Jump to content

V Jagadeesh

Members
  • Content count

    108
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

V Jagadeesh last won the day on June 2

V Jagadeesh had the most liked content!

1 Follower

About V Jagadeesh

  • Rank
    New Fan

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. Internal issues lev eppudu becoz all money looted nothing left. All black money was made white by Modi. And no finance minister. All brokers .,, in fact pawnbrokers either inflating or faking.,, direct question: tell me 4 great things happened due to Modi govt to india.
  2. @niceguy speech is silver . Silence is gold. And is any time better than drama.
  3. V Jagadeesh

    AP Economy, Growth, Debts, Deficit

    Very useful info.,,,
  4. V Jagadeesh

    1st all woman SWAT Team

    Gadafi.,, Vedu Madafi gadu.,, I strongly believe people elected fox as pm.,,,
  5. V Jagadeesh

    PM of india- great emotional scientist

    "ప్రధాని మోడీని ఈ రేంజ్ లో నిలదీసిన సోషల్ యూజర్ ఎవరు లేరు". అందుకే ఇంత వైరల్ అయ్యింది August 5, 2018.... "ఆగస్టు 15 న ఎర్రకోట మీద నుంచి ఎం మాట్లాడాలి చెప్పండి" అని కోరినందుకు ఉతికి ఆరేశారు 'పరనాయుడు మామిడి' అనే సోషల్ మీడియా యూజర్. ఆ నిలదియ్యటం ఏ రేంజ్ లో ఉందంటే సోషల్ మీడియాలో పెద్ద వైరల్ సెన్సేషన్ అయ్యింది. తప్పక చదవండి. కొన్ని వందల మంది క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన, కొన్ని వేల చిరు వ్యాపారులు రోడ్డున పడడానికి కారణమైన "పెద్ద నోట్ల రద్దు" ప్రకటించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు అడగలేదు?? సరైన అవగాహన మీకు లేకుండా,వ్యాపారస్తులకు సరైన అవగాహన కల్పించకుండా,పన్ను మదింపు వ్యవస్థలను వ్యాపారులకు అందుబాటులోకి తేకుండా, ప్రజల్లో అవగాహన కల్పించకుండా, వారి కష్టార్జితాన్ని అడ్డంగా దోచుకోవడానికి కారణమైన GST ప్రకటించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?? సుమారు లక్షా30 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసిన రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు ప్రకటించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?? సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలొడ్డి పోరాడుతుంటే, ఎటువంటి అజెండా లేకుండా మీరు శత్రు దేశం వెళ్లి ఆ ప్రధానితో ఉయ్యాలలూగుతూ మన సైన్యం మనోభావాలు దెబ్బతీసినపుడు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?? కాశ్మీర్ లో ఒక చిన్నారిని అమానుషంగా రేప్ చేసి చంపిన ఘటనలో దోషులకు మద్దతుగా మీ పార్టీ నాయకులు మంత్రులు ర్యాలీ చేసినపుడు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?? అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులో వాటాలను , ప్రజా ధనంతో నడిచే LIC సంస్థ కొనే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?? మధ్యతరగతి ప్రజల కష్టార్జితం తో ముడిపడి ఉన్న FRDA బిల్లు తీసుకురావాలని నిర్ణయించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?? ఇలా చెబితే చాంతాడంత ఉంది. అసలు ఈ నాలుగన్నరేళ్లు కాలం లో ఒక్కసారైనా ప్రజల అభిప్రాయం కోరారా?? ఒక్కసారైనా ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారా? దేశంలో జరుగుతున్న విపరీత పరిణామాలపై ఒక్కసారైనా పత్రికా విలేఖరుల ముందు మాట్లాడారా?? ఎంతసేపూ రేడియో లోనో,టీవీ లోనో లేదా యాప్ ద్వారానో తప్ప సామాన్య జనం లోకి వచ్చి ఎందుకు మాట్లాడరు?? పెద్ద పెద్ద బిగ్ షాట్ లను హత్తుకునే మీరు ఒక సాధారణ వ్యక్తి చేతిలో చెయ్యి వేసి వారితో ఎందుకు మాట్లాడరు.??? ప్రపంచ పటం లోని దేశాలన్నీ చుట్టి రావడానికి ఇష్టపడే మీరు సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, దేశం లోని గ్రామాల్లో ఎందుకు పర్యటించరు?? నిరుపేద కుటుంబం నుండి వచ్చానని చెప్పుకునే మీరు కేవలం సంపన్నులను మాత్రమే కలుస్తారు,కానీ పేద మధ్య తరగతి వారిని కలవరు ఎందుకు? 5 కుటుంబాల కోసం లక్ష కోట్లతో బుల్లెట్ రైలు వేసే మీరు.... 5 కోట్ల మంది రాజధాని గురించి ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోరు?? పదవీకాలం చివరలో మాత్రమే మీకు ప్రజాభిప్రాయం గుర్తుకు వచ్చిందా….. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నా అభిప్రాయం చెబుతున్నా……. "ప్రజలమధ్య కులాల, మతాల చిచ్చు పెట్టి నీచ,విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల అవసరాలు, అభివృద్ధి పట్టించుకోని మీలాంటి వారు ఈ దేశ పాలకులు గా ఉండరాదు". జై తెలుగు జాతి ....copied from friend post
  6. V Jagadeesh

