Park, 5 Star Golf Resort with 18-Hole Championship Golf course and club-house along with premium residential units with an investment of Rs. 205 Cr, providing direct employment to 540 and indirect employment to 1,125 people.
  12. The SAPL Industries Private Limited plans to set up Garment Manufacturing Plant in Kappalabanda in Anantapur district with an investment of Rs. 39 Cr, providing direct employment to 2,200 and indirect employment to 135 people.
  13. A private company is intending to establish LNG Terminal and LCNG fuel stations across 20 locations in Andhra Pradesh with an investment of Rs. 4,800 Cr, providing direct employment to 350 and indirect employment to 350 people.
  14. The Wicked Rides plans to roll out "Bounce" smart two-wheeler urban mobility services and "Wickedrides" Bike Tourism services in AP with an investment of Rs. 118 Cr in 2 phases providing direct employment opportunities to 1250 and Indirect employment to 5000 people.

https://cdn.ncbn.in/ncbn/feed/NCBN-BANNER-1551794664428.jpeg

Mr. J Krishna Kishore, Chief Executive Officer, Andhra Pradesh Economic Development Board said, “Andhra Pradesh is poised to catalyze investments in manufacturing owing to robust infrastructure for connectivity, enabling policies, integration with global value chains and a skilled and ready workforce.”

https://cdn.ncbn.in/ncbn/feed/NCBN-BANNER-1551794691820.jpeg

Jeong Deok-min, who is also appointed as the special representative of AP in Korea said that a hundred tonnes of shrimp will be imported from AP by the end of April 2019 for the shrimp festival in Korea. In addition, there will be promotional activities to encourage the import of mangoes and chili from AP too. Mr. Jeong Deok-min will play an invaluable role in promoting trade and investment partnerships between AP and Korea.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి రూ.21,000 కోట్ల భారీ పెట్టుబడులు

 

ప్రభుత్వంతో ఒకేరోజు 14 ఒప్పందాలు
2.29 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పారిశ్రామిక రంగంలో రూ.21,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒకేరోజు 14 ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ (ఏపీఈడీబీ) ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) జాస్తి కృష్ణకిశోర్‌తో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు చేసుకున్న ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.22 లక్షల మందికి ఉపాధి లభించనున్నది.
* కర్నూలు జిల్లాలో 200 ఎకరాల్లో రూ.1,227.01 కోట్ల పెట్టుబడితో ఉక్కు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మారుతీ ఇస్పాత్‌, ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది.
* ప్రకాశం జిల్లాలో 1,100 ఎకరాల్లో ‘ఔషధాలు-రసాయనాల సంఘం’ ఆధ్వర్యంలో రూ.9 వేల కోట్లతో ఎంఎస్‌ఎంఈ ఔషధ పరిశ్రమలు ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.95 లక్షల మంది ఉపాధి.
* పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.710 కోట్ల పెట్టుబడితో విశ్వవిద్యాలయం ఏర్పాటు. కంప్యూటర్‌, బిజినెస్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సులను ప్రవేశపెట్టే ఈ యూనివర్శిటీలో 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
* చిత్తూరు శ్రీసిటీలో రూ.700 కోట్లతో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ తయారీ ప్లాంట్‌, రూ.1,800 కోట్లతో లిథియం బ్యాటరీల పరిశ్రమ.
* రూ.4,800 కోట్ల పెట్టుబడితో 20 చోట్ల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, ఎల్‌సీఎన్‌జీ స్టేషన్లు.
* సిల్వర్‌ వోక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు. రూ.35 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి.
* ‘శ్రేయాంత్ర ఇండస్ట్రియల్‌ హేంప్‌ ఆంధ్ర ప్రయివేట్‌ లిమిటెడ్‌’ రూ.1,000 కోట్ల పెట్టుబడితో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
* డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.205 కోట్ల పెట్టుబడితో వినోద పార్కు, అయిదు నక్షత్రాల గోల్ఫ్‌ రిసార్ట్‌.
* హెచ్‌పీ ఇండియా ఆధ్వర్యంలో త్రీడీ ముద్రణ సాంకేతిక కేంద్రం.

సిమెంటు సరఫరాలో జాప్యం వద్దు
ప్రభుత్వ నిర్మాణాలకు ఆటంకం లేకుండా సిమెంటు సరఫరా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం పరిశ్రమల ప్రతినిధులకు సూచించింది. సచివాలయంలో వీరితో మంగళవారం మంత్రులు యనమల రామకృష్ణుడు, అమరనాథరెడ్డి, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు సమావేశమై తాజా పరిస్థితులను చర్చించారు. పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా ‘డిస్పాచ్‌ హాలిడే’ పేరుతో వారంపాటు సిమెంటు సరఫరా నిలిపివేయడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సామర్థ్యం మేరకు సిమెంటు పరిశ్రమలు ఎందుకు ఉత్పత్తి చేయడం లేదని పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వంతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి రాయితీ ధరకే సరఫరా చేయాలని మంత్రులు పరిశ్రమల ప్రతినిధులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనులకు సరఫరా చేస్తున్న సిమెంటు రాయితీ ధరను పెంచాలని పరిశ్రమ ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా మరో సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామని మంత్రులు హామీనిచ్చారు. ప్రభుత్వ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా సిమెంటు సరఫరా చేసేందుకు పరిశ్రమల ప్రతినిధులు మంత్రులకు హామీనిచ్చారు.

