Jump to content

రేవంత్ రెడ్డి తరహాలో కుట్ర.. కొత్త నాయకుడి ప్లాన్ ప్లాప్: శివాజీ


sonykongara

Recommended Posts

రేవంత్ రెడ్డి తరహాలో కుట్ర.. కొత్త నాయకుడి ప్లాన్ ప్లాప్: శివాజీ
27-10-2018 20:04:23
 
636762680025205422.jpg
అమరావతి: ‘ఆపరేషన్ గరుడ’ అంటూ తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న వ్యక్తి శివాజీ. సినీ రంగం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన శివాజీ... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మరో సంచలన విషయం బయటపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కొత్త నాయకుడు ఓ ప్లాన్ వేశారని.. అయితే అది విఫలమైందని తెలిపారు. శివాజీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీతో కలిసి పొరుగురాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇరికించినట్టే ఇరికిద్దామనుకుని ఆ కొత్త నాయకుడు ప్లాన్ వేశాడని.. కానీ అది ఫెయిల్ అయ్యిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడేయాలని చూశారన్నారు. త్వరలో ఆ కుట్ర బయటపడతానన్నారు. అయితే కొత్తనాయకుడు ఎవరో ఆయన చెప్పలేదు. పేరు ప్రస్తావించకుండా..  కేవలం కొత్త నాయకుడు అంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు శివాజీ.  గతంలో తాను చెప్పిన ప్రతిమాటకు కట్టుబడి ఉన్నానన్నారు.
Link to comment
Share on other sites

to be frank,sivajini comedy ga tesukunna nenu kuda...

e madya March -2018 lo oka item tho gang vesina akkum-bakkum sketch mottam vini mudu rojulu nidra pattala.....CBN ventane ichina jalak ki plan mottam teda kotti a roju nunchi villani kani petti unchutunnadu....

ninna CBN main frustration ki just ninna incident okkate kadu reason.....MARCH-18 lo CBN ki telisina akkum-bakkum oka main reason...ayana kabatti inka calm ga unnadu......inkodu ayite MArch-18 lone administration 100% apesi roju politics pani lone undevadu..

 

"March-2018 sketch" mottam bayataki vastundi ani asistu appati daka  :surprise:

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

I strongly belived Sivaji when he said about Operation Garuda In March - 2018, 

Apati kante 6 months mundhu Takkelapalli Ravi interview lo kuda  cheppadu.. 

MArch-18 lo about to implement time lo overnight CBN ki telisi reverse jalak ichadu.....pikko leka malla track lo petta leka satunaru a roju nunchi....

Link to comment
Share on other sites

sorry guys, it's the same sivaji cheppinde.... kaktapote heard from different source....sketch was one part of what he told already.....sivaji kuda adi direct ga cheppaleka atu itu tippi "core" message pass chestunadu.....valle AP ni begesi CBN ni emo istunam ani mayalo unchi valle inko character chetha poratam/deeksha cheyinchi konni announce cheyinchudam ani chusaru....kakapote bad entante regional political split plan chesaru a viramana annoucement ki kuda.......350 crores kuda kavalani venakki tesukuni porata deekshna lo avanni kalipi oka big annoucement ga ippidam porata yodudi viramana kosam ani plan....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...