Jump to content

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం


Recommended Posts

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

కేజ్రీవాల్‌కు జూన్‌ 5వ తేదీ వరకు (ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అంతేగాక, బెయిల్‌ నిబంధనలను ఆయన తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సీఎం కార్యాలయానికి గానీ.. దిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని వెల్లడించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తీర్పు అనంతరం సీఎం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. నేటి సాయంత్రంలోగా కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు, కేజ్రీవాల్‌ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు’’ అని వ్యాఖ్యానించింది

Link to comment
Share on other sites

  • 1 month later...
3 hours ago, LION_NTR said:

Inthakee..Kejri accounts lo money trail establish chesaaraa? 
jail lo maatram petti...long term research chesthunnaraa? :dream:

Money trial ah bokkaaa! Money trail establish ayina Jaffa gademo pedda don lekka edigadu…… vellaru emo itttaaa targetting…..

Link to comment
Share on other sites

3 hours ago, LION_NTR said:

Inthakee..Kejri accounts lo money trail establish chesaaraa? 
jail lo maatram petti...long term research chesthunnaraa? :dream:

Kavitha ki ayindi antunaru 

valla husband lands konnadu ani 

dnt know real truth 

Link to comment
Share on other sites

Edo kcr family book ayidani ani anadam kani

Kejriwall took for party fund not for individual and no proof for money trial

All states this will happen 

Even bjp took electoral bonds and gave so.many projects to companies

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Money trial ah bokkaaa! Money trail establish ayina Jaffa gademo pedda don lekka edigadu…… vellaru emo itttaaa targetting…..

 

1 hour ago, TarakMokshu99 said:

Kavitha ki ayindi antunaru 

valla husband lands konnadu ani 

dnt know real truth 

I won’t be surprised if Kavitha or Kejri ( incase there’s evidence) get convicted before Jaffa cases even come to hearing 😂

Link to comment
Share on other sites

kejriwal gadu antha kashtapadi delhi lo infra develop chesthu unte delhi public maathram all 7 seats lo BJP MPs ni gelipincharu. anubhavinchandi drinking water leka. vellaki health water current roads etc. all amenities nundi social welfare varaku anni kejriwal cheseve. seats mathram BJP ki icharu. :angry2:

Link to comment
Share on other sites

7 hours ago, Vihari said:

infra develop chesthu unte

image.gif.6f0ef277aa525b8a75e1580440a4f4bf.gif

Infra cenral contribution more, credit dobbedham ani chusthu untadu, but Delhi people are aware.

water disaster last one month videos chusi kuda inka evarini mabya pedatharu

he might get elected on freebies again

Link to comment
Share on other sites

7 hours ago, Vihari said:

kejriwal gadu antha kashtapadi delhi lo infra develop chesthu unte delhi public maathram all 7 seats lo BJP MPs ni gelipincharu. anubhavinchandi drinking water leka. vellaki health water current roads etc. all amenities nundi social welfare varaku anni kejriwal cheseve. seats mathram BJP ki icharu. :angry2:

Water board entha bokka lo pettadu telusa. Anduke dobba mannaru veedini. 😂😂🤣

Link to comment
Share on other sites

1 hour ago, Mobile GOM said:

Water board entha bokka lo pettadu telusa. Anduke dobba mannaru veedini. 😂😂🤣

twitter bjp toolkit batch ilage cheppukuntadi gaani modi gadu 1 Rs kuda ivvaledu anta ga last 10 years lo Delhi ki. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...