Link to comment
Share on other sites

ఏపీకి ఔషధ కంపెనీల క్యూ
06-03-2019 05:06:58
 
636874456177718822.jpg
  • రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు
  • 2 లక్షల మందికిపైగా ఉపాధి.. సీఎం సమక్షంలో ఎంవోయూ
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో రూ.21వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ఔషధ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో సచివాలయంలో మంగళవారం అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ)పై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్‌, ఆయా సంస్థల యాజమాన్యాలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఈ భారీ పెట్టుబడులతో 57 వేల మందికి ప్రత్యక్షంగా, 1.65 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సులభతర వాణిజ్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
 
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో మారుతీ ఇస్పాత్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తెలుగు ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ కెమికల్‌ అసోసియేషన్‌, హ్యులెట్‌ ఫ్యాకర్డ్‌ ఇండియా (హెచ్‌పీ), జెడ్‌టీటీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, ఓజోవతి ప్రైవేట్‌ లిమిటెడ్‌, అవాంజ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గోదావరి యూనివర్సిటీ, అకలైట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌, సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, శ్రేయాంధ్ర ఇండస్ట్రియల్‌ హెంప్‌ ఆంధ్ర ప్రైవేటు లిమిటెడ్‌, డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్స్‌, ఎస్‌ఏపీఎల్‌ ఇండస్ట్రిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి.
Link to comment
Share on other sites

AP clears 7 projects worth 2,840 crore

bl09vizagasseGF85D32LK6jpgjpg

The AP State Investment Promotion Board, chaired by Chief Minister N Chandrababu Naidu, on Thursday cleared seven projects to be set up in the State with an investment of 2,840.99 crore.

The SIPB meeting was held at Naidu’s residence in Amaravati. He urged the officials to focus on food processing, tourism and service sectors. The projects cleared by the SIPB include Walsin Electronic India Pvt Ltd, which plans to set up an electronics manufacturing unit in Tirupati with an investment of 734.47 crore, providing employment to around 1,026.

The GM Modular Pvt Ltd plans to set up an electronics manufacturing unit in Tirupati, with an investment of 133.65 crore, providing jobs to 2,230. Tecchren Batteries plans to set up an electronics manufacturing unit in Sri city, Chittoor, with an investment of 445.86 crore, providing employment to 200 people.

Veer O Metals Pvt Ltd plans to set up electronics manufacturing unit at Gudipalle in Anantapur district with an investment of 41.94 crore to provide employment to 240 people.

The Wingtech Mobile Communications (India) Pvt Ltd plans to set up electronics manufacturing unit in Tirupati at a cost of 1031.07 crore, providing employment to 10098.

The Indus Coffee Ltd plans to set up a freezer dried coffee unit for export purposes at SEZ, Naidupet, at a cost of 304 crore, providing jobs to 300 people.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
శ్రీసిటీలో దైకీ అల్యూమినియం ప్లాంట్‌
22-03-2019 00:57:18
 
  • రూ.250 కోట్ల పెట్టుబడి
చెన్నై: జపాన్‌కు చెందిన దైకీ అల్యూమినియం ఇండస్ట్రీ కంపెనీ అనుబంధ సంస్థ దైకీ అల్యూమినియం..ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఈ ప్లాంట్‌ కోసం దైకీ అల్యూమినియం రూ.20 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2020 ఫిబ్రవరి నాటికి ఈ ప్లాంట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్లాంట్‌లో అల్యూమినియం అల్లాయ్‌ ఇన్‌గోట్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 84 వేల టన్నులు. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఉపయోగించనున్న ఈ ఉత్పత్తులను ఆసియాన్‌, జపాన్‌ దేశాలకు శ్రీసిటీ ప్లాంట్‌ నుంచి దైకీ ఎగుమతి చేయనుంది. అలాగే దేశీయ అల్యూమినియం అల్లాయ్‌ డిమాండ్‌ అవసరాలను తీర్చటంతోపాటు మార్కెట్లో పట్టుకు అవకాశం లభిస్తుందని దైకీ భావిస్తోంది. శ్రీసిటీ ప్లాంట్‌ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది. ఇందులో 80 శాతం వరకు మహిళలే ఉండనున్నారని దైకీ వెల్లడించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...