Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply

irrigation lo matram manollu kotta kotta new cost effective ideas tho iragatestunaru

Prakasam end vallu Sagar ni nammukovatam kastam so AP is coming with fast alternatives 

 

Prakasam(at least those at end on east) chivara lands ki instead of Sagar Prakasam barrage nunchi water

Capital kondaveeti vagu glood water kuda e canal ki lift chestam prakasam barrage ani already planning. 

 

Asalu kondaveti vaguni ni perecherla sagar canal dwara hills down(before water even reaches Medikonduru) nunche divert cheyochu.

Already unna sagar canal widen chesi diniki kalapochu kada? 

 

Percherla canal and Guntur Vahini 8 kilometers duram lo untai parallel ga chowdavaram&yanamadala area lo.

Prastutam hills lo rain padite perecherla sagar canal capacity(as it is end point) chala takkuva width valla over flow ayyi water Medikonduru vypu vagu ki veltundi.

a taruvata via lam=>tadikonda=>into capital area.

 

Adedo hill down lone unna canal width penchesi divert cheste chala easy and benefit.

 

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20170225a_014135006.jpg

 

/****************************

 

Inka next 2-3 years lo pulichintala=>julakallu/Guttikonda daggara sagar canal ki kuda lift ichestadu CBN as an alternative to Sagar.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend

 

సీమకు గోదారమ్మ! 

తుది దశకు చేరుకున్న కసరత్తు 

జలవనరులశాఖ అధ్యయనం 

నాలుగు ప్రత్యామ్నాయాలు సిద్ధం 

ఒకటి సానుకూలం 

వ్యాప్కోస్‌ ప్రతిపాదనలతో సారూప్యం 

ఈనాడు - అమరావతి 

09ap-main5a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో మరో బృహత్తర సాగునీటి ప్రాజెక్టు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు... గోదావరి నీటిని మళ్లించి, పెన్నాతో అనుసంధానించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి వద్ద గురువారం వీటికి సంబంధించిన ప్రతిపాదనలపై సుదీర్ఘ కసరత్తు సాగింది. గోదావరిలో వృధాగా పోతున్న వరద నీటిని పెన్నా నదికి మళ్లించేందుకు వ్యాప్కోస్‌ సంస్థ అధ్యయనం చేసి సూచించిన వివిధ ప్రత్యామ్నాయాలను ఇదివరకే ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకువచ్చింది. తాజాగా జలవనరులశాఖకు చెందిన హైడ్రాలజీ విభాగం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా కొన్ని ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేశాయి. వీరు కూడా నాలుగు ప్రత్యామ్నాయాలు పరిశీలించి... ఒక ప్రతిపాదనను సానుకూలమైనది భావించి తెరపైకి తీసుకువచ్చారు. గతంలో వాప్కోస్‌ అధ్యయనం చేసి, అనువుగా ఉంటుందని పేర్కొన్న ప్రతిపాదనకు... వీరి ప్రతిపాదనకు మధ్య సామీప్యాలు ఉన్నాయి. వీటి ఆధారంగా శాస్త్రీయ సర్వే చేసి తుది ఎలైన్‌మెంట్‌ ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాదిన్నర కాలంగా గోదావరి పెన్నా అనుసంధానంపై అధికారులతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ చర్చల్లో ఆయన అనేక ప్రతిపాదనలు అధికారుల ముందుంచారు. వాటి ఆధారంగా హైడ్రాలజీ విభాగం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసింది. నాలుగు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసి వాటిలో ఒకటి(నాలుగోది) ఆచరణ సాధ్యంగా ఉన్నట్లు గుర్తించింది.

09ap-main5b.jpg

హైడ్రాలజీ విభాగం నాలుగో ప్రతిపాదన ప్రకారం 

నీటి వినియోగం ఇలా... 

* సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు కింద చేరని కరవు ప్రాంతానికి : 50 టీఎంసీలు 

* ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 5 లక్షల ఎకరాల ఆయకట్టు కల్పనకు: 50 టీఎంసీలు 

* సోమశిల ఆయకట్టు (నెల్లూరు జిల్లా) అదనంగా : 20టీఎంసీలు 

* నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తెలుగుగంగ ఆయకట్టు అదనంగా: 30 టీఎంసీలు 

* వెలిగొండ అదనంగా: 20 టీఎంసీలు 

* వెలిగల్లు, గాలేరు నగరి అదనంగా : 20 టీఎంసీలు 

* హంద్రీనీవా అదనంగా :20 టీఎంసీలు 

* కడప, చిత్తూరు జిల్లాల్లో 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు : 50 టీఎంసీలు 

* ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు, కడప జిల్లాల్లో పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు: 40టీఎంసీలు 

* నీటి ఆవిరి, ప్రవాహ నష్టాలు: 20టీఎంసీలు 

* మొత్తం 320 టీఎంసీలు 

(ఇదంతా ప్రాథమిక అంచనా మాత్రమే. సర్వే తర్వాత తుది ప్రణాళిక సిద్ధమవుతుంది.)

