Jump to content

Recommended Posts

Posted

Orr ki 5k crroes annaru motam national govt ichestandi annaru adi emayindo teledu.. west bypass almost open stage nundi mala kota service roads ani inko 2 yaers ki enaki tantannaru.. e area lo development cheyakapothe solu puranam chebite kudaradu people will easily grab the nuances 

Posted
2 hours ago, surapaneni1 said:

Memu pratibavantulam kadu...piga caste problem 

Last Chrsk brother tirigina tirugudu gurthu undi inka.. vallaku interest unte teeskuntaru.. lekapothe i am already working in Vijayawada 

Posted

అమరావతి నిర్మాణం.. రూ.11 వేల కోట్ల విడుదలకు హడ్కో నిర్ణయం

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 22 Jan 2025 20:23 IST
Ee
Font size
 
 
 
 
 
 

22012025-narayana-1a.webp

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబయిలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామని తెలిపారు. నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Posted

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

రాజధాని అమరావతి (Amartavti) టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తిచేసి ఫిబ్రవరి రెండోవారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు.

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 24 Jan 2025 13:27 IST
Ee
Font size
 
 
 
 
 
 

125014563_240125narayana1a.webp

అమరావతి: రాజధాని అమరావతి (Amartavti) టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తిచేసి ఫిబ్రవరి రెండోవారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి.. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు.

ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజధానిని ప్రపంచంలో టాప్‌-5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్‌ భవనాల డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్‌మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలను ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి.. మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌గా మార్చాలని డిజైన్లు రూపొందించాం.  రాష్ట్ర స్థాయి అధికారులందూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్‌లు డిజైన్ చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ రూపొందించాం’’ అని మంత్రి నారాయణ తెలిపారు.

 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...