    Chintamaneni massss

    aitea kadapa vellaraa anta,.... papam chala ebbabdi padutunnadu,.... pdpk ni support cheayataniki,...
  7. Endukantea pakkana valla meda edavatam easy. Did producers or directors raised any concern? Atleast lodged complaint? Crores pettina vallaku Chima kuttinattuina ledhu, fans battalu chinchukovalaaa,,, movie baguntea 4 times choostam , maa hero goppa anukuntam, nachitea inspiration ga teesukuntam. Antea.
  8. Cheppatam kantea cheayatam melu.,,,,
  9. V Jagadeesh

    Tea Seller e Tea Seller

    Aripoyea deepaniki velugu ekkuva, just imagine: I felt ysr gadu kuda elanea noru jaradu, feared wat would be his next , finally nature took its own course, its a matter of time , potato Shaw in Indian toilet Tihar jail, Modi with no home food and no imported mush rooms,
  10. V Jagadeesh

    JDidi

    Frankly speaking Modi gadiki comment pettalantea chidaraga vundi - with his cheating and drama
  11. V Jagadeesh

    JDidi

    @Kiran Bengal lo Gujju sweet - salt posi vura pettali.
  12. V Jagadeesh

    Demo - Digital transactions

    Avunu villages lo andaru apps and smart phones vadutunnaru, for Pappu vuppulaku, barbershops ki, Kulilaku, inka patti teeayataniki, vari kotalaku, so and so, and andaru digital payments mainly for rapists and cow protectors, great achievement by Modi demo . And fedility it top notch achievement by feku.
  13. V Jagadeesh

    Rafael scam: Seems it is true anta

    @Kiran so they follow courts orders for temple and not in case of Ap re org bill. Means they follow rules for votes not by law Can you explain the better they performed according to you. Black money Fyi all myths will come to real in a matter of time. Rdikaram lo vunnavadu cheppindea news. All the casualties reduction was balanced by govt murders- for cow, money frm banks, rapes. Check the rate of increase in beef export in the so called devaduta tenor Tell me one thing are common people are comfortable in going banks for money? For their own money.,,,
  14. V Jagadeesh

    Rafael scam: Seems it is true anta

    @Kiran So tell these xxx tat they can build temple. These cannot build a temple and killing people in the name of holy cow. same with black money- never use the word black money Swiss banks for the sake of poor Indians accept tat they can strengthen one, So you predict tat no more bank looting . Baffas looted enough, you know tat no more wats happening with China and how many solders are getting killed in Kashmir.,,,
×