GOLI SODA Posted October 17, 2017 Posted October 17, 2017 Economically backward kamma,Reddy and others ki kalipi oka corporation pettandi. Monna oka Reddy video lo frustration chupinchadu...
lovemystate Posted December 16, 2017 Posted December 16, 2017 Apart from political compulsions, is there any moral justification for this ? 200 crores is not a small amount and is much much more costly for government than say paying 5% of new kapu reservation of employees. But reservations create lot of anger but this waste does not. Lots of similiar waste everywhere for political votes - subsidy, pensions, this welfare that welfare. Election based democracy is the single biggest enemy of devlopment and people simply vote themsevles benefits from government. in addition there is something seriously wrong in supporting brahmins who enjoy 100% reservations in priesthood, still a very prestigious profession. In addition telugu brahmins are most committed anti-tdp group in ap (though it is much less among younger brahmins).
sskmaestro Posted April 2, 2018 Posted April 2, 2018 On 12/16/2017 at 10:59 AM, lovemystate said: Apart from political compulsions, is there any moral justification for this ? 200 crores is not a small amount and is much much more costly for government than say paying 5% of new kapu reservation of employees. But reservations create lot of anger but this waste does not. Lots of similiar waste everywhere for political votes - subsidy, pensions, this welfare that welfare. Election based democracy is the single biggest enemy of devlopment and people simply vote themsevles benefits from government. in addition there is something seriously wrong in supporting brahmins who enjoy 100% reservations in priesthood, still a very prestigious profession. In addition telugu brahmins are most committed anti-tdp group in ap (though it is much less among younger brahmins). Please have your biased opinions confined to yourselves and mind that this is a public domain. Many non members will be viewing and please don’t project that there is suspicion at ground level on one community on whether it will mill votes or not! Straight fwd question, don’t we have committed anti TDP people in all other upper castes ?
Hello26 Posted April 24, 2018 Posted April 24, 2018 (edited) 1 hour ago, Urban Legend said: Very happy to hear that poor people are getting benefited from this scheme. Good job CBN, Brahmin Corporation Chairman and Govt officers Edited April 24, 2018 by Hello26
Hello26 Posted May 4, 2018 Posted May 4, 2018 Brahmins lo chala mandi poor families vunnaru. Variki vupayoga pade scheme introduce chesina Govt ku thanks!
vinayak Posted May 19, 2018 Posted May 19, 2018 ఆంధ్రప్రదేశ్ లొ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ది పొందిన వారు ఏమంటున్నారో చూడండి. చంద్రన్న నువ్వు దేవుడివి, నీకు శిరస్సు వంచి నమస్కరించాలి
Saichandra Posted June 12, 2018 Posted June 12, 2018 1 hour ago, Yaswanth526 said: interested db members apply
sonykongara Posted June 13, 2018 Author Posted June 13, 2018 ‘బ్రాహ్మణ’ పథకాలకు దరఖాస్తులు13-06-2018 03:27:42 అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): వివిధ పథకాల కింద దరఖాస్తుల స్వీకరణ షెడ్యూలును బ్రాహ్మణ కార్పొరేషన్ విడుదల చేసింది. 2018-19కి ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గాయత్రి విద్యా ప్రశస్తి’ పథకానికి ఈ నెల 18 నుంచి జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, విదేశీ విద్య పథకానికి ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
sonykongara Posted August 11, 2018 Author Posted August 11, 2018 విదేశీ చదువుకు తగ్గట్టే సాయం11-08-2018 02:45:52 అన్ని కోర్సులకూ రూ.10లక్షలు కాదు: బ్రాహ్మణ కార్పొరేషన్ అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): విదేశీవిద్యలో విద్యార్థులు ఏం చదువుతున్నారు, దాని కాలపరిమితితో సంబంధం లేకుండా అందరికీ ఒకేవిధమైన ఆర్థికసాయం చేస్తున్న పలు కార్పొరేషన్ల తీరుకు భిన్నంగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్త ఆలోచన చేసింది. విదేశీవిద్యకు వెళ్లే బ్రాహ్మణ విద్యార్థులందరికీ రెండు రకాల రాయితీలు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు విదేశీవిద్య పథకాన్ని అమలుచేస్తున్నాయి. అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ మినహా మిగిలినవన్నీ విదేశీవిద్య పథకంలో ఎంపికైన విద్యార్థులందరికీ కోర్సులతో సంబంధం లేకుండా రూ.10లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. అదనంగా విమానయాన చార్జీలు, వీసా ఖర్చులు కలిపి మొత్తం రూ.11లక్షల చొప్పున విద్యార్థులకు సాయం చేస్తున్నాయి. అందులో కొందరు ఎంఎస్, కొందరు మెడిసిన్, ఇతర కోర్సులు చదువుతున్నారు. ఎంఎస్ కోర్సు పూర్తికి సాధారణంగా రెండేళ్లు పడుతోంది. అయితే ఆయా యూనివర్సిటీలు, దేశాలు, చదువులను బట్టి కోర్సుల కాలవ్యవధి వేర్వేరుగా ఉంది. కొన్ని యూనివర్సిటీలు 11 నుంచి 18 నెలల్లోనే కోర్సులు పూర్తిచేస్తుంటే, మరికొన్ని యూనివర్సిటీల్లో కోర్సుల పూర్తికి రెండేళ్లు దాటుతోందని గుర్తించిన బ్రాహ్మణ కార్పొరేషన్... రెండు రకాలుగా ఆర్థికసాయం చేసే విధానం ప్రవేశపెట్టింది. 11 నుంచి 18 నెలల కోర్సులకు రూ.5లక్షల ఆర్థికసాయం చేయాలని, 18 నెలలు దాటితేనే రూ.10లక్షలు అందజేయాలని నిర్ణయించింది. ఈ విధానం వల్ల విద్యార్థులకు వారి చదువులను బట్టి సమన్యాయం జరుగుతుందని నిర్ణయానికొచ్చింది. లేదంటే చిన్న కోర్సులకు కూడా విదేశీవిద్య కింద రూ.10లక్షలు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని తెలిపింది. అయితే మిగిలిన కార్పొరేషన్లు సాయాన్ని రెండు దఫాలుగా ఇస్తుంటే, బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకేసారి ఇస్తోంది. అలాగే దేశాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ స్థాయిలో టాప్-100 యూనివర్సిటీల్లో చదివే వారికి మాత్రమే ఈ పథకం కింద సాయం చేయాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మందిని విదేశీవిద్య పథకానికి ఎంపిక చేయాలని బ్రాహ్మణ కార్పొరేషన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నెల 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవ్వగా... ఇప్పటివరకూ 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది.
