Jump to content

AP Government’s transitional headquarters


Recommended Posts

తాత్కాలిక సచివాలయానికి యాత్రికుల పోటు
 
636073648932859678.jpg
తుళ్ళూరు: వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవనాలను చూడడానికి పుష్కర యాత్రికులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఘాట్లలో పుష్కరం స్నానం చేసిన అనంతరం సచివాలయానికి యాత్రికులు క్యూ కడుతున్నారు. ఐదో బ్లాక్‌, రెండో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన మంత్రుల చాంబర్లను ఆసక్తిగా చూస్తున్నారు. తమకు, తమ పిల్లలకు, సచివాలయం చూసే భాగ్యం కలిగిందని వచ్చిన యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాతే ఈ భవనాలను ఇంత అద్భుతంగా నిర్మిస్తున్నారని తెలిసిందని అన్నారు.
 
 మంత్రుల చాంబర్ల విస్తీర్ణం పెంపు
తాత్కాలిక సచివాలయంలో మంత్రుల చాంబర్ల విస్తీర్ణం పెంచుతున్నారు. ఒక్క మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ కార్యాలయం మినహా మిగిలిన మంత్రులందరి చాంబర్లు పెరగనున్నాయి. ఈ మేరకు విస్తీర్ణ పనులను చకచకా సాగిస్తున్నారు. మొదట ఒక్కో చాంబర్‌ సైజును 250 అడుగుల నుంచి 300 అడుగుల వరకు ఉంచి పార్టీషన్‌ చేసారు. మార్పులు, చేర్పులు చేసిన తరువాత 450 నుంచి 550 అడుగుల వరకు కార్యాలయాలు ఉండబోతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం విస్తీర్ణం పెంచవల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రారంభించిన పంచాయతీ రాజ్‌, ఆరోగ్య శాఖ, విజిలెన్స్‌, ఆర్థిక, హోం, ఆర్‌ అండ్‌బీ , రవాణా, గృహ నిర్మాణ శాఖల కార్యాలయాల విస్తీర్ణం పెరగనున్నాయి. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు తీసుకున్నారు. ఈ నెల ఆఖరుకు ఆయా శాఖల కార్యాలయాల కోసం విశాల ఛాంబర్లు రానున్నాయి.
Link to post
Share on other sites
  • Replies 819
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

yooo... aapandi swami... ee builds  taruvatha re use ayyetatlu design chesthunnaru ani Yanamala sab cheppadu

Should have kept a realistic deadline or have this started much earlier. Intha large scale lo works ki timelines stringent ga unte, quality ghoram ga untadhi;

 

No one knows whats going on, they just need to finish it off before given time, no monitoring, quality checks etc!

Link to post
Share on other sites

Should have kept a realistic deadline or have this started much earlier. Intha large scale lo works ki timelines stringent ga unte, quality ghoram ga untadhi;

 

No one knows whats going on, they just need to finish it off before given time, no monitoring, quality checks etc!

S,, the less we talk the better it is reg quality when u force deadlines without proper designs, approvals etc in time..

Link to post
Share on other sites

dravidict uncle,, I don't knw with whom there are planning and with what methods but it seems unrealistic to me,, monna March Ki Durga gudi flyover ayipovali annaru,, next August Ki Ayithe maku Maha prasadam

Late ayina parledhu, manaki quality ye important. Hadavidi chesi tharvatha koolipothe dharidhram ga vuntundhi. Expectations set cheyyatam lo big failure manavaallu. Pattiseema 80 TMC annaru, adhi kuda 20-25 TMC avthundhemo ee year ki. Fiber grid June lo start annaru. Inkoka 2-3 months ki avthundhemo chudali.

Ila manollu anni late ga deliver chesthey Singapore vaadu pandaga chesukuntadu penalties vesi Capital construction appudu

Link to post
Share on other sites
సచివాలయ రోడ్డు విస్తరణ
 
636079762539870816.jpg
తాడికొండ : మందడం-ఐనవోలు మధ్య తాత్కాలిక సచివాలయ రోడ్డు విస్తరణ పని జరుగుతోంది. ఏడు మీటర్ల వెడల్పుతో తారురోడ్డు వేసేందుకు రోడ్డును విస్తరించారు. మందడం-ఐనవోలు సింగల్‌ రోడ్డు కావడంతో ఆర్‌అండ్‌బీ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2కోట్లతో మందడం సినిమా హాలు సెంటరు నుంచి సచివాలయం చివరి వరకు 1500 మీటర్ల దూరం తారురోడ్డును వేయనున్నారు. ప్రస్తుతం కంకర, డస్ట్‌ పోసి చదును చేస్తున్నారు.
Link to post
Share on other sites
ఏపీ తాత్కాలిక సచివాలయంలో పాలన ప్రారంభం
 
విజయవాడ: వెలగపూడిలోని ఏపీ తాత్కాలిక సచివాలయంలో పాలన ప్రారంభమైంది. గురువారం ఉదయం మంత్రి యనమల అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. పట్టణాభివృద్ధి, పాలనా సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ టక్కర్‌, రెవెన్యూ, గృహనిర్మాణశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యనమల, సీఎస్‌ టక్కర్‌ ఏబీఎన్‌తో మాట్లాడారు. వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. తాను వెలగపూడి నుంచే పనిచేస్తానని, త్వరలో సీఎం కూడా ఇక్కడి నుంచే పాలన సాగిస్తారని యనమల తెలిపారు.
 
వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి త్వరలో అన్ని ప్రభుత్వశాఖలు వస్తాయని చెప్పారు. గృహనిర్మాణశాఖలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని, పట్టణ, గ్రామీణ గృహనిర్మాణలపై దృష్టి సారించామని సీఎస్‌ టక్కర్‌ తెలిపారు. మరోవైపు త్వరలో వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం తరలిరానుంది. ఈ క్రమంలో సీఎం ఆఫీస్‌ భద్రత ఏర్పాట్లను ఇంటెలిజన్స్ పరిశీలించింది.
Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...