Jump to content

ITC Guntur


Recommended Posts

గుంటూరుకు తలమానికంగా ఐటీసీ
 
635965583865956414.jpg
 
విభజన తరువాత ఇండియన టుబాకో కంపెనీ (ఐటీసీ) నవ్యాంధ్రలోని 13 జిల్లాలకు గుంటూరు కేంద్రంగా తన కా ర్యకలాపాలను కొనసాగిస్తోంది. ఐటీసీ నిర్వహించే వ్యాపార లావాదేవీలతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు పన్ను రూపంలో రూ.50 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం కేంద్రంగా ఐటీసీ కార్యకలాపాలు కొనసా గాయి. విభజన తర్వాత భద్రాచలం కార్యాలయాన్ని తెలంగాణాకు పరిమితం చేశారు. నవ్యాం ధ్రలోని 13 జిల్లాకు గుంటూరు కేంద్రంగా తమ కార్యక లాపాలను కొనసాగిస్తామని వ్యాపార లావాదేవీల అనుమతులు పొందారు. రెండేళ్ల నుంచి గుంటూరు కేంద్రంగానే ఆంధ్రప్రదేశ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.
రూ.500 కోట్లతో నూతన భవనాలు
నవ్యాంధ్రలోని 13 జిల్లాలకు మెరుగైన సేవ లందిం చడం కోసం ఐటీసీ రూ.500 కోట్లతో పరిపాలనా భవనా లను నిర్మించారు. జీటీ రోడ్డులో ఉన్న ఐటీసీ కార్యాల యాన్ని, హెలిప్యాడ్‌, సిబ్బంది నివాస గృహాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, ఇతర వ్యాపార లావాదేవీల కోసం విశాలమైన భవనాలను నిర్మించారు. జీటీ రోడ్డులో 14 అంతస్తులతో కార్యాలయం, నివాస గృహా లు నిర్మించారు. ప్రధాన కార్యాలయం రూపురేఖలను మా ర్చారు. కంపెనీ ప్రధాన నాయకులు, అధికారులు ఇక్కడకు పర్యటనకు వచ్చినప్పుడు ఈ హెలిప్యాడ్‌ను ఉపయోగి స్తుంటారు. దేశంలో పొగాకు కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బోర్డు గుంటూరులోనే ఉంది. అదే విధంగా ఐటీసీ పొగాకు రంగంలో ఉంది. ఎగుమతులు, సిగరెట్ల, త యారీ, ఇతర కార్యకలాపాలను గుంటూరులోని ఐటీసీ కార్యాలయం పొగాకు బోర్డుద్వారా నిర్వహిస్తోంది. 13 జిల్లాలకు ఐటీసీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక సీఈవోను నియమించారు. ప్రస్తుతం రంగరాజన సీఈవోగా కొనసాగుతున్నారు. రెండేళ్ల నుంచి జరుగుతున్న కార్యాలయ భవనాల నిర్మాణం చివరి దశలో ఉంది.
రూ.30వేల కోట్ల ఎగుమతులు

ఏటా గుంటూరు కేంద్రంగా ఐటీసీ తనపరిధిలోని వివిధ ఉత్పత్తులను రూ.30వేల కోట్ల వరకు ఎగుమతులు చేస్తోం ది. ప్రధానంగా పొగాకు, సిగరెట్లు, అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటారు. ప్రారంభంలో పొగాకుకే పరిమిత మైన ఐటీసీ దశల వారీగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. పేపర్‌ మిల్లులు, పేపర్‌ కొనుగోళ్లు, అమ్మ కాలు, వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరికరాలను ఎగుమతి చేస్తుంటారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా పండించే వ్యవసాయ ఉత్పత్తులను విదేశాల్లో మార్కెటింగ్‌ చేస్తోంది. దీనికోసం కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా మిర్చిని సాగు చేయిస్తున్నారు. అదే తరహాలో అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే విధంగా గుంటూరు కేంద్రంగా తమ కార్యాలయాలను విస్తరించింది. గుంటూరులోని కార్యాల యానికే హైదరాబాద్‌లో ఉన్న వ్యవసాయ అనుబంధ ఉత్ప త్తుల విభాగాన్ని మారుస్తున్నారు. మొత్తం గుంటూరులోని ఐటీసీ సంస్థల్లో సుమారు 1,200 నుంచి రెండువేల మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ కార్యకలాపాలను కొనసాగించే ఐటీసీ సంస్థ. పూర్తిస్థాయిలో తొలి కార్పొరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది.
ఆధునిక సౌకర్యాలతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌
ఐటీసీ రింగురోడ్డులో రూ.150 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నిర్మిస్తోంది. 12 అంతస్తులతో 300 సూట్లతో అంతర్జాతీయ స్థాయిలో దీనిని రూపొందిస్తున్నారు. ఈనెల 29న సీఎం చంద్రబాబు నాయుడు రింగురోడ్డులోని ఐటీసీ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పటికే సీఆర్‌డీఏ అనుమతులు పొందిన ఐటీసీ శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.

