Jump to content

Adani Group

sonykongara

Recommended Posts

  • Replies 98
  • Created
  • Last Reply
సీఐఐ చైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ
09-01-2019 13:53:32
 
636826388134684169.jpg
అమరావతి: సీఐఐ చైర్మన్ సంజయ్‌తో మంత్రి నారా లోకేష్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐఐ, ఏపీ ఫింటెక్ వ్యాలీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఫింటెక్ రంగం అభివృద్ధికి సీఐఐ సహకారం అందించనుంది. మంత్రి లోకేష్ మాట్లాడుతూ భూముల రికార్డులు డిజిటలైజ్ చేయడంతో పాటు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ వన్‌లో ఉందని పేర్కొన్నారు. అతి పెద్ద రెండు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకి వచ్చాయని, ఐటీ రంగంలో అదాని గ్రూప్ పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేష్ వెల్లడించారు.
Link to comment
Share on other sites

తూర్పు దక్షిణ ఆసియాలోనే ఏపీని డేటా సెంటర్ హబ్ గా మార్చనున్న ఒప్పందం ఈరోజు జరుగనుంది. రూ.70,000 కోట్ల భారీ పెట్టుబడి, యువతకు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వగల 5 గెగావాట్ల సామర్థ్యంగల డేటా సెంటర్ పార్క్ విశాఖకు రానుంది. #ncbn @naralokesh

Dwc-KwTVYAAVafe.jpg
 
  •  
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

తూర్పు దక్షిణ ఆసియాలోనే ఏపీని డేటా సెంటర్ హబ్ గా మార్చనున్న ఒప్పందం ఈరోజు జరుగనుంది. రూ.70,000 కోట్ల భారీ పెట్టుబడి, యువతకు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వగల 5 గెగావాట్ల సామర్థ్యంగల డేటా సెంటర్ పార్క్ విశాఖకు రానుంది. #ncbn @naralokesh

Dwc-KwTVYAAVafe.jpg
 
  •  

Wow

Link to comment
Share on other sites

ఏపీ ప్రభుత్వానికి- అదాని గ్రూప్‌కు మధ్య ఎంవోయూ
09-01-2019 20:02:44
 
636826610640517609.jpg
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి- అదాని గ్రూప్‌కు మధ్య ఎంవోయూ కుదిరింది. డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్క్‌ల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పారిశ్రామికవేత్త అదాని, విజయానంద్ హాజరైనారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి. వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలు డేటా ద్వారానే. యువత భవిష్యత్తు అంతా డేటా ద్వారానే. డేటా ద్వారానే వినూత్న ఆవిష్కరణలు. వైజ్ఞానిక ఆర్ధిక వ్యవస్థదే భవిష్యత్తు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీయే ముఖ్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా సెంటర్ కీలకం. గతంలో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఏపీని డేటా హబ్ చేస్తున్నాం’’ అని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

1 minute ago, Rajakeeyam said:

Eppudu same ragam ga vasthai le

Lol same ragak ah sare inka,ekkada bro miru undedi us ah?tdp ki blood petti panichesina karyakartalaki 6 months nundi bills raledu villages lo,ma village cc roads bills raka 6 months ayyindi papam vallu chesina appuki vaddi kattaleni situation,monna vamsi lokesh deggariki tisukuni velte,state nundi konta amount release chepichadu,ala undi situation 

Link to comment
Share on other sites

70k cr investment ante naku telisi data center ni chupinchi oka 40k appulu techukovatam vatini waive off chuinchukotam loss ani cheppi. ituvantivi eppati nundo practicing ga e gjjju batch. chachinodiki vachinde katnam annattu manaki tappadu ga.

Link to comment
Share on other sites

10 minutes ago, Saichandra said:

Lol same ragak ah sare inka,ekkada bro miru undedi us ah?tdp ki blood petti panichesina karyakartalaki 6 months nundi bills raledu villages lo,ma village cc roads bills raka 6 months ayyindi papam vallu chesina appuki vaddi kattaleni situation,monna vamsi lokesh deggariki tisukuni velte,state nundi konta amount release chepichadu,ala undi situation 

I sympathize with workers. Delays should not happen. Recently they have fastracked the process. But still if these events are happening then it’s bad.

Link to comment
Share on other sites

8 minutes ago, Rajakeeyam said:

I sympathize with workers. Delays should not happen. Recently they have fastracked the process. But still if these events are happening then it’s bad.

okari kadupu meedha kodithe vaari saapam taguluthundhi. oka vela future lo money ivvalem ani mundhe chepithe vaallu vere pani choosukuntaaru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...