Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
Guest Urban Legend

Thanks guys. I asked because still land acquisition for canals not yet started.

4-5 years time pattundhi ippudu vunna pace lo velthey...

Link to comment
Share on other sites

The check dam at Pullur in Andhra Pradesh is overflowing

 

Heavy rain in the forests on Tamil Nadu-Andhra Pradesh border near Natrampalli has resulted in check dam built by Andhra Pradesh across Palar near Pullur overflowing and water entered Tamil Nadu.

 

Forests on the western side of the Pullur check-dam received heavy rainfall a couple of days ago. It is an important catchment areas of Palar in the region. Hence Palar received heavy flow on the upper side of the Pullur dam. This resulted in the dam overflowing.

Link to comment
Share on other sites

R. Mualli, District Secretary of TamilNadu Vivasayigal Sangam, based at Natrampalli, said the water flowed through Thimmampettai, Ramanayakkanpettai, Mannankuppam, Ambalur and Kodaiyanji. Water flows up to the sub-surface dyke which has been built across the river at Kodaiyanji to improve water level in the drinking water wells. These wells provided drinking water to Natrampalli, Jolarpettai, and Vaniyambadi, he said.

 

‘Conservation pays off’

 

 

Mr. Mullai wanted to draw the attention of the State government to the fact that since Andhra Pradesh protected its forests, it attracted good rainfall and Tamil Nadu too should focus on conserving forests.

 

“Thanks to the sub-surface dyke at the Kodaiyanji, there has been significant rise in the levels in drinking water wells.

Link to comment
Share on other sites

Local Modies need not worry about water supply for another six months. Had the sand bed not been exploited between Pullur and Kodaiyanji, the benefit of this flow would have doubled. We also wanted the government to build identical sub-surface dykes at Ramanayakkanpettai and Avarankuppam so that wells in those regions too record good water levels,” he added.

 

There was heavy rainfall in the Ambur, Vaniyambadi and Natrampalli areas of Vellore district too. A few culverts around Ramanayakkampettai got damaged due to heavy flow of water, sources added.

Link to comment
Share on other sites

ఉత్తరాంధ్ర కల సాకారం
 
 
636318035677146228.jpg
  •  రూ.2,142 కోట్లతో సుజల స్రవంతి ఫేజ్‌-1
  •  తొలి దశలో 1,30,866 ఎకరాలకు సాగునీరు
  •  విశాఖ జిల్లాలో 8 మండలాలకు ఉపయోగం
  •  ఇప్పటికే డిజైన్లు, డీపీఆర్‌ సిద్ధం
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కల... ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఈ రెండూ ఏక కాలంలో వచ్చే ఏడాదికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. విశాఖ మహానాడులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి కూడా ఒక లిఫ్ట్‌ ఇరిగేషన్ పెడతామని, దాన్ని ఫేజ్‌-1 కింద రూ.2,142 కోట్లతో చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఊహించని వరం. నర్సీపట్నం ఎమ్మెల్యే, మంత్రి అయ్యన్నపాత్రుడు దీనిని ప్రతిపాదించగా చంద్రబాబు కేవలం రెండు గంటల వ్యవధిలోనే సానుకూల నిర్ణయం తీసుకొన్నారు. రూ.2 వేల కోట్లు కేటాయించడానికి అంగీకరించారు.
 
ఎక్కడ మొదలవుతుంది?
ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం రూపొందించి దశాబ్దం గడిచిపోయింది. అయితే ఒక్క అడుడూ ముందుకు పడలేదు. 2009లో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూ.7,214.10 కోట్లతో ఈ పథకాన్ని చేపడతామని ప్రకటించారు. గోదావరి జలాల ద్వారా దీన్ని చేపట్టాలనేది ఆలోచన. ఇప్పుడు పోలవరం పనులు ఊపందుకున్నాయి. అది పూర్తయ్యే లోపే విశాఖపట్నం పరిశ్రమలకు, ప్రజలకు నీరు అందించడానికి పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది పూర్తయితే 30 టీఎంసీల నీరు పోలవరం ఎడమ కాలువలోకి పంపింగ్‌ చేస్తారు. అందులో 12 టీఎంసీలు ఏలేరు రిజర్వాయరులోకి, మరో 7 టీఎంసీలు ఏలేరు ఆయకట్టుకు మళ్లిస్తారు. ఇంకా 11 టీఎంసీల నీరు మిగులుతుంది. అది వృథాగా పోకుండా విశాఖపట్నం జిల్లాలో ఉపయోగించుకోవాలనేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్‌-1 ఆలోచన.
 