 

Link to comment
Share on other sites

guntur lo intha business jaruguthundha.

 

 

ANnai Guntur antene Business annattu .. ikkada sky scrappers vundav .. neatly maintaining roads or infrastucture em vundadhu ....  janalu class ga vundaru .. but money flow maatram top in AP ... adhi Guntur lekka

Link to comment
Share on other sites

ANnai Guntur antene Business annattu .. ikkada sky scrappers vundav .. neatly maintaining roads or infrastucture em vundadhu .... janalu class ga vundaru .. but money flow maatram top in AP ... adhi Guntur lekka

Link to comment
Share on other sites

Guntur vollu sound lo hyd ki ye matram teesporu...kaani chudataniki matram aslu paisal lenattu untaru...but now a days i have seen many ppl got changed if you go to that lakshmi puram, chandramouli nagar and brodipet...

Link to comment
Share on other sites

Guest Urban Legend

India lo 80% tobacco products market vunna ITC..guntur lo kattatam lo correct ye

 

 

ITC to make Guntur its agribusiness hub for procurement of all commodities,crop dev research,food safety sectors

 

To invest Rs.250 crore for setting up office and residential towers for over 100 families

ITC limited is set to make Guntur its hub for agribusiness operations. The company aims at consolidating its hold on its branded packaged foods business.

“Guntur will become the country’s hub for procurement of food grains as we march on to realise our dream to consolidate our FMCG market share of Rs.1 lakh crore by the year 2030. This will be the hub for procurement of all commodities, crop development, research, and food safety sectors,” Chief Executive Officer, ITC-ILTD, Guntur, Sanjiv Rangrass, told The Hindu on Saturday.

For over 100 years, ITC-Leaf Tobacco Division, India’s largest buyer of leaf tobacco, has been working with farmers in Guntur and Prakasam districts. The corporate giant is now set to leave its footprints on the capital region with an investment close to Rs.500 crore. ITC is investing Rs.250 crore for setting up office and residential towers for over 100 families who work in the agribusiness division. This apart, ITC is establishing the first-of-its five-star hotel, Fortune Select, its chain of hotels at Vidya Nagar on the Ring Road with an investment of Rs.150 crore.

Stone for new hotel

Chief Minister N. Chandrababu Naidu would be laying the foundation stone for the ITC Fortune Select on April 29 in the presence of ITC Chairman Y.C Deveshwar, Managing Director, ITC Hotels, Nakul Anand, and other top executives.

The 150- room capacity hotel, coming up in a 5,000 square feet built-up area, would be the third hotel in the Fortune Select chain of hotels after Chennai and Bengaluru.

“With Guntur being the country’s headquarters for our agribusiness division, the ITC spread will be across 220 districts in 22 States of the country. We want to make Guntur a power house in the agricultural business sector,” said Mr. Sanjiv. ITC is also planning to set up a world-class Spices R& D Centre in six acres at the Spices Park near Chilakaluripet for its blended products. It has already launched a range of masala powders and curry powders in Andhra Pradesh and would soon expand it to other states.

Investment in Vizag

Some of the other big ticket investments in Andhra Pradesh include a new hotel at Siripuram in Visakhapatnam.

To invest Rs.250 cr. for setting up office, residential towers for over

100 families

 

source: http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article8514835.ece

Link to comment
Share on other sites

2018 నాటికి అగ్రి హబ్‌గా గుంటూరు
 
  • రూ.500 కోట్లతో అగ్రి ఎగుమతి కేంద్రం
గుంటూరు : దేశీయంగా 2018 నాటికి గుంటూరు అగ్రి హబ్‌గా మారుతుందని ఐటిసి మార్కెటింగ్‌ అధికారి వెంకట రామిరెడ్డి తెలిపారు. గుంటూరు కేంద్రంగా 13 రకాల వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను ఐటిసి విదేశాలకు ఎగుమతి చేస్తుందని తెలిపారు. సుమారు 500 కోట్ల రూపాయలతో ఎగుమతుల కోసం గుంటూరులో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నామని, వచ్చే డిసెంబర్‌ నాటికి వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. దీని వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అగ్రి ఎగుమతుల కేంద్రాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పొగాకు, అనుబంధ ఉత్పత్తులు గుంటూరు కేంద్రంగానే ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఏటా ఇక్కడి నుంచి వ్యవసాయ, పొగాకు అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు సుమారు రూ.25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లు ఉండే అవకాశం ఉందన్నారు.
రేపు ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు సిఎం శంకుస్థాపన
గుంటూరులో నిర్మించే ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ హోటల్‌ 2017 నాటికి పూర్తవుతుందన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటిసి చైర్మన్‌ వైసి దేవేశ్వర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.
Link to comment
Share on other sites

