Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply

Beautification works beneath the Kanaka Durga Flyover is going on with Rapid Pace VIJAYAWADA is Getting 1st Vertical Organic Garden for the Pillars of Durga Temple Flyover Frm Head Water Works 2 Punnami Ghat, 4th City in South India After Bang, Chennai, Hyd 2nd Pic is from Bang

Dqqlz_YUUAA3k_J.jpg
Dqql1_6VsAA3Yyk.jpg
Link to comment
Share on other sites

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో రెండో ఫ్లైఓవర్‌: నితిన్ గడ్కరీ
29-10-2018 19:44:07
 
636764390487686752.jpg
విజయవాడ: త్వరలో నగరంలోని బెంజ్‌ సర్కిల్‌వద్ద రెండో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు టెండర్లు పిలవాలని జాతీయ రహదారుల సంస్థ... టెక్నికల్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. త్వరగా టెండర్లు పిలవాలని గడ్కరీని టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. దీంతో ఆయన వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
Link to comment
Share on other sites

Vijayawada: State government electrifies schools

DECCAN CHRONICLE. | K KALYAN KRISHNA KUMAR
Published Nov 3, 2018, 1:33 am IST
Updated Nov 3, 2018, 3:24 am IST
As of now, around 10 private schools, the two government schools and 12 colleges in the district are equipped with solar energy.
Solar panels fixed on the ZP school rooftop as part of the pilot project.
 Solar panels fixed on the ZP school rooftop as part of the pilot project.

Vijayawada: The Krishna district administration has just wrapped up work on a pilot project to make some schools fully solar-enabled, eco-friendly and energy efficient. Officials utilised the funds donated by NRIs for various developmental works for the project.

The Zilla Parishad High School at Penamaluru now has 8 KW solar panels installed while the ZP high school at Neppalli village in Kankipadu mandal has 3 KW panels. The aim is not only to save money on electricity bills but also generate income for the schools by transferring the excess power generated to the state. 

 

 

The officials are taking the help of the New and Renewable Energy Development Corporation of AP to implement their plan. If it is a success, the project will be gradually extended to all the schools in the district.

As of now, around 10 private schools, the two government schools and 12 colleges in the district are equipped with solar energy. The solar panels have been mounted on the school rooftop and the officials plan to instal the solar inverter in all ZP schools in Krishna district and the 30 municipal schools in Vijayawada city.

NREDCAP district manager K. Srinivasa Rao said, “From each unit, around 5-8 KW power can be generated. Based on the school strength and infrastructure available, each school would have one or two units.” 

He said that for this project, the district administration plans to rope in NRIs for setting up the solar units and also few social groups to donate the solar units.
ZP high school, Penamalur, head Jasthi Asha Latha said, “After installation of the solar power generator, we are saving about Rs 3,500 to Rs 4,000 per month on our power bills. We are also getting an average income of Rs 14,000 to Rs 15,000 by transferring the generated power to the grid. We have cleared our pending power bills.” 

Ms Asha Latha said that NRIs and old student Kilaru Siva Kumar contributed for the solar system. Penamaluru, ZP High School teacher K. Siva Kumar said that the 8KW solar inverter costs Rs 5,68,000 but since it is subsidised, it cost the school Rs 2,40,000. 

Link to comment
Share on other sites

సబ్‌స్టేషన్లు... అధునాతనం
04-11-2018 08:55:06
 
636769185052452849.jpg
  • విజయవాడలో జీఐఎస్‌ ఎస్‌ఎస్‌లు
  • ధర్నాచౌక్‌, ఎస్‌బీఐ ఎస్‌ఎస్‌ల మార్పు
  • దాని స్థానంలో 130 కేవీ జీఐఎస్‌ స్టేషన్‌
  • ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు
  • భూగర్భ కేబుల్‌ పనులు పూర్తి
విజయవాడ(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌శాఖ ఉన్నత ప్రమాణాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎస్‌ (సబ్‌స్టేషన్ల) రూపురేఖలను మార్చుతోంది. గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. నగరంలో ఉన్న సబ్‌స్టేషన్లలో ఒక్కో దానికి కొత్తరూపును ఇస్తోంది. రాజధాని ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు లైన్ల మధ్య ఉండే లోపాలను సరిచేసుకోవడానికి గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ నగరంలో ఎస్పీ డీసీఎల్‌ పరిధిలో మొత్తం 32 సబ్‌స్టేషన్లు ఉన్నా యి. ఇవి కాకుండా గుణదలలోని 220 కేవీ ఎస్‌ఎస్‌ పరిధిలో మరో పది సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు వీసీబీఎస్‌ ఉపయోగిస్తున్నారు. వీటిని ట్రిప్‌ చేసినప్పుడు సబ్‌స్టేషన్‌ నుంచి విద్యు త్‌ సరఫరా అవుతుంది.
 
తొలినాళ్లలో వాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్లను ఉపయోగించిన విద్యుత్‌ శాఖ, ఆ తర్వాత ఆయిల్‌ బ్రేకర్లను వినియోగించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాటిస్థానంలో గ్యాస్‌ సర్కూట్‌ బ్రేకర్లను ఉపయోగిస్తున్నారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు లోగడ ఎకరం స్థలం ఉండేలా చూసు కునేవారు. ఇప్పుడు భూముల ధరలు కోట్లకు చేరా యి. ఈ తరుణంలో ఎకరాల కొద్దీ భూమిని కొను గోలు చేసి సబ్‌స్టేషన్‌ నిర్మించాలంటే ఎస్పీ డీసీఎల్‌కు పెద్ద ప్రహసనమే. రాజధాని ప్రాం తంలో విద్యుత్‌ వినియోగం రోజురోజుకు పెరు గుతుంది. ఉన్న స్థలంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్డ్స్‌ సబ్‌స్టేషన్లను నిర్మించడమే మేలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ కాలనీ, ధర్నాచౌక్‌ ప్రాంతాల్లో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్లను నిర్మించారు. దాదాపుగా ఒక్కోదానికి కోటిన్నర రూపాయలను వెచ్చించారు. జర్మనీ సాంకేతిపరిజ్ఞానంతో రూపొందించిన బ్రేకర్లను ఈ సబ్‌స్టేషన్లనో ఉపయోగిస్తున్నారు.
 
ఇవీ ఉపయోగాలు
గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్ల వల్ల స్థలం సమస్య ఉత్పన్నం కాదు. ఉన్న స్థలంలోనే ఇండోర్‌లో ఈ జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించవచ్చు. గ్యాస్‌ ఇన్సు లేటెడ్‌ బ్రేకర్లను ఉపయోగించడం వల్ల విద్యుత్‌ సరఫరా ఒక ఫీడర్‌ దాటి, మరో ఫీడర్‌కు వెళ్లదు. ఈ బ్రేకర్లలో ఉండే ఆటో క్లోజర్స్‌ పవర్‌ బ్రేక్‌డౌన్‌ను సరి చేసుకుంటాయి. వినియోగదారులకు సరఫరా అయ్యే విద్యుత్తులో ఎలాంటి లోపాలు ఉండవు. బ్రేకర్స్‌లో ఆయిల్‌ కాకుండా ఎస్‌ఎఫ్‌ 6 (సోడియం ఎక్సాఫ్లోరైడ్‌) అనే గ్యాస్‌ ఉంటుంది. దీనివల్ల ఆ బ్రేకర్లు డ్రైగా ఉంటాయి. తొలుత ఈ తరహా సబ్‌ స్టేషన్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఇప్పు డు విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ ఉన్న సబ్‌స్టేషన్లను జీఐఎస్‌గా ఆధు నికీకరిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...