Jump to content

Recommended Posts

Posted

next elections nundi...  okoo caseete ki oko term  CM post antae  samanayam chesinatu untadi ga....  all cassets happy  no fights. 

Posted

Sri NCBN inaugurated the Brahmin Coop Finance Corporation in Vijayawada yesterday. The objective of the corporation is to uplift poor, enterprising brahmins and support them with required financial resources and market opportunities to advance their welfare.14560027_1443022632377990_69921065431401

Posted

braahmaNulu  chaduvukOlEka  kaadu, konta mandi ,  loukikam gaa avasaram lEdu , mana vrutti adi kaadu .. samaaja srEyassu dhEyam ......welfare of society........anukonEvaaLLu  unTaaru.......100% unTaaraa ? kaadu...chaala mandi maamulu gaanE Dabbu kuuDabeTTaTam,  itara vruttuu chEstaaru ....kaani, .koddi Saatam ippaTiki  aa(society welfare) jeevana paddati konasaagistaaru.........oka caste laaga muusa lo cuuDakuuDadu ee vishayaanni......

 

It is better to keep some  retention rate(in Brahmins for traditional stuff) for overall goodness........For those kind of people, any assistance is not bad but collective responsibility(via govt or other channels)(bheeshumuDu dharmaraaju  raaju ayina taruvaata cheptaaDu saanti parvam lo).Society gets back its money in more ways than we think......

Guest Urban Legend
Posted

@golisoda

 

andariki kalipi oke corporation vesthe.... aa corporation ki chairman ni ma vadni pettali ani okallu, aa chairman ma vallaki anyaym chesthunnadu ani inkokallu.. ila 100 talanoppulu ga bro....

 

ala kakunda ae caste ki aa caste corporation form chesi..... aa caste population ratio lo welfare funds ni divide chesi aaya corporations ki allocate chesthe paina cheppina lanti talanoppulu vundavu kada....

Posted

Concept here is different...- Govt. designing all or most of its tax payer money, for welfare schemes & programs  like in socialistic and communistic approaches, is destructive .......We will become like a welfare state......That is a danger, we will eventually become weak & dependent society.....Not good..

 

(The brahmin( the minute percentage who are genuinely for Social Welfare of all in the society) concept is an  exception, explained above from our  Traditional Indian perspective away from British, Communist,modern western liberal and other lefty ideologies.....)

Posted

(generic....)  (We have a long way to go, to change the mindsets & paradigms in our country......For too long, we have been immersing in the intellectual sludge of Britishers, communists and now the modern liberals,  to fully understand about ourselves in genuine Indian ways......

 

First thing is proper education to fight back, with that there will be some oxygen & right material for minds away from these corrupt & hostile ideologies towards India, its culture & civilization.......It is a war, all important in  intellectual sense, there is no other way, got to expose &  beat these divisive concepts at their roots ........India needs unambiguous  total Victory on these false stuff for its deserved place &  glory, no matter how long it takes.)

Posted

( generic.from the annals of Vivekananda (What is education?  Is it book-learning? No. Is it diverse knowledge? Not even that. The training by which the current and expression of will are brought under control and become fruitful is called education. Now consider, is that education as a result of which the will, being continuously choked by force through generations, is well-nigh killed out; is that education under whose sway even the old ideas, let alone the new ones, are disappearing one by one; is that education which is slowly making man a machine?

 

It is more blessed, in my opinion, even to go wrong, impelled by one's free will and intelligence than to be good as an automaton. Again, can that be called society which is formed by an aggregate of men who are like lumps of clay, like lifeless machines, like heaped up pebbles? How can such society fare well? Were good possible, then instead of being slaves for hundreds of years, we would have been the greatest nation on earth, and this soil of India, instead of being a mine of stupidity, would have been the eternal fountain-head of learning.

 

We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet. )

