Jump to content

Amaravati


Recommended Posts

Amaravati Government Complex Construction to Begin by April 2017 Andhra Pradesh government is on the verge of finalizing the Master Architect for the Iconic Buildings in the Core Capital area. Three companies – GMP International, Space Group, and Foster + Partners have evinced their interest in the project and submitted their bids and the end date is complete. The companies will give a final presentation on 30th of this month and the Master Architect will be finalized on December 2nd. The state government is planning to begin the work of the Government Complex from April 2017. Iconic Buildings – Secretariat, High court will be taking up first and the entire government complex will come up in 1350 acres. The state government has written to the Central government for an assistance of 10000 Crore for the Government Complex. The Master Architect will have three months to submit the final designs. By 2018 December, the government is planning to complete Assembly, High Court, Secretariat, HOD offices, Houses, Basic infrastructure etc. Soil Tests will begin very soon in the area and they will be all completed by the time the designs are finalized. A complete analysis of the social will be conducted to ensure there are no problems with the construction after that. At the same time, the hunt for the funding will also be intensified.

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

amaravati lo roads enti anni 4 lanes ye vunnai

6 lane roads 2 ye vunnai

tarvatha extend chesthara leka iruku roads ye plan chesara ?

asala e 4 lane roads idea enti?

Link to comment
Share on other sites

దూసుకెల్తున్న సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పనులు
 

seed-access-road-amaravati-26112016.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చాలా ప్రతిష్టాత్మికంగా నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున constructions కంపెనీ, దీన్ని 2017 ఏప్రిల్ నాటికి పూర్తీ చేసే విధంగా పనులు చేస్తుంది. ఈ రహదారి పూర్తి అయితే, రాజధాని గ్రామాల్లో ఎక్కడికైనా నిమషాల్లో చుట్టేయవచ్చు. ఈ రహదారి రాజధానికి ప్రధాన మార్గం, అందుకే ముఖ్యమంత్రి ప్రతి వారం ఈ రోడ్డు పనులను సమీక్షిస్తున్నారు.

కృష్ణా కరకట్టకు సమాంతరంగా ఉండవల్లి నుంచి దొండపాడు వరకు 18 కిలోమీటర్లు పొడవున సీడ్‌రోడ్డు నిర్మిస్తున్నారు. మొదటివిడతగా రూ.270 కోట్లు సీడ్‌ రోడ్డు నిర్మాణానికి కేటాయించారు.

 

ప్రస్తుతం ఎర్త్‌ వర్క్‌ జరుగుతోంది. 14 కిలోమీటర్లు దూరం.. మీటరు లోతు మట్టిని ఎక్స్‌కవేటర్లతో తీస్తున్నారు. ఆ లోతులో గ్రావెల్‌ నింపుతున్నారు. ఇప్పటికి మూడు కిలోమీటర్లు గ్రావెల్‌ నింపారు. ఎర్త్‌ వర్క్‌ కోసం 20 ఎక్స్‌కవేటర్లు, 40 ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. చదును చేసే పనులు కూడా సమంతరంగా జరిగిపోతున్నాయి.

రోడ్డు మధ్యలో అవసరమైన చోట కాంక్రీట్‌తో కల్వర్టర్లను నిర్మించనున్నారు. దీని వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోతుంది. ఈ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు కంపెనీ అంటుంది

 
Link to comment
Share on other sites

అమరావతిలో ఫ్రెంచ్ స్మార్ట్ మిషన్ టీం
 
అమరావతి: ఫ్రెంచ్ స్మార్ట్ మిషన్ టీం ఇవాళ అమరావతిలో పర్యటిస్తోంది. ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జీగ్లర్ ఆధ్వర్యంలో 58మంది సభ్యులతో కూడిన బృందం రాష్ట్రానికి వచ్చింది. అమరావతి పర్యటన తర్వాత హోటల్ గేట్‌వేలో సీఆర్డీఏ అధికారులతో సమావేశమై ఏడు అంశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలపై రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు అధికారి కృష్ణ కిశోర్, అమరావతి మాస్టర్ ప్లాన్‌ గురించి సీర్ఢీడీఏ కమిషనర్ శ్రీధర్ వారికి వివరించారు. స్మార్ట్ సిటీస్, ఫ్రాన్స్ ప్రత్యేకతపై బృందం ప్రతినిధి ప్రసంగించారు. చంద్రబాబుతోనూ బృందం భేటీకానుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...