ఏం చేస్తారంటే...
ఏలేరు కాలువ ద్వారా గోదావరి నీరు వస్తుంది. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా కూడా నీరు వస్తుంది. ఈ రెండూ నగరపాలెం దగ్గర కలుస్తాయి. అక్కడి నుంచి ఈ నీటిని తాళ్లపాలెం సమీపంలోని జమ్మాదులపాలెం చెరువులోకి మళ్లిస్తారు. అక్కడ ఎత్తిపోతల పథకం నిర్మించి బుచ్చెయ్యపేట మండలంలో నిర్మించే రిజర్వాయరులోకి పంపిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా 5 నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 1,30,866 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. దీనికి ప్రాథమికంగా రూ.2,142 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. జమ్మాదులపాలెం లిఫ్ట్‌ ద్వారా ఎత్తిపోసే నీటిని నిల్వ చేయడానికి బుచ్చెయ్యపేట మండలంలో 1,800 ఎకరాల్లో రిజర్వాయరు నిర్మిస్తారు. దీనికి భూసేకరణ చేస్తారు. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌ నగరం, బంగిడి గ్రామాలతో పాటు కొన్ని కాలనీలు కూడా పోతాయి. ఆయా గ్రామాల ప్రజలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తారు. అలాగే కాలువల నిర్మాణానికి కూడా కొంత భూమి సేకరించాల్సి వస్తుంది. దానికీ అదే విధానం అనుసరిస్తారు.
ఎవరికి ప్రయోజనం?
చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో 8 మండలాలకు ప్రజలకు సాగునీరు, తాగునీరు దీని ద్వారా అందుతుంది. బుచ్చెయ్యపేట మండల పరిధిలో 21,611 ఎకరాలు, రావికమతం మండలం లో 17,314 ఎకరాలు, మాడుగుల మండలంలో 15,565 ఎకరాలు, మాకవరపాలెం మండలంలో 25,573 ఎకరాలు, కోటవురట్ల మండలంలో 6,990 ఎకరాలు, రోలుగుంట మండలంలో 16,424 ఎకరాలు, నర్సీపట్నం మండలంలో 14,839 ఎకరాలు, కశింకోట మండలంలో 12,545 ఎకరాలు...మొత్తం 1,30,866 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ కాలువల పొడవున ఉండే గ్రామాలన్నింటికి తాగునీరు లభిస్తుంది.
కేబినెట్‌ ఆమోదమే తరువాయి: అయ్యన్న
జూన్ 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో జమ్మాదులపాలెం లిఫ్ట్‌ ఇరిగేషన్ పథకంపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. తక్షణమే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఇంజినీర్ల బృందాన్ని కూడా సిద్ధం చేశాం. దశాబ్దాల కల ఇలా సాకారమవుతున్నందుకు, ఈ పథకం తీర్మానం మహానాడులో ప్రవేశపెట్టేందుకు అవకాశం లభించడం నా పూర్వజన్మ సుకృతం. జన్మ ధన్యమైనట్టే.
సీఎంకు ధన్యవాదాలు: కొణతాల
అనకాపల్లి టౌన్‌, మే 30: మహానాడు వేదికగా సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2 వేల కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు, అందుకు కృషిచేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుకు ధన్యవాదాలు. 2007లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పుడే పనులు ప్రారంభిస్తే రూ.7200 కోట్లతో ఈసరికే పూర్తయి ఉండేది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Any news on pattiseema pumps starting? Godavari barrage inflows crossing 10k cusecs.

