Jump to content

కోడి కత్తి గుచ్చుడు కేసులో పురోగతి.


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 99
  • Created
  • Last Reply
కోడికత్తి దాడి: జగన్ పిటిషన్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
09-11-2018 13:17:13
 
636773664313435899.jpg
హైదరాబాద్: తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసుల దర్యాప్తు మీద నమ్మకం లేదనడంపై కోర్టు స్పందిస్తూ.. దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్లారని జగన్ తరపు లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆక్షేపించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ తరపు లాయర్ మాట్లాడుతూ.. ప్రాణాపాయం ఉన్నందునే స్టేట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు.
Link to comment
Share on other sites

35 minutes ago, niceguy said:

Ee thread title maatram :rofl2:

:laughing:

jaffas mind lo 'idi oka monumental event ... Chandrababu ni roddu meeda battalippi kodataru janalu any expected ...'

cut chesthe kodi katthi cinema full ga janam loki vellipoindi ... how ya how ... 

ee chillara nakos ki inka artham kaledu evari tho deal chesthunnaro ... chacchina jagan abbani  adagandi cheputhadu CBN gurinchi ... 

 

 

Link to comment
Share on other sites

idi too much....

జగన్‌‌పై దాడి కేసులో ఏపీ సీఎంకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: జగన్‌పై దాడి కేసు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 8 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీఐఎస్ఎఫ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని హైకోర్టు సిట్‌ను ఆదేశించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సిట్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...