Jump to content

కోడి కత్తి గుచ్చుడు కేసులో పురోగతి.


sonykongara

Recommended Posts

19 hours ago, ask678 said:

Will come to know in a month...as per few of hardcore jaffa batch here feeling guilty due to drama...first time

:pouce:

18 hours ago, chsrk said:

Joke aiyyipoyindhi Jagan meedha kodi katti dhaadi....ninnane maa ooru vella vasthunna....ivvalti rojuna poor people deggara kooda smart phones untunnai..vaallu social media groups llo active gaane untunnaru....minutes llo information vachchesthondhi.....TDP govt kooda bhale timely ga react aiyyindhi ee issue llo....Jagan meedha idhi hathya prayatnam ante nammetodu evadu ledu....YSCRP olla propaganda ni TDP mundhe pre-empt chesaaru....

Thanks for sharing Brother. Delay cheyyakunda ventante react ayyaru TDP or else danage would have been unimaginable. 

The main thing which caught my eye is what I highlighted/bolded. My cousin was telling me that he was travelling by a bus between 2 mandal headquarters 10 days back or so...except 5-6 people everybody in that ordinary bus was watching or doing something or other on the phones. He continued saying if TDP does not invest in Social Media like how YCP, BJP and PK invested...we will be at the loosing end. People used to rely on news papers and TVs earlier...now in the same way people are using smart phones through which FB, WhatsApp and YouTube channels to know the news/information. 

Big concern is even the ones who are about to get Voting right within the next 10 years are also heavily becoming active over social media. The fake news, false propaganda and etc are corrupting these younger brains too. If TDP does not improve in Social Media ...then its going to be tough, tougher and toughest for CBN and especially Lokesh down the line. TDP and TDP high command should stop underestimating Social Media and fake news. They should start investing more

Link to comment
Share on other sites

  • Replies 99
  • Created
  • Last Reply

ఢిల్లీలో వైసీపీ నేతల కోడి కత్తి డ్రామా పై జాతీయ మీడియా ప్రతినిధుల ప్రశ్నల పరంపర..

దాడి జరిగితే జగన్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు...

అంతపెద్ద దాడి జరిగినప్పుడు ఆస్పత్రికి వెళ్ళకుండా విమానం ఎక్కి హైదరాబాద్ ఎలా వెళ్ళారు

అంత పెద్ద గాయం అయినప్పుడు విశాఖ లోనే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళలేదు...

భద్రత లేదంటున్న మీరు జగన్ అన్ని వేల కిలోమీటర్లు ఎలా పాదయాత్ర చేయగలిగారు

విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమిలిన వైసీపీ నేతలు...

చెప్పేది వినండి...రాసుకోండి...ఓపిక వుండాలి అంటూ విసుర్లు...

ఓ మహిళా జర్నలిస్టుపై దాడి చేసేంత పనిచేసిన నాయకులు

విలేకరుల సమావేశం పెట్టి ప్రశ్నలు అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తారా... అన్న మహిళా జర్నలిస్టు...

ఆమె వృత్తి పరంగా ప్రశ్నలు అడుగుతోంది ఎమోషన కావద్దంటూ వారించిన మరో నాయకుడు...

Link to comment
Share on other sites

వైకాపా కార్యాలయంలో విధులు నిర్వర్తించే ‘కె.కె.’ అనే వ్యక్తితోనూ ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలడంతో పోలీసులు అతన్ని సోమవారం విమానాశ్రయ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. 

 

Gu3JD8.gif

 

Link to comment
Share on other sites

16 minutes ago, swarnandhra said:

Guruvu ki tagga sishyude ee kodi Kathi attacker.

Veediki chest pain anta...

https://www.telugu360.com/heart-problem-jagan-attacker-srinivas/

Hospital ki tesuku velaru tv9 vadu akkada kuda agale mic petti interview chesadu vadu direct ga nenu jaffa fan yesureddy na god ani cheppadu dolla terindhi tv9 vadiki 

Link to comment
Share on other sites

సిట్ అదుపులో కత్తి శీనుతో సంభాషించిన మరో వ్యక్తి
31-10-2018 10:17:07
 
636765778280092070.jpg
గుంటూరు: జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును నాలుగో రోజు సిట్‌ బృందం విచారిస్తోంది. ఇందులో శ్రీనివాసరావు అనేక మందితో ఫోన్‌లో సంభాషించాడని, వారిలో వంద మందితో ఎక్కువగా మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ వందమందిని విచారించే పనిలో పడ్డారు సిట్ అధికారులు. తాజాగా పిడుగురాళ్ల మండలం పాతగణేశునిపాడులో నాగూర్ వలీ అనే వ్యక్తిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. కత్తి శ్రీనుతో నాగూర్‌వలీ ఫోన్‌లో సంభాషణలు జరిపినట్లు ఆధారాలు ఉండటంతో అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న నాగూర్ వలీ అక్క సైదాబిని కనిగిరిలో సిట్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

జగన్‌పై దాడి ఘటన కేసులో వైసీపీ నేతలకు సిట్ నోటీసులు
31-10-2018 10:52:27
 
636765799488157837.jpg
  • 2న విశాఖకు రండి!
  • వైసీపీ నేతలకు సిట్‌ పిలుపు
  • ఎమ్మెల్యే రాజన్నదొర.. చిన్న శ్రీనులకు నోటీసులు
  • న్యాయస్థానం ద్వారా వాంగ్మూలం ఇస్తాం : నేతలు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మజ్జి శ్రీనివాసరావులకు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని మంగళవారం విజయనగరం వచ్చి అందించారు. నవంబరు 2న విశాఖలోని సిట్‌ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే తాము మాత్రం సిట్‌ అధికారులకు వాంగ్మూలం ఇచ్చేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయం మేరకు న్యాయమూర్తి ముందు తమ వాంగ్మూలాన్ని ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంపై స్పష్టత కోసం ఎమ్మెల్యే రాజన్నదొరకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా... ఆయన అందుబాటులో లేరు. మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) వద్ద ప్రస్తావించగా.. నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధ్రువీకరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...