ఇదీ అనుకూల ప్రత్యామ్నాయం పోలవరం ప్రాజెక్టుకు ఎగువన చింతలపూడి కాలువకు, పోలవరం కుడి కాలువకు మధ్యలో 320 టీఎంసీలు తీసుకువెళ్లేలా కొత్త కాలువ తవ్వుతారు. కృష్ణా నదిని అక్విడక్టు ద్వారా దాటిస్తారు. అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయంలో నిల్వ చేస్తారు. సాగర్‌ కుడి కాలువ తొలి రెండు దశల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగిస్తారు. వెలిగొండ రిజర్వాయర్‌ మీదుగా సోమశిల రిజర్వాయర్‌కు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి పెన్నా ఆయకట్టుకు, సోమశిల ఆయకట్టుకు, తెలుగుగంగ ప్రాజెక్టుతో పాటు గాలేరు నగరికి కూడా ఈ నీటిని మళ్లిస్తారు. ఈ ప్రత్యామ్నాయమే ఆచరణ సాధ్యంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాప్కోస్‌ గతంలో ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాల్లో ఆచరణ సాధ్యంగా భావించిన నాలుగో ప్రత్యామ్నాయమూ జలవనరులశాఖ హైడ్రాలజీ విభాగం ప్రతిపాదించిన ఈ నాలుగో ప్రత్యామ్నాయమూ దగ్గరదగ్గరగా ఉన్నాయి.
09ap-main5c.jpg

 

 

http://www.nandamurifans.com/forum/index.php?/topic/396921-%E0%B0%B8%E0%B1%80%E0%B0%AE%E0%B0%95%E0%B1%81-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE/

Link to comment
Share on other sites

Guest Urban Legend

Placing high importance on completion of irrigation projects, CBN’s government has allocated Rs. 12,770 crore, a phenomenal increase of 60% compared to last fiscal year’s Rs. 7,978 crore.
To fulfill its commitment to provide water security to agriculture, industries and residential sectors, the Government has decided to complete 7 ongoing projects on priority basis to provide early irrigation facilities in the drought prone Rayalaseema and Prakasam districts besides the backward districts of Srikakulam and Vizianagaram. Work has been completed for Pattiseema LIS, Thotapalli barrage, Gundlakamma Reservoir Project.

Thanks to Pattiseema, during the year 2015-16, 8 TMC of water was diverted from Godavari to Krishna saving kharif crop in about 8 lakh acres that yielded an estimated crop value of Rs.2,500 crore. During the current year almost 56 TMC of water was diverted and kharif crop in about 10.65 lakh acres in Krishna Delta alone was saved.

Thotapalli Project (1.20 lakh acres ayacut), Galeru Nagari Sujala Sravanthi Phase I (2.60 lakh acres ayacut), Handri Niva Sujala Sravanthi (6.03 lakh acres ayacut), Vamsadhara Stage II-Phase II (1.48 lakh acres ayacut) and Polavaram Left Main Canal are scheduled to be completed by June, 2017. Purushothapatnam LIS has been taken up to irrigate 2.15 lakh acres in East Godavari district and it is scheduled to be commissioned during the current kharif season itself. Chintalapudi LI Scheme has been taken up to irrigate 2 lakh acres in upland areas of West Godavari and Krishna districts. The Polavaram Head Works are scheduled to be completed by June, 2018. Financial assistance from World Bank, JICA and NABARD and from Government of India is also being obtained for completion of the ongoing projects.

Modernization of 20 Major, Medium Irrigation projects and restoration of 445 minor irrigation tanks will be taken up under the Andhra Pradesh Irrigation Livelihood Improvement Project (APILIP) Phase-II. Similarly, under the APIIATP Phase-II and APCBWMP Phase II, modernization of 1,200 minor irrigation tanks will be taken up. The total registered ayacut under Minor Irrigation is 25.60 lakh acres. As part of plan for restoration of cascading tank systems in the State, the flagship programme of ‘Neeru Chettu’ has been taken up and so far tanks capacity has been increased to 32,686 TMC and an ayacut of 77,000 acres stabilised.

