ఆటోమొబైల్స్ రాజధానిగా అవతరిస్తున్న ఏపీ మరోసారి మాగ్నెట్ లా ఆకర్షిస్తోంది. ఈసారి కొరియా కంపెనీ కియా. గుజరాత్, మహారాష్ట్ర గట్టి పోటీ ఇస్తున్నా కియా మనవైపే వస్తుందనేందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయ్. అవేంటో తెలిస్తే ఎపీ అడ్వాంటేజెట్ ఏంటో అర్థమవుతుంది.
హీరో లాంటి దేశీ, ఇసుజు లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చాక ఏపీ రేంజ్ అమాంతం పదిపన్నెండు మెట్లు ఎక్కింది అని ఇపుడు పోటాపోటీ వాతావరణం నిరూపిస్తోంది. మామూలుగా ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ పెట్టాలంటే అయితే గుజరాత్ లేదంటే మహారాష్ట్ర కాదంటే తమిళ నాడు అనే