Jump to content

kukatpally seat, serilingampally seat

sonykongara

Recommended Posts

బాలయ్య రోడ్ షోకు భారీగా తరలివచ్చిన అభిమానులు
02-12-2018 11:58:00
 
636793486782972845.jpg
హైదరాబాద్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం శేరిలింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా భవ్య అనందప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీక కూడా గట్టి పట్టు ఉంది. దీంతో బాలయ్య ఎన్నికల ప్రచారానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది.
Link to comment
Share on other sites

  • Replies 254
  • Created
  • Last Reply

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ గ్రేటర్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇవాళ వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ, హెచ్ఎంటీ హిల్స్, ఎంఏనగర్, హఫీజ్‌పేట్‌లో బాలకృష్ణ ప్రచారం చేయనున్నారు. కాగా బాలయ్య ప్రచారం కూటిమి అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Link to comment
Share on other sites

11 minutes ago, RKumar said:

Vivekananda nagar,hmt hills time amina telusa meeku 

Link to comment
Share on other sites

సైకిల్ గుర్తుకే మన ఓటు / సీరియల్ నెంబర్ 2 బాలయ్యకు ఘన స్వాగతం... శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ లో ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ళ ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో లో స్టార్ కాంపైనర్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు

DtZZS0DXcAAJZDM.jpg
DtZZTQfXgAElDX0.jpg
DtZZTwXXcAA2TEo.jpg
DtZZUeMXoAA4BeF.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...