India lo 80% tobacco products market vunna ITC..guntur lo kattatam lo correct ye

ala iythey mee gntr kanna maa ongole kattali annay ..production of tobbaco is more in Prakasam than GNTR ,..

 

but 5 star ongole lo kadithey vaadu saantham naakipothaadhu adhe sure.

Link to comment
Share on other sites

Guest Urban Legend

ala iythey mee gntr kanna maa ongole kattali annay ..production of tobbaco is more in Prakasam than GNTR ,..

 

but 5 star ongole lo kadithey vaadu saantham naakipothaadhu adhe sure.

 

maadhi guntur kaadhu :D

Link to comment
Share on other sites

ala iythey mee gntr kanna maa ongole kattali annay ..production of tobbaco is more in Prakasam than GNTR ,..

 

but 5 star ongole lo kadithey vaadu saantham naakipothaadhu adhe sure.

 

Inka nayam.. mee oollo kattamanala :buttkick:

Link to comment
Share on other sites

Guest Urban Legend

indian tobacco board undi guntur lo.tobacco business antha dani dwarane jaruthundi.

 

naan seppindhi andhuke..

kedism bro production grunchi anukunnadu

Link to comment
Share on other sites

Guest Urban Legend
GUNTUR: After years of strong presence in Andhra Pradesh in the areas of tobacco and paper, FMCG giant ITCBSE 0.46 % now plans to make significant investment in the state's Guntur region for both agri-business and hospitality, involving hundreds of crores.

Chairman YS Deveshwar said the conglomerate was looking at investment for the production of millets, chillies, spices and shrimps, as well as setting up of cold chain facilities and an agricultural research centre. ..
The group was also considering setting up a five-star hotel, ITC Grand Chola, in Andhra's upcoming capital city, Amaravati.

Deveshwar was in Guntur on Friday to lay the foundation stone for the group's 'My Fortune' hotel. Spread over 1.44 acres, the hotel project would be completed by 2019.

ITC, which plans to make Guntur its hub for agri-business involving crop production, development research and food safety areas, would also build its office and residential complex here. The ..


 
Link to comment
Share on other sites

ITC to shift agri division HQ to Guntur from Hyderabad ITC is shifting its headquarters of Rs 8,000-crore agri-business division, currently at Hyderabad, to Guntur, along with a plan to expand into new commodities, including food-safe spices and millets.

"We are planning to build half-a-million square foot of residential and office space to locate the headquarters of the agri-business division here. The spending may be around Rs 200 crore," ITC chairman Y C Deveshwar said on Friday. He was here for the foundation-laying for the company's My Fortune hotel here. The 144-room hotel is being built at an investment of Rs 145 crore. The company proposes to start operations in the new hotel in 2019.

The company's move comes on the back of its plans on further expanding the agri-business in collaboration with the farmers in Andhra Pradesh, similar to collaboration it has with Guntur tobacco farmers for the past 100 years. The company would be shifting about 500 people to the new location.

Spices are tested for the presence of 457 kinds of pesticides and chemicals before being allowed into the US and UK and ITC plans to tap the full export potential by collaborating with the farmers in growing spices to meet the international food-safe parameters. And also the company plans to expand its Ashirwad brand to millets as the consumption of millets in the country growing on health reasons. Thirdly, ITC would enter into shrimp business by packaging and marketing the shrimp procured in AP, for the domestic market. On the company's foray into dairy industry, the ITC chairman said they have yet to take a call whether to set up their own dairies or procure milk from others. The company owns a dairy in Mungher and also launched a cow ghee brand in Chennai to gain the insights into the dairy business.

Complimenting chief minister N Chandrababu Naidu for his government's efforts towards building the new capital, Amaravati among other things, Deveshwar said the new opportunities for the growth of business and commerce will emerge all around Guntur because of the government initiatives.

Responding to a question, the ITC chairman said the company will build a hotel in Amaravati if it was able to get a right location.