  • 3 weeks later...
  • 1 month later...
Posted
పేద బ్రాహ్మణులకు సాయం
 
  • డబ్బు పంచడం కాదు.. నైపుణ్యాలు పెంచుదాం 
  •  స్వయం ఉపాధి పొంది ఇతరులకూ తోడ్పడేలా చర్యలు 
  •  ‘ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ ఎలైట్‌’ భేటీ తీర్మానం 
హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిరుపేద బ్రాహ్మణులకు ఇతోధికంగా చేయూతనందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ‘ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ (ఏబీసీ) ఎలైట్‌’ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో నిపుణులైన 200 మందికిపైగా బ్రాహ్మణ ప్రముఖులు ఈ చర్చాగోష్ఠికి హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా జరిగిన ఈ కార్యక్రమంలో.. కార్పొరేషన్‌ తరఫున చేపడుతున్న కార్యక్రమాల గురించి ‘ఏబీసీ’ ఎండీ వెంకట్‌ చంగవల్లి వివరించారు. ఏపీ బ్రాహ్మిన్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (ఏబీసీ-సీఎస్‌) తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సీఈవో అభిజిత జయంతి వివరించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిరుపేద బ్రాహ్మణ మహిళలు కుటీర పరిశ్రమలు పెట్టుకొని స్వయం ఉపాధి పొందేలాగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఒక ప్రయోగాత్మక పరిశీలన చేసింది. విజయవంతమైన ఈ ప్రయోగం గురించి.. వారు తయారుచేస్తున్న ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ గురించి కె.వి.ఎ్‌స.కె.జె.ఎ.శర్మ వెల్లడించారు. ఇంకా.. నిరుపేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి ఏమేం కార్యక్రమాలు చేపట్టవచ్చనే అంశంపై ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు. బ్రాహ్మణుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పెంచడం, నైపుణ్యాల అభివృద్ధి, బ్రాహ్మణుల్లో విద్యా వృద్ధికి కృషి చేయడం వంటివి ఈ చర్చాగోష్ఠిలో ప్రధానంగా ఆమోదం పొందాయి. అలాగే.. కార్పొరేషన్‌ తరఫున డబ్బు పంచడం మాత్రమే కాకుండా, బ్రాహ్మణులు తమంత తాము అభివృద్ధి చెంది, వివిధ రంగాల్లో తమతోపాటు మరికొంతమందికి ఉపాధి కలిగించేలాగా వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచడానికి ఏమేం చర్యలు చేపట్టాలనేదానిపైనా మేధోమథనం జరిగింది. అలాగే.. గ్రామీణ స్థాయిలో బ్రాహ్మణులు సహకార ధోరణిలో ఒకరికొకరు ఎలా చేయూతనిచ్చుకుని అభివృద్ధి చెందాలనే అంశంపైన కూడా చర్చ జరిగింది. నైపుణ్యాల అభివృద్ధిపై వై సుబ్రహ్మణ్యం మాట్లాడగా.. సహకార ధోరణిపై డాక్టర్‌ శ్రీకాంత ప్రసంగించారు. కాగా.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ తరఫున 2015-16లో 11 వేల మందికిపైగా రూ.33 కోట్ల సాయం అందించినట్టు సంస్థ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.40 కోట్ల దాకా వివిధ పథకాల లబ్ధిదారులకు సాయం అందించామని.. 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు రూ.70 కోట్ల దాకా సాయం అందజేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక.. తెలంగాణలోనూ బ్రాహ్మణ కార్పొరేషన్‌ స్థలం ఎంపిక పూర్తి కావొచ్చిందని ఎంపీ వేణుగోపాలాచారి తెలిపారు. అతి త్వరలోనే తెలంగాణలో కూడా ఇలాంటి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇంకా.. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ డీజీపీ అరవింద్‌ రావు.. అనేక మంది లబ్ధప్రతిష్ఠులైన వైద్య నిపుణులు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఐటీ ప్రొఫెషనల్స్‌, ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన బ్రాహ్మణులు ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. నిరుపేద బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే.. రెండు రాష్ట్రాల సీఎంలూ సమాజంలో బ్రాహ్మణులకు ప్రభుత్వ సహాయం అవసరం ఉందని గుర్తించి, సహాయం అందించేందుకు ముందుకొచ్చినందుకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. యూపీ ప్రభుత్వం ప్రకటించే ‘యశ్‌భారతి’ అవార్డును అందుకున్న వెంకట్‌ చంగవల్లికి అభినందనలు తెలిపింది.
 
ఎన్నో పథకాలు..
ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణులకు అన్నిరకాల వనరులను, అవకాశాలను, ప్రోత్సాహకాలను అందించి నైతికస్థైర్యం కల్పించే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు 2014 డిసెంబరులో ‘ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ’ను ప్రారంభించారు. మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు చైర్మన్‌గా ఏర్పాటైన ఈ సంస్థ.. నిరుపేద బ్రాహ్మణ పిల్లలు, యువతకు విద్య, నైపుణ్య అభివృద్ధి శిక్షణ-యువతకు ఉపాధి-వృద్ధులకు వైద్యం.. అందించడమే లక్ష్యంగా పలు పథకాలు చేపడుతోంది. ఉదాహరణకు.. గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివి టాపర్లుగా నిలిచినవారికి ప్రోత్సాహకం అందించే గాయత్రీ విద్యా ప్రశస్తి పథకం.. అల్పాదాయ బ్రాహ్మణ చిన్నారులకు చదువు కోసం భారతీ విద్యా పథకం (విదేశీ చదువులకు వెళ్లేవారికి అర్హతను బట్టి రూ.10 లక్షల దాకా ఇస్తారు). ఇలా పలు పథకాలున్నాయి. కేటాయించిన బడ్జెట్‌లో కేవలం 5శాతంతో, ఎనిమిది మందితో పనిచేస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్‌.. బయటి నుంచి కూడా ఆర్థిక సహకారాన్ని విరాళాల రూపంలో, నిపుణులైనవారి సహకారాన్ని వారి సమయం రూపంలో పొందుతోంది. ఏపీలో ఆధార్‌కార్డు ఉన్న నిరుపేద బ్రాహ్మణుల పిల్లలు ఎక్కడ చదువుకున్నా సరే వాళ్లు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నుంచి సహాయం పొందడానికి అర్హులు. వివరాలకుwww.andhrabrahmin.ap.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Posted

14516487_1443022465711340_12247948308916

 

In some areas, cbn does not have the background,expertise and deep knowledge, but being a humble man helps, so always deferential to the unknown; and a relentless learner......

