Jump to content

druva from yevadu


bhaskar7

Recommended Posts

ENTERTAINMENT అంచనాలను అందుకోలేకపోయిన ధృవ ఫస్ట్ లుక్!August 15, 2016satya0 CommentDhruva,first look,Ram Charanమెగా అభిమానులు ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న ధృవ ఫస్ట్ లుక్ అటు అభిమానుల్ని ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.రామ్ చరణ్ ని కొత్త లుక్ లో చూద్దాం అని ఆశించిన అభిమానులకి కొత్తదనం కనిపించక పోగా పోస్టర్లు ఎవడు చిత్రాన్ని గుర్తు చేసాయి.సురేందర్ రెడ్డి సినిమా అనగానే ఫస్ట్ లుక్ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్న వారంతా నిరాశ చెందారు.గీతా ఆర్ట్స్ భారి బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...