Big plans for AP:

The tobacco-to-hotels business behemoth has other big plans for AP, according to Luv Agarwal, principal secretary of Tourism Department. He said the company is going to build a grand hotel similar to ITC Chola in Chennai in the Amaravati capital and also looking at anchoring a new university similar to the stature of Indian School of Business(ISB).

He said the the location of the university is yet to be finalised as the government as well as the company are considering the option of Tirupati and Amaravati

Link to comment
Share on other sites

గుంటూరు లో 8 వేల కోట్ల అగ్రి బిజినెస్ హబ్

 

హైద్రాబాద్ నుంచి 8 వేల కోట్ల పెట్టుబడులు గుంటూరు కొచ్చేశాయ్. ఐటీసీ అగ్రి హబ్ ప్రపంచ స్థాయి యాక్టివిటీతో గుంటూరును ప్రోసెసింగ్ కేంద్రంగా మార్చబోతోంది. ఇది కేవలం బిగినింగ్ అంటున్న ఐటీసీ ఇంకొన్ని ప్రపోజల్స్ బైటకి తీయడం చూస్తంటే ఇంకెన్ని ప్రాజెక్టులు వస్తాయో కాగితాల మీద లెక్కలేసుకోవాలేమో… మాటల్లో చెప్పుకుంటే మర్చిపోతాం.

 

రాజధానిలో కాంక్రీట్ పునాది క్రమంగా పడుతోంది. ఇఫ్రా ప్రాజెక్టులతోపాటు యాక్టివిటీ కూడా పెరుగుతోందనేందుకు ఐటీసీ ప్రాజెక్టే

 

ఎగ్జాంపుల్. ఐటీసీ బేసిగ్గా పొగాకు బేస్డ్ అగ్రి బిజినెస్ ఎక్కువగా చేస్తోంది ఇప్పటి వరకూ. అమ్మకాలు తగ్గటం, విదేశీ పోటీ పెరిగే సరికి ఇపుడు ఇతర ఫుడ్ బిజినెస్ అండ్ ప్రోసెసింగ్ అప్రోచ్ మీద దృష్టిపెడుతోంది. పొగాకు కార్యకలాపాలతో గుంటూరుతో ముందు నుంచి అనుబంధం ఉంది, పైగా ఇప్పుడు రాజధాని కాబట్టి పెట్టుబడులు భారీస్థాయిలో పెట్టి ఏపీ రాజధాని కేంద్రంగా కొత్త ప్రాజెక్టులకి తెరతీస్తోంది ఐటీసీ. డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు గుంటూరులో రాబోతున్నాయ్. అంతర్జాతీయ ప్రమాణాలకి తగ్గట్టుగా దాదాపు 400 రకాల పరీక్షలు నిర్వహించి గుంటూరు నుంచే ఎగుమతులు చేయబోతున్నట్టు చెబుతోంది ఐటీసీ. అంటే ఇక్కడ రెండు రకాలుగా బెెనిఫిట్ ఉంటుంది. ఒకటి పెట్టుబడి, ఉపాధి. భారీ స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఎగుమతుల కోసం ఇన్ ఫ్రా డెవలప్ అవుతాయ్. రెండోది ఏపీలో వ్యవసాయ రూపురేఖలు కూడా ఐటీసీ ప్రాజెక్టు మార్చేస్తుందనిపిస్తోంది. ఎప్పుడూ సంప్రదాయపద్ధతిలో ఎక్కువ నీరు తీసుకునే వరే కాకుండా గింజ ధాన్యాలపై అవగాహన పెరిగి ఆదాయం పెరగడంతోపాటు సాగులో కొత్త ట్రెండ్ మొదలవుతుంది అనిపిస్తోంది.

 

ఐటీసీ అగ్రి హబ్ తోపాటు ఓ యూనివర్సిటీ ప్రారంభించేందుకు కూడా సిద్ధమంటోంది. చెన్నైలో ఐటీసీ చోళ తరహాలో ఇక్కడో సంస్థ ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నామని త్వరలో కొలిక్కివస్తుందని చెబుతున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా భారీ పెట్టుబడులతో ఐటీసీ ఏపీ కోసం ఓ రోడ్ మ్యాప్ తయారుచేసి రెడీగా ఉంది. ఏపీ మా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఇంటిగ్రల్ పార్ట్ అంటున్న ఐటీసీకి ఏపీ హార్ట్ ఫుల్ గా వెల్ కమ్ చెబుతోంది. రాష్ట్రరూపు రేఖల్ని మార్చేదిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...