Posted

Kummari ante thelusu, kammari ante telusu.... eee ghana paati ante endhi babuuuuu??

 

Current generation would the last one to pursue this skill.... it will be extinct soon..... videos theesi pettesi konte sari....

Posted
బ్రాహ్మణుల సగౌరవ జీవనానికి పథకాలు
 
636183999573226550.jpg
  • ఎంపీ మురళీమోహన్‌
గుంటూరు, డిసెంబరు 26 : బ్రాహ్మణులు సమాజంలో సగౌరవంగా బతికేలా ప్రభుత్వం బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వివిధ పథకాలు అమలు చేస్తున్నదని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ చదువులకు మంజూరైన చెక్కులను జిల్లా కో ఆర్డినేటర్‌ శిరిపురపు శ్రీధర్‌, మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావులతో కలిసి సోమవారం ఆయన ఇక్కడ అందజేశారు. ఒక్కోరికీ రూ.10 లక్షల చొప్పున ముగ్గురికి అందజేశారు. అదే విధంగా తల్లిదండ్రులు చనిపోయిన ఇరువురు చిన్నారులకు రూ.35వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులలో కొందరు అర్చకత్వం చేసుకుని పొట్టపోసుకుంటే మరికొంతమంది బతికే మార్గంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Posted
బ్రాహ్మణులకు ప్రభుత్వ చేయూత
 
636184260961031834.jpg
గుంటూరు: అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాజమండ్రి ఎంపీ, సినీనటుడు మురళీమోహన్‌ స్పష్టం చేశారు. బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ద్వారా విదేశీ విద్యకు మంజూరైన చెక్కులను ఆయా కుటుంబాలకు ఆయన అందించారు. బ్రాడీపేట 4/11లోని బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులు సమాజంలో గౌరవంగా బతికేలా ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు బ్రాహ్మణ కుటుంబాల్లో పరిస్థితులను గుర్తించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లల ప్రాథమిక విద్య నుంచి విదేశీ చదువుల వరకు, వితంతువులు, వృద్ధులకు, స్వయం ఉపాధికై చేయూతనిచ్చేందుకు ఎన్నో అద్భుత పథకాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. పెళ్ళిళ్ళు, అంతిమ సంస్కారాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరి వద్ద చేయి చాపకుండా సమాజంలో గౌరవంగా బతికేలా ప్రభుత్వం వారికి చేయూతనిస్తుందన్నారు. ఈ సందర్భంగా విదేశీ చదువులకు ఎంపికైన ఏకారామయ్య తనయుడు పవన్‌కుమార్‌, శారదాకుమార్తె కమలకృష్ణ, డాక్టర్‌ వీఎల్‌ఎన్‌ శర్మ కుమార్తె హైమావతిలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. తల్లిదండ్రులు లేక అమ్మమ్మ పద్మావతి వద్ద ఉంటున్న పాత గుంటూరుకు చెందిన చిన్నారులు అనూరాధ, ఆంజనేయులకు రూ.35 వేల చెక్కును అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని సూచించారు. రాజమండ్రిలో వేద పండితులు ఈ పథకాల ద్వారా జీవనం సాగిస్తున్నారన్నారు. కూచిపూడి గురువులు ఒకొక్కరికి నాలుగు స్కూళ్ళు అప్పగించి రూ.12 వేలకు తగ్గకుండా వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ కో ఆర్డినేటర్‌ శిరిపురపు శ్రీధర్‌, మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, టీడీపీ నాయకులు చందు సాంబశివరావు, అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వరశాసి్త్ర, లొల్లా మురళి, మిర్చియార్డు డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌పి జాదా, లెక్చరర్‌ ప్రసాద్‌, శబరి, చైతన్య, కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.
జీవితంలో మరువలేం...
ప్రభుత్వం తమకు చేసిన సాయాన్ని జీవితంలో మరువలేమని విద్యార్థుల తల్లిదండ్రులు మురళీమోహన్‌ వద్ద స్పష్టం చేశారు. సరైన సమయంలో తమకు ప్రభుత్వం సాయపడిందన్నారు. తమ పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును, టీడీపీ బ్రాహ్మణ సంఘ నాయకులను ఎన్నటికీ మరువమని తెలిపారు.
  • 1 month later...
Guest Urban Legend
Posted

Kudos ex-CS IYR Krishna Rao and @ncbn ,

service rules for Archakas notified,

pending for decades,helps 15,000 small temples.

 

C41GspJWYAQ2P3v.jpg

Posted

Kudos ex-CS IYR Krishna Rao and @ncbn ,

service rules for Archakas notified,

pending for decades,helps 15,000 small temples.

 

C41GspJWYAQ2P3v.jpg

:super:

  • 4 weeks later...
Guest Urban Legend
Posted

75 cr allotted in this budget for AP brahmin corp

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...