 

waiting

ah 10k lo 2.5k delta ki vadhulutunnaru

prakasam barrage deggara kuda canals ki water release chestunnaru

Link to comment
Share on other sites

ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు.. నత్తనడక

పంపుల పనులూ సా..గుతున్నాయి

లింక్‌ ఛానల్‌ పనులూ జాప్యమే

విద్యుత్తు కేవీ 320 ఏర్పాటూ కాలేదు

ఆగస్టు నాటికైనా పూర్తయ్యేనా?

knl-gen6a.jpg

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామం సమీపాన 2008లో ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మచ్చుమర్రి పథకం రాయలసీమకు వరప్రదాయిని. వరదనీటిని రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీశైలం వద్ద 790 అడుగుల కృష్ణా జలాల నీటి సామర్థ్యం ఉన్నా అక్కడినుంచి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు తరలించే విధంగా దీన్ని ఏర్పాటు సాగుతోంది. ఇప్పటికే మొదటి ఫేజ్‌ కింద కర్నూలు, అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు ఎత్తిపోతలు, కాల్వల నిర్మాణాలు పూర్తి చేశారు. 2012 నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని జీడిపల్లి వరకు తరలిస్తున్నారు. మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి అనుసంధానంగా రూ.330 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి ఉన్నా.. లక్ష్యం మేరకు సాగడం లేదు.

ముచ్చుమర్రి వద్ద ఏర్పాటు చేస్తున్న ఎత్తిపోతల పథకానికి 16 పంపులుంటాయి. ఇందులో 12 పంపులు హంద్రీనీవాకు, నాలుగు పంపులు కర్నూలు- కడప కాల్వకు నీటి విడుదల చేస్తాయి. ఈ ఏడాది జనవరి 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీ కాల్వకు నీటి విడుదల కోసం ఏర్పాటుచేసిన రెండు పంపులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మిగతా పనులు ఆగస్టు-2017కు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. కాని అక్కడ పనులు తీరు చూస్తే.. ఇంకా సమయం పడుతుందని అనిపిస్తుంది. ఏ ఒక్క పనీ ఇంకా పూర్తికాకపోవడం దీనికి అద్దం పడుతోంది.

మెకానికల్‌ పనులే ఆలస్యం

ముచ్చుమర్రి వద్ద ఏర్పాటు చేస్తున్న హంద్రీనీవా, కేసీ కాల్వకు ఎత్తిపోతల పథకం ప¾నుల్లో 2008 నుంచి 2015 వరకు రూ.120 కోట్లు వ్యయం చేశారు. పంపింగ్‌ పనుల్లో 2015-16లో రూ.4.50 కోట్లు, 16-17 మార్చి వరకు రూ.40 కోట్లు వ్యయం చేశారు. పంపింగ్‌ సివిల్‌ పనులు 95 శాతం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం కింద భవనంలో అంతా శుభ్రం చేయించి ఉంచారు. మెకానికల్‌ పనులు జరగాల్సి ఉంది. రెండేళ్లలో రూ.44.50 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కృష్ణాకు నీరు వచ్చేలోపు కింద పంపు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఇంకా ఈ పరికరాలు రావాల్సి ఉంది.

పనులు.. సాగుతూ...

కృష్ణా నదిలో నుంచి పంపింగ్‌ స్టేషన్‌ వరకు 5 కి.మీ., ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మల్యాల ఎత్తిపోతల వరకు 7 కి.మీ. దూరం అప్రోచ్‌, లింక్‌ ఛానల్‌ పనులు సాగుతున్నాయి. వీటి కోసం 2015-16న రూ.36 కోట్లు, 16-17 మార్చి వరకు రూ.24 కోట్లు వ్యయం చేశారు. అప్రోచ్‌ కాల్వకు సంబంధించి 2 మీటర్లు కాల్వ తీస్తే ఇక అయిపోతుంది. కాల్వ చదును కోసం మధ్య మధ్యలో కొన్ని పనులు జరగాల్సి ఉంది. లింక్‌ ఛానల్‌ పనులు ఈసరికే పూర్తికావాల్సి ఉన్నా మధ్యలో రైతులు అడ్డుకోవడంతో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ విషయమై కోర్టు అనుమతి ఇవ్వడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఓ నెలరోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి.

ఇదీ నిర్మాణంలోనే..

