Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
  • 3 weeks later...
Guest Urban Legend

around 4:50, there is a building right in the middle of the road. what is it? vinayaka Temple?

 

nope

its underpass built as part of flyover construction, ikkadey flyover end/start avvudhi

Link to comment
Share on other sites

  • 3 weeks later...
దుర్గా ఫ్లైఓవర్ శ్లాబ్‌కు సన్నద్ధం
 
636257649012477491.jpg
  • నెలాఖరుకు ప్రారంభించాలని యత్నాలు
  • క్యాస్టింగ్‌ డిపోలో శ్లాబ్‌ పనులు దాదాపుగా పూర్తి
  • 12 వ పిల్లర్‌ నుంచి రెండువైపులా వర్క్‌
  • మేజర్‌ బ్రిడ్జికి నెలాఖరులోపు తుదిమెరుగులు
  • సమాంతరంగా సైడ్‌ డ్రెయిన్స, పిల్లర్స్‌ హైట్‌ పనులు
దుర్గా ఫ్లైఓవర్‌‌కు సంబంధించి అత్యంత కీలకమైన శ్లాబ్‌ వర్క్‌ పనులు ఈ నెలాఖరుకు ప్రారంభం కాబోతున్నాయి. క్యాస్టింగ్‌ డిపోలో దాదాపుగా శ్లాబ్స్‌ పనులన్నింటినీ పూర్తి చేశారు. ఈ నెల 26 వ తేదీ నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని స్టేట్‌ హైవేస్‌ అధికారులు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గా ఫ్లైఓవర్‌ శ్లాబ్స్‌ పనులు పూర్తి చేసే ముందు ట్రాఫిక్‌ డైవర్షన కు వీలుగా తలపెట్టిన మేజర్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మేజర్‌ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి కాగా ఫినిషింగ్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఈ నెల 26 కల్లా పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. శ్లాబ్‌వర్క్స్‌ పనులను 12వ పిల్లర్‌ నుంచి ప్రారంభించటానికి స్టేట్‌ హైవేస్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశగానే ముందు నుంచి శ్లాబ్‌ పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. శ్లాబ్‌ పనులకు సంబంధించి క్యాస్టింగ్‌ డిపోలో అన్నింటినీ పూర్తి చేయటం జరిగింది. వీటిని భారీ పొక్లెయిన్ల సహాయంతో ముందుగా 12వ పిల్లర్‌ దగ్గరకు సమీకరించాల్సి ఉంటుంది. పన్నెండవ పిల్లర్‌ నుంచి రెండు వైపులా శ్లాబ్స్‌ పైకి చేర్చి రివిట్‌మెంట్‌ చేస్తారు. ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ పనులకు సంబంధించి చూస్తే.. భవానీపురం నుంచి ప్రారంభం దగ్గర అప్రోచ రోడ్డు పనులు ప్రారంభించారు. సిమెంట్‌ బిళ్లలతో రెండు వైపులా అప్రోచవాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. అప్రోచవాల్స్‌ మధ్యన క్వారీ డస్ట్‌ వేశారు. దీనిపై మట్టి వేసి లెవలింగ్‌ చేయాల్సి ఉంది. అప్రోచ కు అనుసంధానం తొలి ఆరు పిల్లర్లకు సంబంధించి వయాడక్ట్‌ పనులు కొద్దిగా మిగిలి ఉన్నాయి. వయాడక్ట్‌ వేయటానికి వీలుగా ఐరన ఫ్రేమ్‌ చేశారు. కాంక్రీటింగ్‌ నింపటమే తరువాయి. పన్నెండవ పిల్లర్‌ నుంచి పనులు ప్రారంభించి బ్యారేజీ వచ్చే సరికి వయాడక్ట్‌ పనులు పూర్తయ్యి శ్లాబ్‌ అచ్చులను బిగించటానికి అవకాశం ఉంటుందని స్టేట్‌ హైవేస్‌ అధికారులు చెబుతున్నారు. భవానీ పురం నుంచి రెండువైపులా సైడ్‌ డ్రెయిన పనులు సమాంతరంగా చేపడుతున్నారు. ఇంద్రకీలాద్రి కొండకు పశ్చిమ దిశన.. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ సమీపం వరకు పూర్తి చేయటం జరిగింది.
 
మేజర్‌ బ్రిడ్జి మీదుగా ట్రాఫిక్‌ డైవర్షన జరుగుతుంది. దుర్గగుడి మలుపు నుంచి హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ ఆగ్నేయం దిశగా మేజర్‌ బ్రిడ్జి పనులు జరిగాయి. దుర్గగుడి మలుపు దగ్గర సింగిల్‌ లేన మాత్రమే ఉంది. ఈ మేజర్‌ బ్రిడ్జి వల్ల డబుల్‌ లేన వస్తుంది. ఈ మేజర్‌ బ్రిడ్జిని అనుకుని కృష్ణానదిలో ఫ్లై ఓవర్‌ మలుపు తిరుగుతుంది. మేజర్‌ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో ఇన, ఔట్‌ విధానంలో డైవర్షన చేయటానికి అవకాశం ఉంటుంది. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి పిల్లర్లకు రెండువైపులా ఇన, ఔట్‌గా వాహనాలు వెళ్లటానికి ఇప్పటికే బీటీ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక పిల్లర్ల నిర్మాణానికి సంబంధించి కేవలం రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. కృష్ణానదిలో ఫౌండేషన వేశారు. దానిపైన పిల్లర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాలువలో పిల్లర్‌ వేయటానికి ఫౌండేషన వేశారు. ప్రస్తుతం కాల్వకు నీళ్లు వదిలిన నేపథ్యంలో, పనులు చేయలేని పరిస్థితి ఉంది. అశోకస్తంభం దగ్గర, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర రెండు పిల్లర్లకు సంబంధించి పిల్లర్‌ హైట్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Link to comment
Share on other sites

Guest Urban Legend

క్యాస్టింగ్‌ డిపోలో దాదాపుగా శ్లాబ్స్‌ పనులన్నింటినీ పూర్తి చేశారు.

 

 

evadu e news raasindhi ?

as on 22-3-2017

 

Casting of wings & Spines

total          2073

completed  382

balance    1691

Link to comment
Share on other sites

Guest Urban Legend

December kalla ayyiddi..india lone first of its kind anta..single pillar meedha six lane road vundatam manadhe first :super:

 

ya e thread lo kuda chaala doubts express chesaru ah pillars meedha six lane ah ani shock ayyaru

chudali ela vuntadho ...

bumps avi emi lekunda neat ga finish avvali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...