Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరంలో ‘నవ’యుగం!
18-01-2018 01:34:07
 
636518360484031080.jpg
  • కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు సిద్ధం!
  • పాత ధరలకే చేసేందుకు అంగీకారం
  • కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌తో నవయుగ అవగాహన
  • రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు
  • కొత్తగా టెండర్లు పిలవక్కర్లేదు
  • అదనపు ఆర్థిక భారమూ ఉండదు
  • గడువులోపు ప్రాజెక్టు పూర్తి ఖాయం
  • జలవనరుల శాఖ అధికారుల ధీమా
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడం ఖాయమైంది. కేంద్రానికి అభ్యంతరాలు లేకుండా, అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా కీలక నిర్ణయం జరిగింది. పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు మౌలిక సదుపాయాలరంగంలో ఎంతో పేరొందిన ‘నవయుగ’ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌తో కలసి ఈ పనులు చేపట్టేందుకు అంగీకరించింది. నవ్యాంధ్రకు జల-జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనిని గడువులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే... అందుకు తగినట్లుగా కాంక్రీటు పనులు జరగడంలేదు. ఈ నేపథ్యంలో... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కష్టమైనా నష్టమైనా పాత ధరలకే కాంక్రీటు పనులు పూర్తి చేసేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చినట్లు తెలిసింది.
 
టెండర్ల కష్టాలకు చెల్లు
స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌కు జలవనరుల శాఖ ఇప్పటికే 60-సీ కింద నోటీసులు ఇచ్చింది. ఆ పనులను వేరే సంస్థకు అప్పగించేందుకు వీలుగా టెండర్లను పిలిచింది. కానీ, దీనిని కేంద్ర జల వనరుల శాఖ నిలిపివేసింది. కాంక్రీటు పనులకు కొత్తగా టెండర్లు పిలిస్తే రూ.500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ అదనపు మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సుముఖంగా లేదు. మౌలిక రంగంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థతో మాట్లాడి పాత ధరలకే పనులు పూర్తి చేసేలా ఒప్పించాలంటూ రాష్ట్రానికి పదేపదే సూచించింది.
 
ఇలాంటి తరుణంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో నవయుగ సంస్థ చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, లాభాలను ఆశించకుండా... గతంలో ట్రాన్స్‌స్ట్రాయ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ధరకే ఆ పనులు చేపట్టేందుకు నవయుగ అంగీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం తెరవాల్సిన టెండర్లను వారం రోజులపాటు వాయిదా వేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది.
 
నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌ మధ్య అవగాహన కుదిరి లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేశాక.. అధికారికంగా ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తుంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు ఇదివరకే నవయుగకు దక్కాయి. ఇప్పుడు అదే సంస్థ కాంక్రీటు పనులు కూడా చేపడితే... కాలం కలిసి వస్తుందని, 2019 నాటికి పోలవరం పూర్తవుతుందని జల వనరుల శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
Link to comment
Share on other sites

andhra lucky to have two capable companies  navayuga and meil(megha) who can complete given projects in record time. if cbn gives contract to these companies and pay bills properly, then there is no need to  review the work progress on every monday . these guys  will complete projects on time.

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

Mega is better than NavaYuga as per my guess.   Mega is also involved in TG projects.  Moving of the machinery itself takes time..donät know how ready they are to start. seems like we might miss the target this year .for sure 2019

Link to comment
Share on other sites

26 minutes ago, Jeevgorantla said:

Mega is better than NavaYuga as per my guess.   Mega is also involved in TG projects.  Moving of the machinery itself takes time..donät know how ready they are to start. seems like we might miss the target this year .for sure 2019

navayuga also involved in tg projects. harish rao mentioned in open heart with rk that wherever they go in the country andhra contractors are leading particulary navayuga and mega . don't worry we don't miss dead line 2019 . currently jet grouting(foundation) for upper coffer dam and lower coffer dam is going to complete within 3 months. by june polavaram diaphragm wall going to complete. if navayuga take up spill way they are going to complete by october. from november ecrf(earth cum rockfill) dam , upper coffer dam, lower coffer dam can be take up parallel , so that in worst case they can complete by 2019 december. 

Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53 శాతం పూర్తి: సీఎం
18-01-2018 19:38:39
 
636519011204276355.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జలవనరుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53 శాతం పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతమున్న ధరలకే హెడ్ వర్క్స్, కాంక్రీటు పని చేపట్టడానికి నవయుగ కంపెనీ ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. కొంత నష్టం వచ్చినా ఫర్వాలేదని.. పేరు వస్తుందని నవయుగ చెబుతోందని చంద్రబాబు అన్నారు. నెలాఖరు కల్లా ప్రక్రియ పూర్తి చేసుకుని, వచ్చే నెల మొదటి వారంలో నవయుగ కంపెనీ పనులు ప్రారంభిస్తుందని అన్నారు. వంశధార-పెన్నా నదుల మహాసంగమం ప్రాజెక్టు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.
Link to comment
Share on other sites

1 hour ago, AbbaiG said:

Navayuga spillway or spill channel?