ముచ్చుమర్రి పథకానికి సంబంధించిన విద్యుత్తు 220 కేంద్రం నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. త్వరలో ఆ పనులు పూర్తిచేసి విద్యుత్తు సరఫరాను అధికారులు సరఫరా ఇవ్వవలసి ఉంటుంది. దీనికి ముందుగా పథకం పనిచేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన జనవరిలో చిన్న ఉపకేంద్రం ఏర్పాటు చేసి స¾రఫరాను ఇచ్చారు. ఇప్పుడీ 220కేవీ పూర్తయతే 16 పంపులు, నియంత్రణ వ్యవస్థకు విద్యుత్తు సరఫరా ఇస్తారు.

ఆగస్టు నాటికి పనులు పూర్తి

ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి పనులు పూర్తవుతాయని ఈఈ రెడ్డి శంకరరెడ్డి తెలిపారు. కృష్ణా నదికి నీరు చేరుకొన్నా పైభాగాన మోటార్ల ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించిన పనులు సాగుతాయన్నారు. జరిగిన పనులకు కొంత చెల్లింపులు నిలిచి పోయినట్లు తెలిపారు. కమిటీ తీర్మానాల మేరకు బిల్లులు ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. అన్నీ సక్రమంగా జరిగితే ఆగస్టు నాటికి పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

రూ. 16 వందల కోట్లతో కృష్ణా జిల్లాలో ఎత్తిపోతల పథకం
 
 
636322100121993723.jpg
కృష్ణా: నందిగామ, చందర్లపాడు మండలాల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. జిల్లాలోని మండలాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు రూ. 16 వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముత్యాల వద్ద నిర్మిస్తామని మంత్రి  చెప్పారు.
Link to comment
Share on other sites

Small doubt..polavaram manam gravity dwara next year ki water ivvalani kada...Ee purushottam patnam kooda polavaram complete aite use vundadanukunta kada??..if that is the case daani nundi vachhe migulu water kosam malla sujala sravanthi enti??...

Link to comment
Share on other sites

Small doubt..polavaram manam gravity dwara next year ki water ivvalani kada...Ee purushottam patnam kooda polavaram complete aite use vundadanukunta kada??..if that is the case daani nundi vachhe migulu water kosam malla sujala sravanthi enti??....

There are two parts in Purushottampatnam lift system

1) lift the water from Godavari (after Polavaram dam) in to Left Main Canal

2) Store the water in Yeleru reservoir (lifted from Polavaram LMC).

 

#2 will be helpful after polavaram dam completion also.

#1 can be repurposed to lift dead storage water from Polavaram Dam

 

srujala sravathi project is to take water beyond Vizag city.

Link to comment
Share on other sites

@TGR,

 

Right regulator works avutunai and also diapharam wall....Same time spillway dwara flood continue avutundi down ki

 

Flood time lo down/after the diapharam wall water ni "pattiseema pumps" tho lift chestaru till the time there is flood.

Once flood goes down they lift regulators before Summer starts to clear rest of water...

Link to comment
Share on other sites

There are two parts in Purushottampatnam lift system

1) lift the water from Godavari (after Polavaram dam) in to Left Main Canal

2) Store the water in Yeleru reservoir (lifted from Polavaram LMC).

 

#2 will be helpful after polavaram dam completion also.

#1 can be repurposed to lift dead storage water from Polavaram Dam

 

srujala sravathi project is to take water beyond Vizag city.

 

 

@TGR,

 

Right regulator works avutunai and also diapharam wall....Same time spillway dwara flood continue avutundi down ki

 

Flood time lo down the diapharam wall water ni lift chestaru till the time there is flood.

Once flood goes down they lift regulators before Summer starts to clear rest of water...

 

Thank you...

Link to comment
Share on other sites

Guest Urban Legend

Devineni Uma Maheswara Rao

I am so happy for being able to release Handree-Neeva water through Jeedipalli Reservoir to Dharmavaram and Bukkapatnam Ponds along with my colleagues. The vision of the Visionary made the farmers happy as 10,000 bores got recharged. and irrespective of the parties Leaders & Farmers expressed their thanks to the Visionary for standing to the word given.
My participation in the Nava Nirmana Deeksha on the sixth day on strengthening the Human Resources was so satisfactory

18839360_1407249742695176_52561714823509

18814342_1407249726028511_84002936259983

 

 

 

for more images : https://www.facebook.com/DevineniUma/posts/1407266319360185

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...