Link to comment
Share on other sites

Guest Urban Legend

LMC June 2017 ki ayye suchanalu emi kanipinchatledhu. A lot of work is pending and whatever work is going on, it is going at snails pace

 

ha chance ye ledhu

Link to comment
Share on other sites

Guest Urban Legend

కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టుల నిజ నిర్ధారణ!

పార్ట్-1 : తెలుగు గంగ ప్రాజెక్టు వాస్తవ చిత్రం

మొదలు పెట్టింది నందమూరి తారక రాముడు, పూర్తి చేసింది నారా చంద్రబాబు నాయుడు.
తెలుగు జాతి కొసం పుట్టింది తెలుగుదేశం!
తెలుగు జాతిని గుండెల్లో పెట్టుకుంటుందీ తెలుగుదేశం!!

రాయలసీమలో కరువును తరిమి కొట్టాలని భీష్మ ప్రతినబూని అహర్నిశం శ్రమిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సగర్వంగా చెబుతున్నాం థాంక్యూ సి.ఎం సర్!

 

https://www.facebook.com/thankyoucmsir/videos/1352842324783179/

 

కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టుల నిజ నిర్ధారణ - పార్ట్ # 2 :
గండికోట రిజర్వాయర్ - వాస్తవ చిత్రం!

రాయలసీమలో కరువును తరిమి కొట్టాలని భీష్మ ప్రతినబూని అహర్నిశం శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సగర్వంగా చెబుతున్నాం థాంక్యూ సి.ఎం సర్!

https://www.facebook.com/thankyoucmsir/videos/1353516584715753/?hc_ref=NEWSFEED

Link to comment
Share on other sites

Guest Urban Legend

Revamping the Buggavagu Reservoir - For the Benefit of the people of Palnadu

Visited Buggavagu Reservoir and looked into the possibilities of increasing the capacity to 5 tmc on the directions of the Hon’ble Chief Minister Nara Chandrababu Naidu who being favourable to this project.
Our Telugu Desam Party (TDP) government is determined to revamp the Buggavagu Reservoir which has the capacity to meet the needs of Drinking water and Irrigation of Palnadu area and resolved to spend Rs.550 crores building a Drinking water project at this Reservoir facilitating the people of Guntur and Prakasam districts without any hassles even during the critical situations permanently.
Irrigation experts will be sent within two days for planning how to execute the work effectively and following the reports received from the experts I shall plan to invite our Hon’ble Chief Minister Nara Chandrababu Naidu to start the works in the month of April.
I and Srinivasarao Yarapathineni are so fortunate that we have become a part of this noble cause and I am so thankful to the hundreds of people of Palnadu and many Leaders for making me feel the love and affection with their welcoming gestures.

 

 

https://www.facebook.com/DevineniUma/videos/1330123500407801/

Link to comment
Share on other sites

 

Revamping the Buggavagu Reservoir - For the Benefit of the people of Palnadu

Visited Buggavagu Reservoir and looked into the possibilities of increasing the capacity to 5 tmc on the directions of the Hon’ble Chief Minister Nara Chandrababu Naidu who being favourable to this project.

Our Telugu Desam Party (TDP) government is determined to revamp the Buggavagu Reservoir which has the capacity to meet the needs of Drinking water and Irrigation of Palnadu area and resolved to spend Rs.550 crores building a Drinking water project at this Reservoir facilitating the people of Guntur and Prakasam districts without any hassles even during the critical situations permanently.

Irrigation experts will be sent within two days for planning how to execute the work effectively and following the reports received from the experts I shall plan to invite our Hon’ble Chief Minister Nara Chandrababu Naidu to start the works in the month of April.

I and Srinivasarao Yarapathineni are so fortunate that we have become a part of this noble cause and I am so thankful to the hundreds of people of Palnadu and many Leaders for making me feel the love and affection with their welcoming gestures.

