Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. CBN hardwork valla state ki money vachindi, hyd was on global map. YSR used that money for welfare and there were good rains. Other factor was the boom in global economy and Indian economy between 2004-2008. There was real estate boom as well. Credit motham kottesadu YSR. 2009 tarvata slow down ayyindi global economy and due to improper planning, AP faced severe power shortages. Free current valla discoms losses perigipoyayi. All the scams in the earlier regime surfaced during this period. simple ga cheppali ante...he was in power in the best of times. We can't attribute the good ti
  3. As a pm , I think we should not make fun of him .,, but the way way this fellow spoiled Ap , never acceptable .,, all gujju fellows are like that only
  4. హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈమేరకు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.
  5. Party ki use lekapoina crores of TG ppl getting benefited
  6. హెరిటేజ్ వ్యాన్లలో జపాన్ కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని ఇంతకుముందు ఆరోపణలు చేసిన సాక్షి పత్రిక మీద పరువు నష్టం దావా వేశాం. ఇప్పుడు మంత్రి పేర్ని నాని ఇవే ఆరోపణలు చేశారు. వారంలోగా మీ ఆరోపణలను ఉపసంహరించుకోకపోతే, మీమీద కూడా కేసు వేయాల్సి ఉంటుంది. - హెరిటేజ్ కంపెనీ లేఖ
  7. Today
  8. ayithe gelusthundhi. ee panel gelavakapothe ap theatres lo movies ni ban chesthaam
  9. i saw following advertisement in andhrajyothy website. does any one know details about above survey agency.
  10. 2001-2003 madhyalo ni rains in AP….. that hit us badly…..
  11. why couldn’t you apply your last statement to Modi ?
  12. There are fools in IT who believe that Hyd developed on its own and CBN don’t have anything to do about it.
  13. Many in IT are forever indebted to him for his approach in introducing IT in a big way.
  14. Photo digantaniki vaati avasaram enduku mastaru. Photo ki pose iste chaalu. Ippudoste vachaadu kaani... ikkadikochi.. (a+b) whole cube formula ela vachindo cheppakapote ade padivelu
  15. Veediki English artham avtundaaa ? Asalu anni papers chadivi artham cheskoney scene undhaaa ?
  1. Load more activity
×
×
  • Create New...