koushik_k Posted August 12, 2019 Share Posted August 12, 2019 బెంగళూరు: ఏపీ సీఎం జగన్ బాటలో కన్నడ నటుడు ఉపేంద్ర నడుస్తున్నారు. కర్ణాటకలో ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పై ఆగస్ట్ 14, 15 తేదీల్లో ఉపేంద్ర నిరాహారదీక్ష చేపట్టనున్నారు. #ThankYouCMSir Link to comment Share on other sites More sharing options...
rama123 Posted August 12, 2019 Share Posted August 12, 2019 Kcr EMI chestaru...AA biddalni Link to comment Share on other sites More sharing options...
Bezawada_Lion Posted August 12, 2019 Share Posted August 12, 2019 That aa....I thought laksha kotlu 16 months jail Link to comment Share on other sites More sharing options...
thalaiva_NTR Posted August 12, 2019 Share Posted August 12, 2019 8 minutes ago, Bezawada_Lion said: That aa....I thought laksha kotlu 16 months jail Link to comment Share on other sites More sharing options...
thalaiva_NTR Posted August 12, 2019 Share Posted August 12, 2019 Konchem opika padithe chalu janalaki pattina Ee xxx jagga gadi mattu vadiliddi Link to comment Share on other sites More sharing options...
Prasadr Posted August 12, 2019 Share Posted August 12, 2019 Next in line is telangana and tamilnadu. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted August 12, 2019 Share Posted August 12, 2019 18 minutes ago, Prasadr said: Next in line is telangana and tamilnadu. Telangana already started with this and one of the main reasons for a separate statehood. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted August 12, 2019 Share Posted August 12, 2019 fate of people when mad person become cm Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted August 12, 2019 Share Posted August 12, 2019 బెంగుళూరు నుంచి బస్సులు,ట్రైన్లలో అపసోపాలు పడి ఎలాగోలాగా వచ్చి అర్ధరాత్రుల వరకు ఓట్లు వేసి మరీకావాలి జగన్.... రావాలి జగన్ అని ఎగిరారుగా...💃🕺 ఏ మాటకామాట అన్నియ్య ఓటు వేసిన ఎవరిని వదలడం లేదుగా...😂🤣 ఇప్పుడు ఏసుకొండిరా సాంగ్....🎵 😄 Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted August 12, 2019 Share Posted August 12, 2019 కర్ణాటక లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు ఇక మూట ముల్లె సర్దుకొండి. ముక్యంగా నా రెడ్డి ఆంధ్రులు. ఎందుకంటే అక్కడ కూడా ఇక్కడి తుగ్లక్ రెడ్డి లాగా 75% స్థానికులకి అనే వివాదం మొదలైంది, బీజేపీ మద్దతు కూడా తెలిపింది. అందరం కలిసి నిరుపేద ఆంధ్ర రాష్టంలో మూటలు మోసి బతికేద్దాం. రండి Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted August 12, 2019 Share Posted August 12, 2019 మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు. స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపైనా ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈనెల 9న అవినీతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతం చేయవచ్చని తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted August 12, 2019 Author Share Posted August 12, 2019 1 hour ago, goldenstar said: మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు. స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపైనా ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈనెల 9న అవినీతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతం చేయవచ్చని తెలిపారు. Good decision.. ap pass chesinapdu karnataka kuda pass cheyali.. Link to comment Share on other sites More sharing options...
Gunner Posted August 12, 2019 Share Posted August 12, 2019 All welcome to GIFT city antadu modi saab Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted August 12, 2019 Share Posted August 12, 2019 2 hours ago, koushik_k said: Good decision.. ap pass chesinapdu karnataka kuda pass cheyali.. koushik porapatuna maharasta lo ilanti feeling rakudadu ani gattiga koruko ledante neeku tg residency aite no problem hyd lo chesukovachu or ap aite mataram ikkada alanti company em levu pray for god Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted August 12, 2019 Share Posted August 12, 2019 4 hours ago, Gunner said: All welcome to GIFT city antadu modi saab Enduku..... akkada clouds ekkuva unnayaa? Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted August 12, 2019 Share Posted August 12, 2019 Politricks .. ivanni ayye kathalu kadu Link to comment Share on other sites More sharing options...
minion Posted August 13, 2019 Share Posted August 13, 2019 #ThankYouUpendra ... #ThankYouJagan ... You guys rock Link to comment Share on other sites More sharing options...
Gotcha Posted August 13, 2019 Share Posted August 13, 2019 I am liking it. Idi inka baga antukovali Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted August 13, 2019 Share Posted August 13, 2019 http://www.newindianexpress.com/nation/2019/jul/10/70-per-cent-reservation-for-locals-in-private-sector-jobs-says-madhya-pradesh-cm-kamal-nath-2001978.amp?__twitter_impression=true Jagan baata lo Madhya Pradesh Kuda.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.