Jump to content

గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించేందుకు తెలుగు సీఎంల నిర్ణయం


Raaz@NBK

Recommended Posts

గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించేందుకు తెలుగు సీఎంల నిర్ణయం
28-06-2019 15:42:05
 
636973333257060386.jpg
హైదరాబాద్: నీటి జలాల పంపకం, విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఏపీ నుంచి జగన్‌తోపాటు ఐదుగురు మంత్రులు, పెద్దిరెడ్డి, బాలినేని, పేర్నినాని, రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఈటెల, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు.
 
 
గోదావరి జలాలు శ్రీశైలంలోకి ఎత్తిపోతే రెండు రాష్ట్రాల సీఎంల చర్చల అజెండాగా నిలిచింది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరి మధ్య ఓ దఫా చర్చ జరిగింది. ఇందుకు కొనసాగింపుగానే శుక్రవారం భేటీ జరుగుతోంది. కృష్ణా జలాల పంపకం, విభజన సమస్యలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఏటా 2,800 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటిని దారిమళ్లించి సద్వినియోం చేసుకుని తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉంది.
 
Link to comment
Share on other sites

3 minutes ago, rama123 said:

Elections ki full help chesadu kcr.now expecting returns

Sonia ni ela trap lo pettaro ippudu jagga dorakadu

Vadilekemi sambandam sea lo ki velle water

 

Aaa gnanam ee daridrudiki undaligaa , veeedu entha edavala anithe vaaadu aaa proposal pedathadu

Link to comment
Share on other sites

2 minutes ago, Ntrforever said:

Explain Plz 

 

11 minutes ago, KING007 said:

Deni valla ye districts ki use ?? Detail explanation please 

TG ki bagaaa use while Andhra Pradesh will be at loss

Srisailam is way above Sagar, so water share for TG will become more and pathetic is Andhra govt dabbulu pedithe TG ki ekkuva benefit avuddi based on KCR model hiw he works asalu ela nammutham

 

below post has some details, when we have chance to build on our iwn in our state asalu pakkanidithe link enti vadi gurinchi telisi koda 

 

 

Link to comment
Share on other sites

1 minute ago, Prasadr said:

Reap as you sow. People from coastal districts are fools to vote for Jagan. I guess it is mainly due to caste polarization and jealousy on one caste. 

Em sacharo state project kinda cheskogalige danni interstate project cheyadamenti tarvatha roju kottuku savadaniki tappithe , really irritating move idi 

Link to comment
Share on other sites

Andhra people are least bothered .. vallaki month ending ki jebulo rupayi pedithe chalu .. asalu nijamga short term gains ki andhra ppl aasa padakapoyi unte 2004 lo ne CBN odevadu kadu .. aa thappu chivariki state split ki daari teesindi .. ippatiki inka budhi raledu .. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...