Jump to content

Sirio tweet after GVMC elections

Recommended Posts

Mr దగా స్టార్...

నువ్వు నర్సాపురం  YNM కాలేజ్ లో చదివేటప్పుడు స్టీల్ ప్లాంట్ కావాలని గోడల మీద కుంచలతో రాశావా? , నిరాహార దీక్షలు కూడా చెయ్యడం చూశావా?. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1966-67 లో వచ్చింది.

వైజాగ్ స్టీలు ప్లాంట్ స్థాపించింది 1971లో..

కానీ నువ్వు YNM కాలేజ్ లో చదివింది 1973-76.

ఆల్రెడి వచ్చేసిన స్టీల్ ప్లాంట్ కావాలని రెండేళ్ళ తర్వాత గోడల మీద రాశావా?? దేశానికి స్వాతంత్ర్యం కావాలని క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపివ్వలేకపోయావా...

అబద్దం చెప్పినా అమెజాన్ లో ఆఫర్ పెట్టినట్లు వుండాలి..

Link to comment
Share on other sites

15 minutes ago, Siddhugwotham said:

WA lo baaga circulate cheyandi idhi 

Link to comment
Share on other sites

8 hours ago, Siddhugwotham said:

Mr దగా స్టార్...

నువ్వు నర్సాపురం  YNM కాలేజ్ లో చదివేటప్పుడు స్టీల్ ప్లాంట్ కావాలని గోడల మీద కుంచలతో రాశావా? , నిరాహార దీక్షలు కూడా చెయ్యడం చూశావా?. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1966-67 లో వచ్చింది.

వైజాగ్ స్టీలు ప్లాంట్ స్థాపించింది 1971లో..

కానీ నువ్వు YNM కాలేజ్ లో చదివింది 1973-76.

ఆల్రెడి వచ్చేసిన స్టీల్ ప్లాంట్ కావాలని రెండేళ్ళ తర్వాత గోడల మీద రాశావా?? దేశానికి స్వాతంత్ర్యం కావాలని క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపివ్వలేకపోయావా...

అబద్దం చెప్పినా అమెజాన్ లో ఆఫర్ పెట్టినట్లు వుండాలి..

Last line punch😁

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...