Spill channel concrete lining huuuuugge amount of work to be done. 

both , in addition to power house works.

anni oke saari ela chestharo?

and also vallaki, kaleswaram and Mission bhageratha lo projects/contarcts vunnayi

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

navayuga also involved in tg projects. harish rao mentioned in open heart with rk that wherever they go in the country andhra contractors are leading particulary navayuga and mega . don't worry we don't miss dead line 2019 . currently jet grouting(foundation) for upper coffer dam and lower coffer dam is going to complete within 3 months. by june polavaram diaphragm wall going to complete. if navayuga take up spill way they are going to complete by october. from november ecrf(earth cum rockfill) dam , upper coffer dam, lower coffer dam can be take up parallel , so that in worst case they can complete by 2019 december. 

maa nidhulu make annarau

dongalu, dopididarulu annappudu telida - 

Link to comment
Share on other sites

1 minute ago, rk09 said:

both , in addition to power house works.

anni oke saari ela chestharo?

and also vallaki, kaleswaram and Mission bhageratha lo projects/contarcts vunnayi

wait till june to see result. these guys has vast expertise in many fields irrigation projects, ports, bridges, highways,real estate,power plants, they are planning to enter into steel sector, it, what not? . just go through website by googling navayuga. you can see their track record in completing projects. recently modi opened bridge in assam .

Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

chesthe manchidega, aa company gurinchi telusu bro, no major project in AP since 2005 (reason guess chesi vuntaru)

Link to comment
Share on other sites

On 9/16/2017 at 1:56 AM, rk09 said:

megha/navayuga lo okati 

mostly Navavuga

On 9/16/2017 at 1:08 AM, sonykongara said:
హైడల్‌ బరిలో 3 సంస్థలు
16-09-2017 02:42:19
 
  • టెక్నికల్‌గా నవయుగ, మేఘా, టాటాలు ఫిట్‌
  • నేడు ఫైనాన్షియల్‌ బిడ్లు తెరవనున్న జెన్కో
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి సాంకేతిక టెండర్లను ఏపీ జెన్కో శుక్రవారం ఓపెన్‌ చేసింది. ప్రఖ్యాత సంస్థలు నవయుగ-ఆల్‌స్ట్రామ్‌, మేఘా ఇంజనీరింగ్‌- బీహెచ్‌ఈఎల్‌, టాటా-ఆండ్రిడ్జ్‌ సంస్థలు అర్హతను పొందాయి. దీంతో అధికారులు శనివారం నాడు ఫైనాన్షియల్‌ బిడ్లు తెరనున్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉండడం, సౌర, పవన విద్యుత్‌ ధరలు తగ్గుతుండడం, సోలార్‌ విద్యుత్‌ను బ్యాటరీలో స్టోరేజీ చేసే విధానం అమలులోకి రావడం, సోలార్‌ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం వంటివి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో... పోలవరం జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణం చేపట్టడంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధ్యాన్యం ఇస్తూ వస్తోంది. అయితే... జల విద్యుత్‌ కేంద్రం కూడా గ్రీన్‌ ఎనర్జీలో భాగమేనని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి ఏపీ జెన్కో టెండర్లను పిలిచింది.

Link to comment
Share on other sites

1 minute ago, rk09 said:

chesthe manchidega, aa company gurinchi telusu bro, no major project in AP since 2005 (reason guess chesi vuntaru)

they got projects from ysr also . he(chinta visveswara rao though he is kamma) is good friend of  ysr . ysr approved master plan of krishnapatnam port and reduced government revenue share to 2.6% for first 30 years,5.2% for next 10 years(31-40), 10.4 % for next 10 years(41-50). navayuga is one of nine companies(megha,soma,gayatri,ivrcl,gayatri,progressive constructions,sew,patel,maytas, some joint ventures....) encouraged by ysr. this guy helped jagan in buying hydro power plants in sikkim/arunachal pradesh 

Link to comment
Share on other sites

పోలవరంలో నవయుగ స్పీడ్ చూసారా... మీకు కూడా ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యం ఇస్తుంది.. ట్రై చెయ్యండి...

poalvarm-24012018-1.jpg
share.png

ఆంధ్రుల జీవనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను నవయుగ చేతికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో లేదో, నవయుగ రంగంలోకి దిగింది.... పేపర్ లో ప్రకటన ఇస్తూ, ఈ మహా యజ్ఞంలో మీరు భాగస్వాములు అవ్వండి అంటూ ఇలా ప్రకటన ఇచ్చింది "ఉదయించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్... ప్రతిష్టాత్మిక పోలవరం ప్రాజెక్ట్ ఒక సంవత్సరంలో పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నాం... ఈ భ్రమ్మండమైన ప్రాజెక్ట్ పూర్తి చేయటంలో మా బృందంతో జత కట్టండి" అంటూ, పోలవరం సైట్ లో, ఉద్యగాలు ఉన్నాయి అంటూ, ఏడు రోజుల్లో CVని పంపించమంటూ, ప్రకటనలు ఇచ్చింది....

