Jump to content

Latest situation in Telangana


nvkrishna

Recommended Posts

  • Replies 158
  • Created
  • Last Reply

ఖానాపూర్‌: ఎన్నికల వేళ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. జన్నారం మండలంలో తెరాసకు చెందిన 16 మంది మాజీ సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాఠోడ్‌ జన్నారం మండలంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం బాదంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది సర్పంచులు రమేశ్‌ రాఠోడ్ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఖానాపూర్‌లో తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌.. భాజపా నుంచి సత్ల అశోక్ బరిలో ఉన్నారు.‌ తెరాస జాబితాలో చోటు దక్కకపోవడంతో రమేశ్‌ రాఠోడ్‌ కాంగ్రెస్‌లో చేరి ఖానాపూర్‌ టికెట్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

idokati guarantee

Link to comment
Share on other sites

119 స్థానలలో పోటీ చేస్తున్న KCR కి... 14 స్థానలలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీని చూసి ఎ౦దుకు భయం..? -చంద్రబాబు
 

Link to comment
Share on other sites

9 minutes ago, hari2999 said:

after telagana election results  india lo evadu kooda pre elections ki velle dairyam cheyadu 

anta gattiga vuntundi result kooda

City lo settelers matram trs antunnaru out of ghmc remaining tg districts lo mahakutami antunnaru .. Mana daridrulu evarini adigina trs ki supporting .. rural lo silent voting kutami ki pakaa.. anukuntunna..

Link to comment
Share on other sites

4 minutes ago, anil Ongole said:

City lo settelers matram trs antunnaru out of ghmc remaining tg districts lo mahakutami antunnaru .. Mana daridrulu evarini adigina trs ki supporting .. rural lo silent voting kutami ki pakaa.. anukuntunna..

aa dridrulu might be against to TDP from the time of its birth...

vunnayi gaa konni educated fools avi ayyuntaayi...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...