Suresh_Ongole Posted May 10, 2024 Posted May 10, 2024 దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Excise Policy Scam Case)లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కేజ్రీవాల్‌కు జూన్ 5వ తేదీ వరకు (ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అంతేగాక, బెయిల్ నిబంధనలను ఆయన తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సీఎం కార్యాలయానికి గానీ.. దిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని వెల్లడించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తీర్పు అనంతరం సీఎం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. నేటి సాయంత్రంలోగా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు’’ అని వ్యాఖ్యానించింది
LION_NTR Posted June 20, 2024 Posted June 20, 2024 Inthakee..Kejri accounts lo money trail establish chesaaraa? jail lo maatram petti...long term research chesthunnaraa?
sskmaestro Posted June 20, 2024 Posted June 20, 2024 3 hours ago, LION_NTR said: Inthakee..Kejri accounts lo money trail establish chesaaraa? jail lo maatram petti...long term research chesthunnaraa? Money trial ah bokkaaa! Money trail establish ayina Jaffa gademo pedda don lekka edigadu…… vellaru emo itttaaa targetting…..
TarakMokshu99 Posted June 20, 2024 Posted June 20, 2024 3 hours ago, LION_NTR said: Inthakee..Kejri accounts lo money trail establish chesaaraa? jail lo maatram petti...long term research chesthunnaraa? Kavitha ki ayindi antunaru valla husband lands konnadu ani dnt know real truth
sudhakar21 Posted June 20, 2024 Posted June 20, 2024 Edo kcr family book ayidani ani anadam kani Kejriwall took for party fund not for individual and no proof for money trial All states this will happen Even bjp took electoral bonds and gave so.many projects to companies
LION_NTR Posted June 20, 2024 Posted June 20, 2024 1 hour ago, sskmaestro said: Money trial ah bokkaaa! Money trail establish ayina Jaffa gademo pedda don lekka edigadu…… vellaru emo itttaaa targetting….. 1 hour ago, TarakMokshu99 said: Kavitha ki ayindi antunaru valla husband lands konnadu ani dnt know real truth I won’t be surprised if Kavitha or Kejri ( incase there’s evidence) get convicted before Jaffa cases even come to hearing 😂
Vihari Posted June 20, 2024 Posted June 20, 2024 kejriwal gadu antha kashtapadi delhi lo infra develop chesthu unte delhi public maathram all 7 seats lo BJP MPs ni gelipincharu. anubhavinchandi drinking water leka. vellaki health water current roads etc. all amenities nundi social welfare varaku anni kejriwal cheseve. seats mathram BJP ki icharu.
Rajakeeyam Posted June 21, 2024 Posted June 21, 2024 7 hours ago, Vihari said: infra develop chesthu unte Infra cenral contribution more, credit dobbedham ani chusthu untadu, but Delhi people are aware. water disaster last one month videos chusi kuda inka evarini mabya pedatharu he might get elected on freebies again
Mobile GOM Posted June 21, 2024 Posted June 21, 2024 7 hours ago, Vihari said: kejriwal gadu antha kashtapadi delhi lo infra develop chesthu unte delhi public maathram all 7 seats lo BJP MPs ni gelipincharu. anubhavinchandi drinking water leka. vellaki health water current roads etc. all amenities nundi social welfare varaku anni kejriwal cheseve. seats mathram BJP ki icharu. Water board entha bokka lo pettadu telusa. Anduke dobba mannaru veedini. 😂😂🤣
Vihari Posted June 21, 2024 Posted June 21, 2024 1 hour ago, Mobile GOM said: Water board entha bokka lo pettadu telusa. Anduke dobba mannaru veedini. 😂😂🤣 twitter bjp toolkit batch ilage cheppukuntadi gaani modi gadu 1 Rs kuda ivvaledu anta ga last 10 years lo Delhi ki.
ravindras Posted June 21, 2024 Posted June 21, 2024 polite gaa adigithe culprits nijam chepparu. money trail proof kosam cbi, ed manhandle cheyyavachaa?
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.