Jump to content

VIVEKAM Biopic Movie Official Trailer


Recommended Posts

సమయం 6:30 AM రక్త సంబంధం ఉన్న వాళ్లు పైకి పంపించినా, కొద్ది మంది బయటి వ్యక్తులు మనమంటే అభిమానం తో ఉంటారు. నా ఆఫీస్ వర్కర్ ఇనయతుల్లా కూడా అలాంటి వాడే. నా పెంపుడు బిడ్డ YS అవినాష్ రెడ్డి రాకముందే వచ్చి బాత్రూమ్, బెడ్రూం లో అన్ని ఫోటోలు, వీడియోలు తీశాడు. నా అల్లుడికి పంపించాడు. ఏదో తేడాగా ఉందని ముందు నమ్మింది ఇనయతుల్లా నే. నీకు ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేను. Inshallah 🙏🏼🙏🏼🙏🏼
 
 
Image
Link to comment
Share on other sites

 
సమయం 6:30 AM నా పెంపుడు బిడ్డ YS అవినాష్ రెడ్డి ఎందుకయినా మంచింది కూనీలు చేసుకునే A5 దేవిరెడ్డి శివశంకర రెడ్డి ని తోడుగా తీసుకొచ్చాడు. వారితో EC సురేంద్ర రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అప్పటికే బయట వెయిట్ చేస్తున్న YSRCP నాయకులకు గుండెపోటు అని మొదటగా చెప్పింది నా పెంపుడు బిడ్డే ఈ గుండెపోటు విషయం నా బిడ్డ జగన్ రెడ్డి 5:30 AM కే కనిపెట్టాడు. IAS అజేయ కల్లం కి చెప్పాడు కూడా. ఎంతయినా రక్త బంధం, 3 AM కే తెలిసిపోయి ఉంటుంది. #ఆత్మ
 
Edited by vk_hyd
Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

chese vedhava pani ayinaa sarigaa cheyyaali kadhaa. dhunnapothullaa naluguru vunnaaru. dindu vaadaalsindhi. sarayinaa vaadu ayithe okkadu chaalu. 

ac84bf509bc1573c46c2dad3c33b2f015ed41009

Meelanti pirikollu adhi chestharu...... ma converted Reds ki oka Mark undhi ..

Link to comment
Share on other sites

rendu rakaalugaa alochisthe.

hatya chesina vaallaki phalitham dhakkindhi.

baadhithulaki barinchaleni vedhana migilindhi. 

manam gorreni bali ichinappudu manaki elaanti noppi vundadhu. aa baadha anthaa gorreke telusthundhi. pakkanunna gorreki (next in line) telusthaadhi. 

durmaargulaku leni jaali manaki avasaram ledhu.  papam punyam choosukunte mundhuku vellalemu.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...