minion Posted August 11, 2018 Posted August 11, 2018 (edited) 'ycp ithinchindi ... meerentha istharu ... ' Unfortunately ... this is how its going to be ... Don't expect your rep to actually give a shhit about you ... and they are justified in their own way ... Edited August 11, 2018 by minion
sonykongara Posted January 4, 2019 Author Posted January 4, 2019 చంద్రబాబు కారు ఇచ్చారు.. చాలా సంతోషంగా ఉంది’04-01-2019 17:10:40 అమరావతి: ఇప్పటివరకు డ్రైవర్లుగా ఉన్న తాము యజమానులుగా మారడం పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి భారీ స్థాయిలో సబ్సిడీ ఇస్తూ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇదివరకు వేరే క్యాబ్‌కు తన భర్త డ్రైవర్‌గా వెళ్లారని ఇప్పుడు సొంతంగా క్యాబ్ రావడంతో చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఒకరికింద డ్రైవర్‌గా పని చేయడం మొదట్లో బాధగా ఉండేదని.. ఇప్పుడు చంద్రబాబు తమకు క్యాబ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిత్యం వేదపఠనం చేసే బ్రాహ్మణులు.. వేరే వాళ్లవద్ద పనిచేయడానికి కొంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు వారికి సొంత వాహనాలు రావడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద బ్రాహ్మణ యువతకు ఏపీ ప్రభుత్వం క్యాబ్‌లు పంపిణీ చేసింది. చాణక్య స్వయం ఉపాధి పథకం కింద తొలి దశలో 30 కార్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారులకు కార్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో పేదలు ఉన్నారని.. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 1431 మందికి రూ.21 కోట్లు సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా మారడానికి యువత దీన్ని ఆసరాగా తీసుకోవాలని అభిలషించారు.
sonykongara Posted January 4, 2019 Author Posted January 4, 2019 బ్రాహ్మణ డ్రైవర్లకు సొంత కార్లు04-01-2019 03:54:00 నేడు 30మందికి పంపిణీ చేయనున్న సీఎం అమరావతి/భీమవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్న బ్రాహ్మణులను సొంత వాహనాలకు యజమానులను చేయాలని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ భావిస్తోంది. ‘చాణక్య ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ల’ పథకం కింద వారికి రాయితీపై కార్లు పంపిణీ చేయనుంది. దీనిలో భాగంగా ఈనెల 4న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 30మందికి కార్లు అందజేయనుంది. బ్రాహ్మణ డ్రైవర్లకు రాయితీపై ఇస్తున్న ‘మారుతీ డిజైర్ టూర్’ కార్లను శుక్రవారం ఉదయం 8.30గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేయనున్నారు. ఒక్కో కారు ధర రూ.7.27లక్షలు కాగా, అందులో కార్పొరేషన్ రూ.2లక్షలు రాయితీగా ఇస్తోంది. లబ్ధిదారు రూ.72వేలు భరిస్తే మిగిలిన రూ.4.54లక్షలు రుణం ఇప్పిస్తున్నారు. ‘చాణక్య’ పథకం కింద ఇప్పటివరకూ 1,431మందికి రూ.21కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు.
Yaswanth526 Posted January 4, 2019 Posted January 4, 2019 ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,బ్రాహ్మణ హితైషి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా 30 మంది బ్రాహ్మణ యువతకు స్విఫ్ట్ డిసైర్ కార్లు అందచేయటం జరిగింది
sskmaestro Posted January 5, 2019 Posted January 5, 2019 5 hours ago, Yaswanth526 said: ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,బ్రాహ్మణ హితైషి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా 30 మంది బ్రాహ్మణ యువతకు స్విఫ్ట్ డిసైర్ కార్లు అందచేయటం జరిగింది This is a great initiative.... mee circle lo eligible candidates ki fwd cheyyandi.... ask them to apply and if you have the visibility, try to get them benefitted. These kind of schemes will change the opinion on govt and party at ground level. (Ah car lo travel chesey anni kulala vaarikee govt help chesindi ani telustundi)
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now