poalvarm 24012018 2

గతంలో పనులు చేసిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ గడువులోగా పను లు చేయకపోవడంతో ప్రత్యమ్నాయచేసింది ప్రభుత్వం...ఈ నేపథ్యంలో కొత్తగా పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్గా నిర్మాణం పనులను చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చింది. ఈ నెలాఖరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు పూరి స్థాయిలో ఏర్పాట్ల పూర్తి కావచ్చని అంటున్నారు... తదుపరి ఫిబ్రవరినెలలో ప్రాజెక్ట్ పనులు నవయుగ ప్రారంభించే అవకాసం ఉంది... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జెన్కో విద్యుత్ కేంద్రం పనులను సైతం నవయుగ సంస్థ దక్కించుకుంది...

poalvarm 24012018 3

పోలవరం విషయంలో అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు అద్భుతమైన ఐడియా వేసారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా నవయుగకి పోలవరం పనులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు... పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు ‘నవయుగ’ సంస్థను ముందుకు తెచ్చారు చంద్రబాబు... నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌తో కలసి ఈ పనులు చేపట్టేందుకు అంగీకరించింది. అటు ట్రాన్స్‌స్ట్రాయ్‌ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించింది.

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

కృష్ణపట్నంలో పెట్టుబడులకు, ముందుకొచ్చిన సౌదీ ఆర్మ్‌కో

saudi-23012018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. దావోస్ పర్యటనలో రెండో రోజు పర్యటనలో మంగళవారం ముఖ్యమంత్రి సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో భేటీ అయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకుతూ రెండు పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణ పట్నాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని, రిఫైనరీ ఏర్పాటు వాణిజ్యపరంగా ఎంతో లాభసాటి అవుతుందని, స్వదేశంలో కా మార్కెటింగ్ కు అనువుగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

పెట్రోలియం, రసాయన పరిశ్రమల ఏర్పాటుకు, విస్తరణకు తమ రాష్ట్రంలో ఇప్పటికే సానుకూల వాతవరణం ఉందని, హెచ్.పి.సి.ఎల్, గెయిల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ ఆయువుపట్టుగా ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్& టెక్నాలజీ (CIPET) ను స్థాపించనున్నామని, ఇందువల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయని చంద్రబాబు వివరించారు.

ఇది రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడేందుకు దారితీస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన కంపెనీలలో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ఒక ప్రధాన కంపెనీ. కృష్ణ పట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు సందర్శించారు. వారితో నిరంతర సంబంధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఎలాగైనా సౌదీ ఆర్మ్‌కో రిఫైనరీ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ముంబయ్‌లో ఈ నెలాఖరులో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు మరోసారి కలవనున్నారు.

కాగా సౌదీ ఆర్మకో కంపెనీ మహారాష్ట్రలో $ 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఐఓసిఎల్, హె.పి.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యంలో మెగా రిఫైనరీ ఏర్పాటు చేయాలని సౌదీ ఆర్మ్ సంస్థ ప్రయత్నం చేసింది. కానీ సంయుక్త భాగస్వామ్యం కార్యాచరణకు రాలేదు. ఈ దశలొ సౌదీ ఆర్మ్ సంస్థ రిఫైనరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు, సామర్ధ్యం ఉన్న కీలక ప్రదేశంగా మన రాష్ట్రంలోని కృష్ణ పట్నాన్ని గుర్తించింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ కంపెనీ భారత్ రాజధాని ఢిల్లీలో ఆర్మ్‌కో ఏషియా-ఇండియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కు నిశ్చయించింది. భారత్‌లో మార్కెట్‌లో మరింత వాటా దక్కించుకోవటానికి ఈ సంస్థ కార్యకాలపాలు నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో 640 చ.కి.మీ మేర చమురు, రసాయనాలు, పెట్రెకెమికల్స్ ఇన్వె స్టిమెంట్ రీజియన్ (PCPIR) లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు ప్రాధాన్యతా కేంద్రంగా ఎంచుకుంది. ఈ దిశగా వారిని ఒప్పించి మన రాష్ట్రానికి భారీ రిఫైనరీ తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థ ప్రతినిధులతో గతంలో ఒకసారి సమావేశమయ్యారు.

ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్నసిఐఐ పెట్టుబడి దారుల సదస్సుకు హాజరు కావాలని ఆయన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని, వ్యాపార సానుకూల వాతావరణం ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థిరంగా ముందుకు దూసుకువెళుతోందని వివరించారు. సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీ స్పందిస్తూ ‘భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను’ అని చెప్పారు. కాగా సౌదీ ఆర్మ్‌కో ప్రధానంగా చమురు అన్వేషణ రంగంలో అపార అనుభవం గడించిన సంస్థ. భూమిలో చమురు, సహజవాయు నిక్షేపాలు (hydro corbans) అన్వేషణ, ఉత్పత్తి, ఎల్.పి.జీ ఉత్పత్తి, చమురు శుద్ధి, చమురు పంపిణీ, క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందింది.

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

Industries thread vundi kadaa bhayyaa polavaram lo idi deni ki 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...