Jump to content

BJP MLA and MP Seats


Recommended Posts

ఏపీలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల ఫైనల్?* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే, కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా అని కమలం పార్టీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అలాగే, అనపర్తి అభ్యర్థి విషయంలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తాజాగా వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్ కు తిరుపతి లోక్ సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. బీజేపీ లోక్ సభ అభ్యర్థులుగా..! • రాజమండ్రి- పురందేశ్వరి •

అనకాపల్లి- సీఎమ్.రమేశ్ •

అరకు- కొత్తపల్లి గీత •

రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్

డి • ⁠తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎంపీ)

• నరసాపురం- శ్రీనివాస వర్మ ( ఏపి బిజేపి రాష్ట్ర కార్యదర్శి) బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే..!

* ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు

* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి

* బద్వేలు – పనతల సురేష్

 

* ఆదోని – పార్దసారధి

 

* పాడేరు – ఉమా మహేశ్వరరావు

* ధర్మవరం – వరదాపురం సూరి లేదా సత్యకుమార్

* జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి

* కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి

* వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు

Link to comment
Share on other sites

చంద్రబాబును ఈరోజు సాయంత్రం 6 గంటలకు కలవనున్న RRR ..! విజయనగరం టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం..!

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

చంద్రబాబును ఈరోజు సాయంత్రం 6 గంటలకు కలవనున్న RRR ..! విజయనగరం టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం..!

Isthe Narsapuram lekapothe inka calm ga undatam btr.

Vijayanagaram nt good for him

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

CBN enduku isthadu RRR nadda mdda ani tirigadu emi ayyindi

 

The main aim of CBN is to defeat jagan Evan at the cost of spoiling his own image by joining NDA, right? What message he is passing if no ticket for the people who has fought against jagan more than CBN/TDP?

RRR doesn't care which party it is, he wants to contest against YCP in Narasapuram.... if BJP wants that ticket CBN should make sure it is RRR else he should have kept it for TDP for RRR

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

Vijayanagaram mp meda picchi anti undi, vadi face akkada vallaki theliydu antunnaru, 5 years lo asalu kanapadaledu anta, chudlai emi avuthundo..

Max seats  anni oc lake isthe ela.

Ycp gave 11 mp seats to bc .

 

 

Link to comment
Share on other sites

విజయనగరం లోక్‌సభ కోసం కంది చంద్రశేఖర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్‌ కోసం కోరాడ రాజబాబు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...