Jump to content

Recommended Posts

Guest Urban Legend
Posted
6 minutes ago, manaNTR said:

By tomorrow srisailam inflows will reach close to 4 lakhs cusecs, srisailam dam gates may open anytime after tomorrow evening

Weekend trip plan chesukondi 

Guest Urban Legend
Posted
2 hours ago, manaNTR said:

I am in US

cool

Guest Urban Legend
Posted
1 hour ago, kanagalakiran said:

Hyd Bhrami batch mottam akkade vuntaru weekend kada.....

what is this bhrami batch ?

drive matram super vuntadhi and sravana masam started so temple ki kuda vellochu

Posted
21 minutes ago, Urban Legend said:

what is this bhrami batch ?

drive matram super vuntadhi and sravana masam started so temple ki kuda vellochu

Software vallu antha......last year kuda full traffic though they lifted gates for few days there was huge crowd/traffic.

 

Guest Urban Legend
Posted

I think All rivers in South are overflowing ..

Posted
రెండ్రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
19-08-2018 19:56:48
 
అమరావతి: రెండ్రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కానుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే కారణమని చెబుతున్నారు. కర్ణాటక నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమైనారు. సాగర్‌కు నీటి విడుదలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుచూపుతో అధికారులు ప్రాజెక్టులో 3 అడుగులు ఖాళీ ఉంచారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.
Guest Urban Legend
Posted

What about kondaveeti vaagu ? 

Did it rain in that catchment? I think the pumps are not installed yet 

Posted
4 minutes ago, Urban Legend said:

What about kondaveeti vaagu ? 

Did it rain in that catchment? I think the pumps are not installed yet 

Just escaped from heavy rains river ki aa pakka ne vunnay heavy rains

Posted
1 hour ago, Urban Legend said:

What about kondaveeti vaagu ? 

Did it rain in that catchment? I think the pumps are not installed yet 

kotella vaagu gattigane vasthundi adi kondaveeti vaagu lo kalishede

Guest Urban Legend
Posted
On 8/17/2018 at 12:52 PM, kanagalakiran said:

Software vallu antha......last year kuda full traffic though they lifted gates for few days there was huge crowd/traffic.

 

 

Posted
9 hours ago, Urban Legend said:

What about kondaveeti vaagu ? 

Did it rain in that catchment? I think the pumps are not installed yet 

జలదిగ్బంధంలో తుళ్లూరు మండలం, దొండపాడు
20-08-2018 18:35:37
 
636703869391983867.jpg
 
గుంటూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తుళ్లూరు మండలం, దొండపాడు జలదిగ్బంధమయ్యాయి. ఎస్సీ కాలనీలో గృహాల్లోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తుళ్లూరు, తాడికొండ మధ్య పొట్టేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నిన్న కాస్త శాంతించినప్పటికీ సోమవారం క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. విలీనమండల్లాలోని కోనవరం, చింతూరు మండలాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు దేవీపట్నం మండలాల్లోని సుమారు 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. అధికారులు నాటుపడవలద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నారు. దవళేశ్వరం బ్యారేజు వద్ద 13 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో 12 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...