 

 

https://www.facebook.com/DevineniUma/videos/1330123500407801/

 

 

In some other article, I have red that it is not just capacity expansion, there will also be a lift to use the water in dead storage (as much as 0.5 TMC). That would go a long way in solving summer drinking water problem to some extent.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Jagan and batch trying hard to stop polavaram and other projects

its high time people  AP people should come out and protest against this goon ,

 

where is pk and the self called intellectuals of AP like chalasani srinivas and co are doing

these chalasani and co are  puppets of jagan and no way concerned about the state

 

follow the below thread

 

http://www.nandamurifans.com/forum/index.php?/topic/397712-andhra-people-ur-opposition-litigations/

Link to comment
Share on other sites

ఆ కొంత మినహా!! 
పూర్తి కావొచ్చిన పారాపురం జలాశయం 

తొలగిన అడ్డంకులు 
‘నీరు రాక-పోక’ నిర్మాణాలే తరువాయి
 
ఈనాడు - శ్రీకాకుళం 
skl-gen1a.jpg

వంశధార ప్రాజెక్టులో భాగంగా కొత్తూరు మండలం పారాపురంలో చేపట్టిన జలాశయం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇది పేరుకు బ్యాలెన్సింగు రిజర్వాయరే అయినా దీని కింద 17,920 ఎకరాల ఆయకట్టు ఉంది. ముంపునకు గురయ్యే గ్రామాలు కూడా ఖాళీ కావడంతోజలాశయాన్ని నింపేందుకు ఉన్న అడ్డంకులూ తొలగిపోయాయి. హిరమండలం జలాశయాన్ని నింపేందుకు వీలుగా పారాపురం రిజర్వాయర్‌నుశరవేగంగా సిద్ధం చేస్తున్నారు. జలాశయంలోకి నీరు వచ్చే మార్గం, నిండాక బయటకు పంపించే మార్గంలోని రెగ్యులేటర్ల నిర్మాణాలు పూర్తయితే జలాశయం ఆసాంతం సిద్ధమైనట్లే.

భామిని మండలం నేరడి నుంచి మొదలయ్యే వరద కాలువ ముందుగా కొంత దూరం ప్రవహించాక తొలుత సింగిడి బ్యాలెన్సింగు రిజర్వాయర్‌ను నింపుతుంది. అక్కడి నుంచి తిరిగి వరద కాలువ కొనసాగుతుంది. 26.330 కి.మీ వద్ద నిర్మించే ఇన్‌ఫ్లో రెగ్యులేటర్‌ ద్వారా నీరు ప్రవేశించడంతో పారాపురం జలాశయం మొదలవుతుంది. సుమారు 2.5 కి.మీ. పొడవున కొనసాగుతుంది. 29.239 కి.మీ వద్ద ఔట్‌ఫ్లో రెగ్యులేటర్‌ నిర్మించాల్సి ఉంది. దీని ద్వారా ద్వారా తిరిగి వరద కాలువలోకి నీరు ప్రవేశించి సుమారుగా 5 కి.మీ. కాలువలో పరుగులు తీసి హిరమండలం జలాశయంలోకి చేరుకుంటుంది. జలాశయం పొడవు సుమారు 2500 మీటర్లు. ఒకవైపు ఎత్తైన కొండలు, గుట్టలు ఉన్నాయి. రెండో వైపు మాత్రమే కట్టను నిర్మించాల్సి ఉండగా.. అది పూర్తి కావొచ్చింది. మధ్యలో 400 మీ. పొడవున మాత్రం 11 మీటర్ల లోతులో నీరు నిల్వ ఉంటుంది. మిగిలిన 2100 మీటర్లలోనూ 3 మీ. నుంచి 8 మీ. వరకు లోతు ఉంటుంది. మొత్తం నిల్వ సామర్థ్యం 0.404 శ.కో.ఘ.అ. 2.5 కి.మీ. పొడవున కట్ట నిర్మాణ పనులూ పూర్తయ్యాయి. చివరిలో ప్రవాహ వేగాన్ని తట్టుకునే విధంగా 300 మీ. పొడవున ఎడమ వైపున కట్టకు ఏటవాలుగా కంకరతో పటిష్టం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ పనులు కూడా 200 మీ. మేర పూర్తికాగా మరో వంద మీటర్లు నిర్మించాల్సి ఉంది. జలాశయంలో మొత్తం 5.5 లక్షల క్యూ.మీ. మట్టి పని చేయాల్సి ఉండగా.. పాత గుత్తేదారు 2 లక్షల క్యూ.మీ. వరకు చేశారు. కొత్త గుత్తేదారు గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు మరో 3.4 లక్షల క్యూ.మీ. మట్టి పనులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం 5.4 లక్షల క్యూ.మీ. మేర మట్టిపని పూర్తయింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...